DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం ఉద్యమం మొదలు  

*కాంగ్రెస్ మొదట నుంచీ హిందూ..  వ్యతిరేక పార్టీయే . .* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 10, 2024 (డిఎన్ఎస్):* కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయినా నాటి నుంచి ఏ రోజూ హిందువులకు మద్దతుగా, రక్షణ నిలబడలేదు. తీసుకున్న నిర్ణయాలు అన్నీ హిందూ వ్యతిరేకమే అనే విషయం బంగ్లాదేశ ఘటనతో బహిర్గతం

అయ్యింది. గత 100 ఏళ్ళ కాలం నుంచి కాంగ్రెస్ చేపట్టిన హిందూ వ్యతిరేక కార్యక్రమాలపై హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం గ్రామాస్థాయిలో చైతన్యం కల్గించేందుకు సిద్దపడ్డాయి.    

బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నా దారుణ మరణ కాండ పై కాంగ్రెస్ కనీసం ఒక్క మాట కూడా

మాట్లాడలేదు. పాలస్తీనా లో ఘటనలపై కాంగ్రెస్ రోజుకో ఏడుపు ఏడుస్తోంది. కాంగ్రెస్ కి  హిందూ ద్వేషం ఉండవచ్చు, కనీసం సాటి మనిషిగా కూడా ఖండన చెప్పలేదంటే  హిందువులపట్ల ఎంత ద్వేషం ఉందొ తెలుస్తోంది. పైగా బంగ్లా ఘటనలు భారత్ లో కూడా జరుగుతాయి కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షిద్, సంజయ్ సింగ్ వర్మ లు

చెప్తున్నారు. 

దీనిపై హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. కాంగ్రెస్ రహిత భారత్ ను తయారు చెయ్యాలి అనే సంకల్పంతో హిందూ సమాజానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలను గ్రామస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 

సెక్యూలర్ పేరుతొ హిందువులను చవట దద్దమ్మలుగా చేసిన కాంగ్రెస్, ముస్లిం లకు అనుకూలంగా ఒక దేశాన్ని ఇవ్వడమే

కాక, భారత్ దేశంలో వక్ఫ్ చట్టం పేరుతొ దేశాన్ని దోచుకు తినే హక్కు కూడా ఇచ్చేసింది. మరో ప్రక్క హిందూ దేవాలయాలను ప్రభుత్వ  పరిధిలోకి తీసుకు వచ్చి హుండీ ఆదాయాలను పీల్చి పిప్పి చేస్తూ మైనారిటీలకు పంచిపెట్టే చట్టాలు కూడా చేసింది.  
ఇలాంటి అక్రమాలను బహిర్గతం చేస్తూ ఎన్నో హిందూ ధార్మిక సంఘాలు రోడ్డెక్కినా, హిందువుల

మైండ్ లో సెక్యులర్ అనే దిక్కుమాలిన మత్తుమందుతో  నింపడంతో ఫలితం లేకూండా పోయింది. 
సాక్షాత్తు శ్రీరాముడు పుట్టిన ఈ దేశంలో ఆయనకు గుడి కట్టడానికి కొన్ని వందల ఏళ్ళు పట్టింది అంటే కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎంత నాశనం చేసిందో తెలుస్తోంది.

ఇలాంటి పూర్వ ఘటనలు దాని ఫలితాలు అనుభవించిన హిందూ సమాజం కాంగ్రెస్ ముప్ట్

భారత్ కోసం ఉద్యమిస్తోంది. 

స్వాతంత్య్ర సమయం నుంచి కాంగ్రెస్ చేసిన హిందూ ద్రోహానికి కొన్ని సాక్ష్యాలు:

1 . ముస్లిం ల కోసం పాకిస్తాన్ పేరిట ప్రత్యేక దేశం ఇచ్చినప్పుడు మిగిలిన భారత్ దేశాన్ని హిందూ దేశం గా ప్రకటించడానికి ఇష్టపడలేదు.,
2 గో హత్యలు ఆపాలి అంటూ వేలాది మంది సాధువులు ఢిల్లీ రోడ్లపై

శాంతియుత ర్యాలీ చేస్తే. . అందరిని నిర్దాక్షిన్యంగా చంపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 
3 వక్ఫ్ చట్టం పేరుతొ దేశంలో నచ్చిన భూమిని దోచుకు తినే హక్కు ముస్లిం లకు ఇచ్చేసింది. 
4 కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ప్రభుత్వ  పరిధిలోకి తీసుకు వచ్చి, గుళ్లలోని ఆదాయాన్ని నిర్ధాక్షిణ్యంగా ఇతరులకు దోచి పెట్టె చట్టం

చేసింది. 
5 మైనారిటీలకు అత్యంత ఆదరణ పేరుతొ హజ్ వెళ్లే యాత్రికులకు రాయితీలు ఇబ్బడిముబ్బడి గా ఇచ్చేసింది. 
6 హిందూ దేవాలయాల వద్ద అధిక పన్నులు, విధించి, ప్రతిదీ వ్యాపారం చేసింది. 
7 ఆర్టికల్ 30, 30 ఏ, 1992 వక్ఫ్ బోర్డు సర్వ స్వతంత్ర చట్టం, 1995 రెలిజియస్ చట్టం, మైనారిటి చట్టం పేరుతొ హిందువులను సంపూర్ణంగా చంపేసింది. 
8

తన అధికార దాహం కోసం 1975 లో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్, బలవంత కుటుంబ నియంత్రణ కేవలం హిందువులకు మాత్రమే నిర్వహించింది. హిందూ అయిన యువకులతో పాటు, పెళ్లికాని  హిందూ యువకులకు కూడా కుటుంబ నియంత్ర ఆపరేషన్లు చేసేసి, హిందూ జాతిని నిర్వీర్వ్యం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది.  ఈ ఆపరేషన్లు ఇతరులకు అమలు చెయ్యలేదు. నాటి

కేంద్ర ప్రభుత్వం డాక్టర్లకు కోటా కూడా విధించింది.  
9 హిందూ సమాజం అధికంగా ఉన్నచోట్ల చర్చ్ లు, మసీదుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది. దీంతో రెచ్చిపోయిన మతోన్మాదులు హిందూ దేవాలయాలు, అర్చకుల కోలనీల్లోనే అనధికారిక చర్చ్ లు, మసీదులు కట్టేసి, మతమార్పిళ్లు నిర్వహించేస్తున్నారు. 
10 బలవంత మతమార్పిళ్లకు సంపూర్ణ

మద్దతు ప్రకటించేసి, హిందూ సమాజానికి నిత్యం నరకం చూపిస్తోంది. మతమార్పిడి చట్టం ఏర్పాటు చెయ్యాలి అనే డిమాండ్ దశాబ్దాల నుంచి ఉన్నా. దాన్ని తుంగలోకి తొక్కింది. 

ఈ విధమైన హిందూ జాతి నాశనానికి కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణాలు కొన్ని మాత్రమే. వీటన్నింటి వివరించే ప్రయత్నం చేసిన, వినడానికి హిందూ సమాజం సిద్ధంగా

లేదు. కారణం ఇప్పడికే కాంగ్రెస్ పార్టీ హిందువుల మెదళ్లలో సెక్యూలర్ అనే దిక్కుమాలిన మత్తుమందు తో నింపేసింది. 

అయితే బాంగ్లాదేశ్ ఘటనతో హిందూ సమాజం మేలుకోండి. కాంగ్రెస్ సహా, హిందూ వ్యతిరేక పార్టీలను ఈ సమాజం నుంచి పారద్రోలాలి అనే సంకల్పం తో గ్రామా స్థాయిల్లో అవగాహనా చైతన్య  ప్రచారం జరుగుతోంది. నేటి యువత

మీద శక్తి ఎక్కువగా ఉన్నవారు కావడం తో కాంగ్రెస్ కుట్రలకు చరమ గీతం పలకడం సాధ్య పడుతుంది అనే భావనలో హిందూ సంఘాలు ఉన్నాయి. 

హిందూ ఓట్లు కోసం నానా మోసాలు. . .ఇన్నాళ్లు హిందువులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్, దాని నేతలు గుళ్ళు గోపురాలు, తిరిగి, చొక్కామీద నుంచి  జంధ్యం వేసుకుని, తాము కూడా హిందువులమే అంటూ

నమ్మించేసి, ఓట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు వీళ్ళ అసలు రంగు బయట పడింది. లోక్ సభ లో కాంగ్రెస్ అనధికారిక అధ్యక్షుడు రాహుల్ నేరుగా హిందువులు హింసక్ హింసక్ అంటూ చేసిన ప్రకటనలు చేయడం గమనార్హం. ఈ పార్టీ మేనిఫెస్టో ని బయట పెడుతూ సల్మాన్ ఖుర్షిద్, సంజయ్ సింగ్ వర్మ లు భారత్ లో కూడా బంగ్లా లో తరహా లో దాడులు జరుగుతాయి అని మీడియా

ముఖంగా చెప్పడం తో అసలు రంగు బయట పడింది. 

కాంగ్రెస్ ఏర్పాటు అయినా నాటి నుంచి ఎప్పుడూ హిందువులకు మద్దతుగా నిలబడలేదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam