DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొన్న లవ్ జిహాద్, నిన్న భూ జిహాద్, నేడు దుకాణ్ లో జిహాద్

హిందూ బాలికపై ముస్లిం సేల్స్ మాన్ లైంగిక వేధింపు పై ఉద్రిక్తత

*దుకాణం బోర్డు పేరు హిందూ, ఓనర్ పేరు ముస్లిం. .*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2024 (డిఎన్ఎస్):* మొన్న లవ్ జిహాద్, తర్వాత ల్యాండ్ జిహాద్, జరిగింది. నేడు దుకాణ్ జిహాద్ మొదలు పెట్టేసారు మతోన్మాద ముస్లిం

లు. హిందువుల పేర్లతో దుకాణాలు నిర్వహిస్తూ అక్కడే జిహాద్ లు చేయడం మొదలు పెట్టారు. 

యుపి లో. .. 
ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కావడి యాత్ర సమయంలో ఇలాంటి దారుణాలు చేస్తున్న ముస్లిం లను అడ్డుకునేందుకు యుపి సీఎం యోగి ప్రతి దుకాణదారుడు తమ పేర్లు బహిరంగంగా పెట్టాలి అని ఆదేశాలు ఇస్తే. . దేశద్రోహులు అంతా గగ్గోలు

పెట్టేసారు.  నేడు ఉత్తరాఖండ్ లో మరింత దారుణమైన వెలుగులోకి వచ్చింది. 

ఉత్తరాఖండ్ లో...

ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్‌లోని పల్టాన్ బజార్‌లో ఆదివారం సాయంత్రం చెప్పుల దుకాణంలో బాలికపై వేధింపులకు నిరసనగా పలు దుకాణాలను మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ సేల్స్‌మెన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు

తెలిపారు.హిందువులు పేరుతొ దుకాణాలు నిర్వహిస్తున్న ముస్లిం లు ఒక్క వీధిలోనే 102 మంది ఉన్నారు. 

ఒక చెప్పుల దుకాణానికి వచ్చిన హిందూ మహిళపై లైంగిక వేధింపులు చేసిన దుకాణదారుడు ఉమర్‌ పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వెంటనే ముస్లిం దళాలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్

పైకి దాడికి రావడంతో మొత్తం హిందూ వ్యాపారులు మొత్తం బజార్ ని మూసేసారు. విచారణకు దుకాణానికి వచ్చిన పోలీసులకు దుకాణం పేరు హిందూ పేరు, నిర్వాహకుడు ముస్లిం గా తేలడంతో పాటు, అతనికి సంబంధించిన ఫోటో ఐడెంటిటీ కూడా లేకపోవడంతో పోలీసులు రంగం లోకి దిగారు. 

ముస్లిం మతోన్మాదులు తమ హిందూ మహిళలపై అత్యాచారాలు,

అఘాయిత్యాలు చేస్తూ, మతమార్పిళ్లు చేస్తున్నారని, తక్షణం ముస్లిం వ్యాపారాలను ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లాలని, ముస్లిం లకు మా గ్రామాల్లో ప్రవేశం లేదంటూ బోర్డులు పెట్టేసారు. దీంతో దిగి వచ్చిన పాలకులు ప్రతి దుకాణదారుడు తమ ఐడెంటిటీ చూపాలని ఆదేశాలు జారీచేశారు. అసలు వీళ్ళ దగ్గర ఫోటో ఐడెంటిటీ లు పరిశీలనా చెయ్యాలి అని

డిమాండ్ చేసారు. రాత్రికి రాత్రే 102 మంది ముస్లిం వ్యాపారులు పారిపోయారు. 

ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో హిందూ సమాజం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న లవ్ జిహాద్ లు మా ఊళ్ళల్లోకి రావద్దు అంటూ బోర్డు లు వెలిసాయి. ప్రస్తుతం అవి సంచలనంగా మారింది. వీటితో గొడవలు మరింత పెరిగే

అవకాశం ఉందని పొలిసు అధికారుల సూచనల మేరకు ఆ బోర్డులను మార్చడం జరిగింది. 

ప్రతి ఒక్క దుకాణుదారు కచ్చితంగా తమ ఫోటో ఐడెంటిటీ ప్రదర్శించాలని డిమాండ్ చేసారు. ఇకపై తాము ఇలాంటి అఘాయిత్యాలు భరించే శక్తి హిందూ సమాజానికి లేదని, మహిళలకు భద్రతా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 10, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam