DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి తిరుమల యాత్ర కు పర్యాటక శాఖ శ్రీకారం 

విశాఖపట్నం, ఆగస్టు 22, 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విశాఖపట్నం నుంచి తిరుమల శ్రీవారి దర్శన యాత్ర కై మూడు రోజుల

బస్సు యాత్ర బుధవారం ( ఆగస్టు 22 ) నుంచి ఆరంభం కానుంది. వారానికి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర ప్యాకేజి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరునాటి

ఉదయం తిరుపతి కి చేరుకుంటుంది. విరామం అనంతరం తిరుమల కొండపైకి బస్సు ద్వారా తీసుకువెళ్లి, వైకుంఠం ద్వారం ద్వారా స్వామి దర్శనం తర్వాత, తిరుగు ప్రయాణంలో తిరుపతి

పరిసరాల్లోని ఆలయాల దర్శనం, శ్రీకాళహస్తి ఆలయ దర్శనం తర్వాత విశాఖ నగరానికి చేరుకుంటుంది. మొత్తం రెండు రాత్రులు, మూడు పగళ్లు ఉండే ఈ బస్సు యాత్ర కు విశాఖపట్నం

నుంచి బయలు దేరే వారికి  à°ªà±†à°¦à±à°¦à°²à°•à± రూ.3730 , పిల్లలకు రూ. 3300 , ధరగా నిర్ణయించారు. అదే విధంగా రాజమహేంద్ర వరం నుంచి బయలు దేరే వారికి  à°ªà±†à°¦à±à°¦à°²à°•à± రూ.3290 , పిల్లలకు రూ. 2840 , ధరగా

నిర్ణయించారు. ఈ బస్సు లో ప్రయాణించే వారు విశాఖపట్నం లోని ఎంవిపి కోలనీలోని అప్పుఘర్, ద్వారకా బస్ కాంప్లెక్, ఎన్ ఏ డి కొత్తరోడ్, గాజువాక, స్టీల్ ప్లాంట్ ఆర్టీసీ

కేంద్రాల వద్ద ఈ బస్సు ఎక్కవచ్చు. మార్గమధ్యలో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి కూడలి వద్ద, తదుపరి రాజమహేంద్రవరం లోని బస్ కాంప్లెక్ వద్ద ఈ బస్సు ఎక్కే సదుపాయం

ఉంది. ఈ బస్సు ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లలో విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, తిరుగు ప్రయాణం లో శుక్రవారం, ఆదివారం, మంగళ వారాల్లో ఉదయం 8:30

గంటలకు విశాఖ నగరానికి చేరుకుంటుంది. ప్రయాణీకులకు శాఖాహార భోజన సౌకర్యం కల్పించబడింది. టికెట్లను నేరుగా తీసుకోగదలిచిన వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక

అభివృద్ధి శాఖ, కేంద్ర రిజర్వేషన్ కార్యాలయం, ద్వారకా బస్ కాంప్లెక్, విశాఖపట్నం. ఫోన్ నెంబర్లు : 9848813584 , 9848813585 , 9705173400 , 9848023948 , 8897464333 , 9848007022 ,ను సంప్రదించవచ్చు. ఆన్ లైన్ ద్వారా www.aptdc.in à°•à±‚à°¡à°¾

టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #tirupati  #tirumala  #aptdc  #bus  #vizag tirupati bus  #harita tour  #appu ghar 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam