DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కావడి యాత్ర మార్గదర్శకం పై హిందూ వ్యతిరేక పార్టీల ఏడుపు

*దీక్ష భగ్నం కాకుండా యోగి ప్రత్యేక ఆదేశాలు. . .*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*    

*విశాఖపట్నం, జులై 19, 2024 (డిఎన్ఎస్):*  *ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న  హిందువుల అత్యంత పవిత్రమైన కావడి యాత్ర దీక్షగా సాగాలి అనే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ తీసుకున్న నిర్ణయం పై హిందూ

వ్యతిరేక పార్టీల ఏడుపు మొదలుపెట్టేశారు. లక్షలాదిమంది హిందువులు దీక్షగా చేసే ఈ కావడి యాత్ర లో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా, భగ్నం కాకుండా మార్గమధ్యలోని అన్ని తినుబండారాలు, దాబాలు, పండ్ల దుకాణాలు, టీ స్టాల్స్‌లో యాజమాన్య వివరాలను సూచించే నేమ్‌ప్లేట్‌లను ప్రదర్శించాలని సూచించారు. అంతేకాకుండా హలాల్

సర్టిఫికేషన్‌తో ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 
దీంతో ఈ యాత్రతో ఏమాత్రం సంబంధం లేని హిందూ వ్యతిరేక పార్టీలైన ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం ఓవైసీ పెడబొబ్బలు పెట్టేసారు. గత కొన్నేళ్లుగా యుపి లోని ఈ కావడి యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల్లో తినుబండారాలపై ఉమ్మి

వేసి అమ్మడం, హలాల్ చెయ్యడం వంటివి చేస్తుంటే అభ్యంతరాలను చెప్పిన భక్తులపై భౌతిక దాడులు సైతం చేస్తున్నారు. దుకాణం బోర్డు హిందువుల పేరు ఉంటుంది. నిర్వాహకుడు మాత్రం ముస్లిం కావడం గమనార్హం. ఎంతో దీక్షగా చేస్తున్న కావడి యాత్ర వీళ్ళ కుతంత్రాలతో భగ్నం అవుతోందని గమనించిన యోగి ఈ ఏడాది నిర్దుష్ట నిబంధనలు విధించారు. 
/> దీంతో కడుపు మండిన హిందూ వ్యతిరేక ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఒవైసీ యోగి నిర్ణయం పై మండిపడ్డారు. ముస్లిం వ్యాపారులను అడ్డుకునేందుకునే ఈ నిర్ణయం అంటూ పెడబొబ్బలు పెట్టారు. అసలు ఒవైసీ కి యూపీ కి ఏమి సంబంధం లేదు. పైగా హిందువుల కావడి యాత్రతో అసలే సంబంధం లేదు. తనకి ఏమాత్రం సంబంధం లేని అంశాల్లో ఈ హిందువు వ్యతిరేకులు హడావిడి

చేయడాన్ని హిందూ సమాజం సీరియస్ గానే తీసుకుంది. 

నిజానికి యోగి తీసుకున్న నిర్ణయం కొత్తగా పెట్టింది కాదు. భారత దేశ చట్టాల ప్రకారం ప్రతి దుకాణ దారుడు తమ పేరు, లైసెన్సులను కచ్చితంగా బోర్డు పెట్టాల్సి యుంది. దాన్నే యోగి అమలు చేస్తున్నారు. 

ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ

ఉత్తరప్రదేశ్‌లోని ఆరు డివిజన్ల అధికారులు సమావేశానికి యుపి ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, డీజీపీ ప్రశాంత్ కుమార్ నేతృత్వం వహించారు.

యాత్ర మార్గం, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలపై చర్చలు జరిగాయి. 

జూలై 22 నుండి, కన్వారియాలు ఈటెలు, త్రిశూలాలు లేదా ఏ ఆయుధాలను తీసుకెళ్లడం నిషేధించారు.

త్రివర్ణ పతాకాన్ని మోసే భక్తులను నిశితంగా పరిశీలిస్తారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు విశ్రాంతి, ఆహారం, వైద్య సదుపాయాల కోసం మార్గం పొడవునా శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.

DJ సౌండ్, ఎత్తు పరిమితులు:

DJలపై నిషేధం ఉండదు, కానీ ధ్వని పరిమితులు అమలు చేయబడతాయి. విద్యుత్ తీగలతో ప్రమాదాలు జరగకుండా

కన్వర్ నిర్మాణాల ఎత్తును కూడా నియంత్రించనున్నారు. CCTV మరియు డ్రోన్‌లు యాత్రను పర్యవేక్షిస్తాయి మరియు విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్‌లను కప్పడం వంటి భద్రతా చర్యలు అమలు చేయబడతాయి.

మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలి :

యాత్ర మార్గంలో మద్యం మరియు మాంసం దుకాణాలు మూసివేయబడతాయి. కన్వర్

రూట్‌ను ఐదు జోన్‌లుగా విభజించారు, అధికారుల మధ్య కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. సీనియర్ అధికారులు మరియు పోలీసు స్టేషన్ స్థాయి అధికారులు వేర్వేరు సమూహాలలో సమాచారాన్ని పంచుకుంటారు.

ID జారీ, భద్రతా చర్యలు

ఇతర రాష్ట్రాల అధికారులు కన్వరియాలకు ఐడీలు జారీ చేయాలని కోరారు. సమన్వయం కోసం

యూపీ, ఉత్తరాఖండ్‌లలో ఎనిమిది కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్ సరిహద్దుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లు మరియు ఇంటెలిజెన్స్ బృందాలు చురుకుగా పాల్గొంటాయి.

జూలై 21 అర్ధరాత్రి నుండి ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే, డెహ్రాడూన్

ఎక్స్‌ప్రెస్‌వే మరియు చౌదరి చరణ్ సింగ్ కన్వర్ మార్గ్‌తో సహా కీలక మార్గాల నుండి భారీ వాహనాలపై నిషేధం విధించబడుతుంది. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam