DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ చేసిన దేశ ద్రోహానికి పార్లమెంట్ లో మోడీ కళ్లెం

*పీవీ చేసిన హిందూ వ్యతిరేక పాశవిక చర్య వక్ఫ్ బోర్డు చట్టానికి బ్రేక్!!*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్ట్ 05, 2024 (డిఎన్ఎస్):* సనాతన హిందూ సమాజం సర్వ నాశనానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలపై కఠిన చర్యలు తీసుకునే పనిలో నరేంద్ర మోడీ ఉన్నారు. దీనికి నిదర్శనం

పార్లమెంట్ లో వక్ఫ్ చట్టం సవరణ కు మోడీ చర్యలు చేపట్టనున్నారు. . 
తొలి నాళ్ళ నుంచి హిందూవులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే  నెహ్రా ఏర్పాటు చేసిన  వక్ఫ్ బోర్డు కు ముకుతాడు వేసేందుకు భారత్  ప్రధాని నరేంద్ర మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 

ఏది పడితే దాన్ని దోచుకునే చట్టం ఇది: 

ఈ దేశంలో

హిందువులకు వ్యతిరేకంగా  అత్యంత భయంకరంగా ఏర్పాటైన చట్టం వక్ఫ్ చట్టం. దీన్ని ఏర్పాటు చేసింది నెహ్రా అయినా. . దీనికి అపరిమిత హక్కులు, ఇచ్చి పూర్తిగా దేశ ద్రోహం చేసింది పివి నరసింహారావు. 1995 లో ఈ చట్టానికి విశృంఖల హక్కులు కట్టబెట్టేసాడు. ఈ చట్టం ప్రకారం ఏదైనా భూమి తనది అని వక్ఫ్ అంటే. . దాన్ని 
సుప్రీం కోర్టు కూడా నోరు

విప్పే అవకాశం లేదు. 

దీంతో ఎక్కడ పడితే అక్కడ భూములను దోచుకోవడం మొదలు పెట్టింది వక్ఫ్. ఏకంగా  ఊళ్ళకి ఊళ్లే తనవి అని వక్ఫ్ ప్రకటించడం అత్యంత భయంకరంగా మారింది. ఇస్లాం పుట్టి 1500 ఏళ్ళు దాటలేదు. వక్ఫ్ చట్టం వచ్చి 50 ఏళ్ళు దాటలేదు. అయినప్పడికి 2 వేల సంవత్సరాలకు ముందు ఉన్న తిరుచందూర్ లోని హిందూ దేవాలయం to సహా మొత్తం

ఊళ్ళని, కాశి పట్టణాన్ని, మధుర పట్టణాన్ని, వాటి భూములను కూడా మావే  అని వక్ఫ్ చెప్పినా  న్యాయం నోరుమూసుకు కూర్చోవాల్సిన స్థితి పట్టింది. 
ఆఖరికి ప్రభుత్వ భూములను కూడా దోచేసుకుని, మావే అన్నా కోర్టులో కేసు కూడా వెయ్యలేని గతిలో ఈ దేశ చట్టాలు ఉన్నాయి. 

ఇంత భయంకరమైన దౌర్భాగ్య స్థితి కి ప్రధాన కారణం

కాంగ్రెస్ పార్టీ, అంతకు మించి మాజీ ప్రధాని పివి నరసింహారావు. 1992 లో అయోధ్య లో రామ జన్మ భూమి మందిరం కోసం హిందువులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ఒక బ్రాహ్మణుడు అయి ఉండి పివి ఈ దేశానికి చేసిన ద్రోహం ఈ వక్ఫ్ చట్టం నిబంధనలు ను ఏర్పాటు చెయ్యడం అత్యంత దారుణం. 

దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టు న్యాయవాదులు

అశ్విని ఉపాధ్యాయ, విష్ణు శంకర్ జైన్ లు  వివిధ హైకోర్టుల్లోనూ, సుప్రీం కోర్టులోనూ కేసులు దాఖలు చేసారు. దాదాపు దశాబ్ద కలం నుంచి పోరాటం చేస్తున్నారు. 

నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ ఏకపక్ష దుర్మార్గపు చట్టాన్ని సవరిస్తూ 40 అంశాలను మారుస్తూ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతోంది.

సభలో సంపూర్ణ బలం ఇవ్వండి దేశ భవిష్యత్ ను మారుస్తాం అని ఎన్ని సార్లు మోడీ మొత్తుకుని చెప్పినా.. ఈ దేశంలోని సెక్యులర్ హిందువులు ఇండి కూటమికే ఓట్లు వేశారు. ఎవరైతే హిందువులను దేశ ద్రోహులుగాను, హింసావాదులు గానూ ప్రకటించారో వాళ్ళకే హిందువులు ఓటు వెయ్యడం హిందూ జాతికే ద్రోహం. అయినప్పడికి నరేంద్ర మోడీ ఈ దేశానికి ఇచ్చిన

హామీని నిలబెట్టుకునేందుకు అత్యంత భయంకర చట్టాలను సవచించె పనిలో ఉన్నారు.  

బ్రిటిష్ నుంచి నేటి వరకూ. . .

1925 లో బ్రిటిష్ దుర్మార్గులు హిందూ దేవాలయాల దోపిడీకి దేవాదాయ చట్టాన్ని తీసుకు రావడం తో పాటు ముస్లిం లకు స్వాంతత్య్ర  హక్కు ఇచ్చేసారు.  

దేశ విభజన సమయంలో నెహ్రా పాకిస్తాన్

వెళ్ళిపోయినా ముస్లింల ఆస్తుల పరిరక్షణ  కోసం వక్ఫ్ ను ఏర్పాటు చేసారు. అయితే తదుపరి వక్ఫ్ పరిధి పెంచుకుంటూ వెళ్లి ఆఖరికి పీవీ నరసింహారావు సమయంలో దేశం లోని ఆస్తులపై వక్ఫ్ కు సర్వహక్కులు కల్పించేసారు. అదే నేడు కొంపముంచింది.  దీంతో వక్ఫ్ తన దృష్టి ని ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ను కబ్జా చెయ్యడం పై పడింది.  

  

ఒక్కసారి ఏదైనా ఆస్తిని వక్ఫ్ బోర్డు ఇది మాది అని అంటే చాలు. ప్రస్తుత  చట్టం ప్రకారం, ఆ భూమి అసలు సొంతదారు వదులుకోవాల్సి ఉంది.  దీనిపై సుప్రీం  కోర్టు కూడా జోక్యం చేసుకోలేని విధంగా సర్వాధికారాలు కట్టబెట్టేసారు. 
దీంతో కనిపించిన  ప్రతి విలువైన భూమిపైనా కన్నుపడింది. అది  ప్రభుత్వ భూమి అయినా,

ప్రయివేట్ స్థలాలు అయినా ఆక్రమించుకోవడం మొదలైంది.  ఒకరిద్దరు సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లినా, ఇది తమ పరిధి కాదు అని కేసులు కొట్టేసింది.  

పీవీ పాశవిక చర్య: 

శ్రీరాముడు పుట్టిన ఈ దేశంలో రామ జన్మ భూమి కోసం పోరాటం జరుగుతున్నా సమయంలో 1992 -97 లో నాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు తీసుకున్న వక్ఫ్ చట్టం

ఏర్పాటు  నిర్ణయం పట్ల మొత్తం హిందూ సమాజాన్ని నరక కూపంలోకి నెట్టేసింది. రామ జన్మభూమి లో కరసేవకులు విజయం  సాధించిన సమయంలో నాటి  యుపి ముఖ్యమంత్రి ములాయం సింగ్ వేలాదిమంది హిందువులను మట్టుబెట్టిన ఘటన ఒకటి  అయితే . . నాటి ప్రధాని పీవీ ముస్లిం లకోసం  ప్రత్యేక ఆస్తుల చట్టం వక్ఫ్ బోర్డు కు అపరిమితమైన  అనుమతులు

 ఇవ్వడం మరొకటి. ఈ రెండు చర్యలు ఈ దేశ చరిత్రలో క్షమించరాని ద్రోహాలు. 
  
వక్ఫ్ ప్రభుత్వ పరిధిలో ఎందుకు లేదు?

హిందూ దేవాలయాలను దోచుకు తింటున్న ప్రభుత్వాలు, ముస్లిం లకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను ఎందుకు తనపరిధిలో తీసుకోలేదు అనేది యావత్ హిందూ సమాజం ప్రశ్నిస్తోంది. కేవలం హిందూ దేవాలయాలు, ఆస్తులపై

పెత్తనం ఏంటని మండిపడుతోంది. 

లక్షల ఎకరాల ఆస్తులు ఉన్నవాళ్లు మైనారిటీలా?

భారత దేశంలో ఆర్మీ, రైల్వే తర్వాత అత్యధికంగా భూములు, ఆస్తులు ఉన్న వీళ్ళు మైనారిటీలుగా ఎలా పరిగణింపబడతారు అని ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇదే అంశం పై కూడా పలు కోర్టుల్లో కేసులు నమోదు అయ్యినట్టు సమాచారం. 

ఏది ఏమైనా

భారత దేశంలోని అసమానతలను పరిష్కరించాలి అనే సంకల్పం ప్రధాని నరేంద్ర మోడీ కి వచ్చింది. ఆచరణ అమలు చేస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోని చాలా వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam