DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి పై మా కార్యకర్తతో చర్చించే దమ్ముందా? :  జగన్ కు అనిత సవాల్

విశాఖపట్నం, ఆగస్టు 21, 2018 (DNS Online): ప్రతిపక్ష నాయకులూ, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  à°µà±ˆ ఎస్ జగన్మోహన్ రెడ్డి à°•à°¿ తెలుగుదేశం పార్టీ ని ప్రశ్నించే అర్హత లేదని,

రాష్ట్రం లో అవినీతి ఘోరంగా జరిగిపోతోంది అంటూ ప్రగల్బాలు పలుకుతున్న జగన్ కు పాయకరావు పేట ఎమ్మెల్యే  à°µà°‚గలపూడి  à°…నిత సవాల్ విసిరారు. మంగళవారం తెలుగుదేశం

పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ పాయకరావు పేట రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అంటూ వై ఎస్ జగన్ కు వీటిపై

చర్చించేందుకు ప్రజా ప్రతినిధులు అవసరం లేదని, కేవలం తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తలు చాలని, వాళ్ళతో చర్చించే దమ్ము జగన్ కు ఉందా అని ఎమ్మెల్యే అనిత

ప్రశ్నించారు. జిల్లాలో పర్యటిస్తున్న వై ఎస్ జగన్ దగ్గరకి వచ్చిన వాళ్లంతా తెలుగుదేశం పార్టీ ద్వారా ఎదో విధంగా లబ్ది పొందిన వారేనని అన్నారు. తన నియోజక వర్గం లో

అవినీతి జరిగింది అంటూ అసత్య ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. వైద్యం, విద్య, ఆరోగ్యం పై ద్రుష్టి పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. జగన్ దృష్టంతా

ముఖ్యమంత్రి సీటు మీదే ఉందన్నారు. కార్యకర్తలు మరణించిన పట్టించుకునే దిక్కులేదు, కానీ ముఖ్యమంత్రి సీటు మాత్రం జగన్ కు కావాలా అని ఎద్దేవా చేశారు. 

 

 

#dns 

#dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #payakarao peta  #mla anitha  #anita  #telugudesam party  #ys jagan  #ysr congress

మంత్రులు గంటా శ్రీనివాస్ గురించి, అయ్యన్న గురించి వ్యాఖ్యానించే స్థాయి వై ఎస్ జగన్ కు లేదన్నారు. కనీస

అవగాహనా లేకుండా ఎవరో కాయితం పై రాసి ఇచ్చిన అంశాలను గుడ్డెద్దు చేలో పడ్డట్టు గా ఎవరిని పడితే వారిని అడ్డదిడ్డంగా విమర్శిస్తున్నారన్నారు. విమర్శించే ముందు

వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.  à°šà°‚ద్రబాబు నాయుడుకి జైళ్ల గురించి తెలియదు కానీ, విమానాల గురించి బాగా తెలుసునని అన్నారు. ఆర్ధిక నేరాల్లో బాగా మునిగిపోయిన వై

ఎస్ జగన్ కి విమానాల గురించి కంటే జైళ్ల గురించి బాగా తెలుసన్నారు. సొంతంగా దోచుకున్న సొమ్ము కనుకనే ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని

మండిపడ్డారు. à°ˆ విలేకరుల సమావేశం లో పాయకరావుపేట ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam