DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ సేన దెబ్బకు ప్రతిపక్షాలు, టుకాడే గ్యాంగ్ కు షాక్

*కావడి యాత్ర మార్గంలో ప్రతి దుకాణం పై హిందూ జండాలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 27, 2024 (డిఎన్ఎస్):* కట్టర్ హిందూ గా ఖ్యాతి గాంచిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కొట్టిన దెబ్బకు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఒవైసీలు సహా అన్ని  హిందూ వ్యతిరేక పార్టీలకు దిమ్మ

తిరిగిపోయింది. పవిత్రమైన కావడి యాత్ర లో హిందువులకు దీక్ష భంగం కలగకుండా ప్రతి దుకాణం పై పేర్లు వ్రాయాలి అని యోగి తీసుకున్న ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కోర్టు గుమ్మం తొక్కడం, వాళ్ళకి అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకోవడంలో ప్రతిపక్షాలు సఫలం అయ్యాయి. హిందూ సమాజానికి అన్యాయం జరిగితే క్షమించే గుణం

లేని యోగి మార్గం లో నడిచే అఖండ భారత్ హిందూ సేన రంగంలోకి దిగింది. అలీఘర్ లోని రాంఘర్ ప్రాంతం నుంచి కావడి యాత్ర వెళ్లే మార్గం లోని అన్ని హిందూ దుకాణాలవద్ద హిందూ జెండాలు పెట్టడంతో పాటు గర్వ్ సే కహా మై హిందూ హుం.  అనే బ్యానర్లు పై దుకాణ దారు పేరు, వ్రాసి దుకాణం ముందు పెట్టారు. ఈ సందర్భంగా అఖండ భారత్ హిందూ సేన రాష్ట్ర

అధ్యక్షులు దీపక్ శర్మ మాట్లాడుతూ పవిత్రమైన సావన్ మాసం లో హిందువులు కావడి యాత్ర చేపట్టే భక్తులకు దీక్ష భగ్నం కాకుండా కేవలం హిందువుల దుకాణాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ ఏర్పాటు చేశామన్నారు. మా హిందూ సోదరులు పవిత్రంగా చేసుకునే దీక్షను భగ్నం చేసేందుకు హిందూ వ్యతిరేక ప్రతిపక్షాలు చేసిన రాక్షస కృత్యాన్ని చీల్చి

చండాడేందుకు మహా యజ్ఞాన్ని మొదలు పెట్టామన్నారు. హిందువులు ఏమి తినాలో కూడా ఎవడో చెబితే వినేందుకు సిద్ధంగా లేరన్నారు. ఎవరు పడితే పడితే వాళ్ళు హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకపై వాళ్ళ ఆటలు సాగనివ్వమన్నారు. ఈ హిందూ జండాలు పంపిణీ  ప్రస్తుతం హరిద్వార్ వరకూ అన్ని చోట్ల సాగుతుందన్నారు. త్వరలోనే భారత

దేశ వ్యాప్తంగా మొదలు పెడతామన్నారు. ఇప్పడికే ఘజియాబాద్, ముజఫ్ఫార్ పూర్, లఖ్నో తదితర నగరాల్లో ప్రతి హిందూ దుకాణం పై హిందూ ధ్వజం రెపరెప లాడుతోంది. 

స్వామి యశ్ వీర్ మహారాజ్ ముజఫ్ఫార్ పూర్ లోని హిందూ దుకాణదారులకు శ్రీ వరాహ స్వామి ఫోటోలను పంపిణీ చేసి, దుకాణం ముందు పెట్టించారు. హిందూవులు పవిత్రంగా పూజించే వరాహ

స్వామి ముష్కరుల నుంచి రక్షిస్తాడని తెలిపారు. కావడి యాత్రలో భక్తులకు పవిత్రంగా దీక్ష పూర్తి చేసుకునే హక్కు ఉందని, తినే పదార్ధాల్లో ఉమ్మి వేసే చోట్ల, గో హత్య చేసే దుకాణాల్లోకి  హిందువులు ప్రవేశించరాదని, ప్రతి దుకాణం ముందు ఓనర్ పేరు వ్రాయాలని ఉద్యమించింది ఈయనే.  ముష్కరులు కోర్టు కు వెళ్లడంతో పాటు, హిందూ నమ్మకాలను

అవమాన పరుస్తూ స్టే వచ్చేలా చెయ్యడంతో వరాహ స్వామి ఫోటోలను పంపిణీ చేస్తున్నారు. 

గతంలో కావడి యాత్ర భక్తులపై రాళ్లదాడి జరిగితే ఇప్పుడు కోర్టుకు వెళ్లినవాడు ఒక్కడు కూడా నోరువిప్పలేదన్నారు. తినే పదార్ధాల్లో ఉమ్మి వేస్తె. . .ఎవరు  తింటారు. ప్రతిపక్షాలవాళ్ళకు మాత్రమే అది సక్రమం అన్నారు.  హిందువులను నాశనం

చేసేందుకు ప్రతి ఒక్కడూ కుట్రలు పన్నుతున్నదని, అడ్డుకుంటే కోర్టు గుమ్మం తొక్కడం టుకడే  గ్యాంగ్ కు బాగా అలవాటు అయ్యిందన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే హిందూ సోదరులను జాగృతం చేస్తున్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam