DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి  అవినీతి పై గవర్నర్ కు ఏ పీ భాజపా నేతలు  ఫిర్యాదు. 

విజయవాడ, ఆగస్టు 22, 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి బాగోతాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. గురువారం

విజయవాడకు వచ్చిన అయనతో సమావేశమైన బీజేపీ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీనిలో ప్రధానంగా

విశాఖపట్నం శివారు ప్రాంతమైన భోగాపురం లో నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయం కు పిలుపునిచ్చిన టెండర్ల ప్రక్రియలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్

గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా  à°†à°‚ధ్రప్రదేశ్ లో నిర్మాణం కానున్న ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయ టెండర్ల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ

అక్రమాలకు పాల్పడిందని,  à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ 125 ఎయిర్ పోర్టులను నిర్వహిస్తూ, విమానయాన రంగంలో అపార అనుభం ఉండి, తక్కువ ధరకు ప్రతిపాదించిన "ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్

ఇండియా" (ఎ.ఎ.ఐ) టెండర్లను రద్దు చేసి "జి.ఎం.ఆర్" సంస్థకు అవకాశం ఇచ్చారని, ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ రంగ సంస్థను కాదని, తమకు అనుకూలురైన ప్రయివేట్ వ్యక్తి కి

à°ˆ టెండర్లను కట్టబెట్టడం పై పలు విమర్శలున్నాయన్నారు.  à°¸à°°à±ˆà°¨ కారణాలు చెప్పకుండా à°Ž.à°Ž.ఐ టెండర్లు రద్దు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాదని కేవలం రాజకీయ ప్రయోజనాల

కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే à°ˆ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  à°ˆ విషయాలన్నీ విపులంగా వివరిస్తూ à°’à°• లేఖ రాసి గవర్నర్ నరసింహన్ గారిని

కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో ఎం.పి జీవీల్ నరసింహారావు గారు, ఎం.ఎల్.సి. సోము వీర్రాజు, బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణకుమార్ రాజు గారు, బీజేపీ రాష్ట్ర

ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర మహిళ మోర్చా మాజీ అధ్యక్షులు మాలతి రాణి గారు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #viakhapatnam  #andhra pradesh  #government  #telugudesam

#telugu desam #tdp  #bjp  #bharatiya janata party  #vishnu kumar raju  #gvl  #mp  #mla  #vishnu vardhan reddy

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam