DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గణేష్ చతుర్థికి బంధనాలు సిద్ధం. 

విశాఖపట్నం, ఆగస్టు 21, 2018 (DNS Online): అతి త్వరలో జరుగనున్న వినాయక చవితి మహోత్సవాలకు వాడవాడలా వేలకొల్పే ఉత్సవ మండప నిర్వాహకులకు నిబంధనలు విధించే  à°œà°¿à°²à±à°²à°¾ సమన్వయ

యంత్రాంగ కమిటీ  à°ªà°²à± నిబంధనలను ప్రకటించారు. మంగళవారం నగర పోలీసు కమిషనర్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగ కమిటీలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్

కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేష్ లడ్డా, గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరినారాయణన్, డిసిపిలు, అసిస్టెంట్ పోలీస్ కమిషనరు, తదితరులు పాల్గొన్నారు. 
/> దీనిలో భాగంగా  à°‰à°¤à±à°¸à°µ కమిటీ ప్రతినిధులు తమ ప్రాంత అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి తప్పని సరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. à°ˆ అనుమతి ని అసిస్టెంట్ కమిషనర్

కార్యాలయం లోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ వద్ద అనుమతి నేరుగా గాని, లేదా www.vizagcitypolice.com  à°¦à±à°µà°¾à°°à°¾ ఆన్ లైన్ ద్వారా గానీ దరఖాస్తు చేసి అనుమతి పొందవచ్చు. à°ˆ అనుమతులు

సెప్టెంబర్ 1 నుంచి జరీ చేయబడుతుంది. మండపాల్లో ఏర్పాటు చేసే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ , కృత్రిమ రంగులు గానీ వినియోగించరాదు, కేవలం పర్యావరణ పరిరక్షణ

కల్పించే మట్టి విగ్రహాలనే వినియోగించాల్సివుంటుంది. విగ్రహ నిమజ్జన సమయంలో ఊరేగింపు లో సమయ పాలన తప్పని సరిగా పాటించాలని, కేవలం నిర్దేశించిన ప్రాంతంలోనే

నిమజ్జనం చేయాలనీ సూచించారు. శబ్ద కాలుష్యం చేసేవారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహాలను కోస్టల్ బ్యాటరీ నుంచి, ఉడా పార్కు దరి వరకూ ఉన్న బీచ్

ప్రాంతంలో నిమజ్జనం చేయడం నిషేధమన్నారు. మండప ఏర్పాట్లకు బలవంతపు చందాలు వసూలు చేయడం, దర్శనాలకు టికెట్లు పెట్టడం చేయరాదన్నారు. ఊరేగింపు లో ఎటువంటి అశ్లీల

పాటలు, నృత్యాలు చేయడం కానీ, మందుగుండు సామాగ్రి వెలిగించడం కానీ పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. 
విగ్రహ నిమజ్జన ప్రాంతాలు ఇవే :  à°¡à±à°°à±ˆ జట్టీ (కోస్టల్

బ్యాటరీ ఎదురుగా), స్పిల్ వే జెట్టి, పేదవాల్తేరు జాలరి పేట, రిషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్ల పాలెం, అప్పికొండ రావాలా చెరువు, ముత్యాలమ్మ పాలెం ( పరవాడ), భీమిలి బీచ్,

పినాగది చెరువు, గోస్తనీ.

 

#dns #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dns news  #dnsnews  #vizag  #visakhapatnam  #greater visakhapatnam muncipal corporation  #gvmc   #district collector  #police commissioner  #cp  #ganesh festival  #vinayaka festival  #navaratri 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam