DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోలకతా డాక్టర్ హత్య ఘటన: దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బంద్

*మమతాను భర్తరఫ్ చెయ్యాలి:బీజేపీ, సానుభూతి పై పొలిసు కేసులు*

*బంగ్లా హిందూ మారణకాండ ను ప్రక్కదారి పట్టించేందుకే*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 17, 2024 (డిఎన్ఎస్):* కోలకతా లో యువ వైద్యురాలిని అత్యంత దారుణంగా హత్య ను వ్యతిరేకిస్తూ భారత దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులూ

బంద్ చేస్తున్నట్టు మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కేవలం అత్యవసరం తప్ప మారె సేవలు ఉండవు అని ప్రకటించింది. ఆగస్టు17 ఉదయం 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ పూర్తి గా సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లోని ప్రయివేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. ప్రజలకు

ప్రాణాలు కాపాడే డాక్టర్ లను ఇంత దారుణంగా చంపేస్తే. . .బెంగాల్ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది వైద్యులు మండిపడుతున్నారు. వైద్యులకు తగిన రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు. 

బెంగాల్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చెయ్యాలి : రూప గంగూలీ.

కలకత్తా లోని అర్జీ కర్ మెడికల్ కాలేజీ

మరియు ఆసుపత్రిలో వైద్యురాలి హత్య పై పూర్తి నిర్లక్ష్యంగా ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ప్రభుత్వాన్ని తక్షణం భర్తరఫ్ చేసి అరెస్ట్ చేసి విచారణ జరపాలని బీజేపీ ఎంపీ రూప గంగూలీ డిమాండ్ చేసారు.  ఆవిడే వైద్య శాఖా మంత్రి గా ఉండి కూడా కనీసం ఎటువంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు. 


సోషల్ మీడియా లో

పోస్టింగ్ లకు పోలీస్ నోటీసులు 

కోలకతా లో వైద్యురాలి పై అత్యంత దారుణ హత్య లో దోషులను పట్టుకోవడం చేతగాని పోలీస్ లు  సోషల్ మీడియా లో సానుభూతి  పోస్ట్ లపై కేసులు పెడుతున్నారు. ఇదే వైద్యురాలి ని మరింత హేయంగా కామెంట్ చేస్తూ ముస్లిం లు పెడుతున్న పోస్టింగ్ లపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

హిందువులకు బెంగాల్ లో జీవింటే హక్కు లేదని తేల్చేశారా అనే ప్రశ్న తలెత్తుతోంది. 
ఈ దుర్ఘటన పై స్పందించిన ప్రతి ఒక్కరికి కోలకతా సైబర్ పోలీసులు హెచ్చరిక నోటీసులు పంపించారు. ఇప్పడికే ఎక్స్, ఫేస్బుక్ , వాట్స్ అప్ తదితర సోషల్ మీడియాలో సానుభూతి పోస్ట్ లు పెట్టిన వాళ్లందరికీ బెదిరింపు నోటీసులు పంపారు. ఇలా నోటీసులు

అందుకున్న వాళ్ళ ల్లో హిందూ సంఘాలు, జాతీయవాద మీడియా ప్రతినిధులు, సహా సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. దీనిపై మండిపడ్డ పలువురు కోలకతా పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ కోలకతా హై కోర్ట్ లో వ్యాజ్యాలు దాఖలుచేశారు. విచారణలో కోర్టు పోలీసులకు చీవాట్లు పెట్టింది. ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం

జరగడం తో ప్రజల్లో ఉవ్వెత్తున నిరసనలు వచ్చాయి. 

బాంగ్లా మారణ కాండ లపై దృష్టిపెట్టకుండా..

సరిహద్దు దేశం బాంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిం మతోన్మాదులు చేస్తున్న దారుణ ఊచకోత, అత్యాచారాల పై స్పందిస్తున్న భారత్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మార్చేందుకే బెంగాల్ లో ఈ దుర్ఘటన చేయించారా అనే అభిప్రాయం

హిందూ సంఘాల నుంచి వస్తోంది. బాంగ్లాదేశ్ నుంచి అక్రమం గా లక్షలాది రోహింగ్యాలు బెంగాల్లోకి వచేస్తున్నారని, వాళ్లకి ఆధార్, రేషన్ కార్డు సహా, ఓటు హక్కుకూడా మమతా బెనర్జీ ఇతర ఇది కూటములు కల్పించేశాయని మండిపడుతున్నాయి. బంగ్లా లో హిందువులపై ముస్లిం మతోన్మాదులు చేస్తున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, పై భారత్ ప్రభుత్వం,

హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. వాటిని అరికట్టే ప్రయత్నంలో ఉన్నాయి. ఇది జరిగితే బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న బంగ్లా రోహింగ్యాలను తిరిగి పంపిస్తారు. వాళ్ళు వెళ్ళిపోతే ఈ ఇది కూటమికి అక్రమ ఓట్లు పొతే, అధికారం పోతుందనే కడుపుమంట ఈ ఘటనలకు ప్రేరేపించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి కేవలం హిందువులని

బలిపశువులను చేస్తున్నారు. ఈ దేశం లో హిందువులే టార్గెట్ గా  అల్లర్లు జరుగడం వెనుక ఈ హిందూ  ద్రోహుల కుట్రలు ఉన్నాయని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 
ప్రతి ఘటనపై పూర్తి విచారణ సిబిఐ తో జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కోలకతా వైద్యురాలి మరణం పై పూర్తి భాద్యత మమతా బెనర్జీ దేనని, తక్షణం ఆమెను భర్తరఫ్ చెయ్యాలని

హిందూ సంఘాలు దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam