DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రికే వైద్యం చెయ్యలేని ఆసుపత్రులు అవసరమా?

ఇంటి వైద్యానికి పనికిరాని పెరటి చెట్లు ఎందుకు ? 

విశాఖపట్నం, ఆగస్టు 25 ,2018 (DNS Online ):  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ రూపాయాలు ప్రజా ధనం ఖర్చు పెట్టి, వేలాది మంది విద్యార్థులను

వైద్యులుగా తయారుచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల చేతగాని తనం బయటపడింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు

లాంటి వివివివి ఐ పీ కి వచ్చిన అత్యంత సాధారణ పన్ను నొప్పికి కూడా సరైన వైద్యం చెయ్యగలిగిన దమ్మున్న వైద్యుడు గానీ, ఆసుపత్రి గానీ ఈ ఆంధ్ర ప్రదేశ్ లో లేదు అనేది

ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ కారణం వల్లే అయన ఏకంగా సింగపూర్ వెళ్లి మరీ వైద్యం చేయించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది. పైగా ఈ భయంకరమైన శస్త్ర చికిత్సకు

ఆంధ్ర లోని ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తే అధికంగా రూ. 10  à°µà±‡à°²à°²à±à°²à±‹à°¨à±‡ నిర్వహించగలరు.  à°•à°¾à°¨à±€ ఆయన à°ˆ రాష్ట్రానికి ఆర్ధిక మంత్రి కదా, అందుకే ఆర్ధికంగా అత్యధిక

ఖర్చుతో సింగపూర్ వెళ్లి మరీ చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కనీసం ఒక చిన్న పంటి కి రూట్ కెనాల్ కూడా చెయ్యలేని ఆసుపత్రులు ఇక పెద్ద పెద్ద గుండె మార్పిడి

చికిత్సలు ఎలా చేయగలవు ?  à°ªà±‡à°¦à°µà°¾à°¡à°¿ గుండె మార్పిడి చికిత్సలు కన్నా ఆర్థిక మంత్రి గాని పన్నుఫిల్లింగ్ చాలా భయంకరమైన వ్యాధిలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

భావించింది. అందుకే కేవలం ఒక్క పన్ను రూట్ కెనాల్ కోసం ఏకంగా రూ. 2 . 88 లక్షలు చెల్లించినట్టు ఏకంగా à°’à°• జీవో కూడా విడుదల చేసేసింది. 

రాజు కో నీతి   పేద కో  à°¨à±€à°¤à°¿ ?

 

ఈ రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య శ్రీ పధకం ద్వారా పరిమితి లోపు వైద్యం అందించే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఈ పధకం ద్వారా లబ్ది పొందే

వ్యక్తి కచ్చితంగా 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లోనే నివాసం ఉండాలి. ఆధార్ కార్డు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉండాలి. పైగా ఈ చికిత్స నిర్వహించే ఆసుపత్రులు ఆంధ్ర ప్రదేశ్ లోనే

ఉండాలి, అవి కూడా ఎన్ టి ఆర్ వైద్య ఆరోగ్య సేవ కు అనుబంధంగా ఉండాలి. ఇలాంటి నిబంధనలతో ఉచిత వైద్యం జరుగుతోంది. అయితే ఆంధ్ర లో ఉండే వారు ఇతర ప్రాంతాలకు

వెళ్ళినప్పుడు, వారి అదృష్టం గతి తప్పి,  à°—ుండె పోటు గానీ, మరే ఇతర ఎమర్జెన్సీ అనారోగ్యం కలిగినట్లయితే  à°µà°¾à°°à°¿à°¨à°¿ తప్పని సరిగా 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లోకే తీసుకు

వచ్చి ఇక్కడ ఆసుపత్రుల్లో మాత్రమే చేర్పించాలి. అప్పుడే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. లేని పక్షంలో వారికి ఎటువంటి రూపంలోనూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నయా పైసా కూడా

ఎటువంటి రూపంలోనూ, రీఇంబర్స్మెంట్ రూపంలో  à°¸à°¾à°¯à°‚ చెయ్యదు. ఇదే ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు.  à°‡à°µà°¿ కేవలం సామాన్య పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. 

అయితే

ఇదే రాష్ట్రానికి చెందిన ఆర్ధిక మంత్రి సింగపూర్ లో  à°šà±‡à°¯à°¿à°‚చుకున్న వైద్యానికి ఏకంగా రూ. 2 లక్షల 88 వేలు అప్పనంగా దోచిపెట్టడం ఎంతవరకూ సమంజసం. ఇదే సాకుగా చూపించి,

ఇతరులు కూడా వేరే ప్రాంతాల్లో చికిత్స చేయించుకుంటే రీఇంబర్స్మెంట్ రూపంలో  à°¸à°¾à°¯à°‚ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. పాలకులు కూడా నిబంధనలకు అతీతులు కారు

అన్నది భారత దేశ రాజ్యాంగం తెలియచేస్తోంది,  à°®à°°à°¿ ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి à°ˆ à°¦à±‡à°¶ పౌరుడు కాదా, లేక ఆయనకి à°ˆ దేశ చట్టాలు వర్తించవా ?

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag 

#visakhapatnam  #andhra pradesh  #government  #ap  #finance minister  #yanamala  #root canal treatment

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam