DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి మూడు రోజుల హరికథా మహోత్సవం

విశాఖపట్నం, ఆగస్టు 27, 2018 (DNS Online ): హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు 154à°µ జయంతి నగరంలో మూడు రేయింబవళ్లు వైభవంగా జరుగునుంది. ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక, భాషా

సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోమాంబ ఆలయ ప్రాంగణంలో 29, 30, 31 తేదీలో మూడు రేయింబవళ్లు

‘హరికథా మహోత్సవం`2018’ నిర్వహించనున్నట్టు పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, గిన్నిస్‌ రికార్డు విజేత, ‘నంది అవార్డు గ్రహీత’ పడాల కల్యాణీ భాగవతార్‌ (కరాటే కల్యాణి)

à°’à°• ప్రకటనలో తెలిపారు. సంస్థ సంప్రదాయం ప్రకారం 29à°µ తేదీ ఆర్కే బీచ్‌లోని సబ్‌మెరైన్‌ మ్యూజియం ఎదురుగా ఉన్న ఆదిభట్ల నారాయణ దాసు కాంస్య విగ్రహ పరిసరాల్లో

హరికథాభాగవతులచే నగరసంకీర్తన నిర్వహించి, పుష్ప నివాళుర్పించి కరకట్టు పోమాంబ ఆలయ ప్రాంగణంలో ఆదిభట్ల నారాయణ దాసు చిత్రపటానికి పుష్పమా వేసి నివాళుర్పించి

హరికథా మహోత్సవానికి ప్రముఖుచే లాంఛన జ్యోతి ప్రజ్వనతో శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రా నుంచి ఎంపిక చేసిన హరికథా భాగవతార్లచే ప్రతి రోజూ

ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెండు హరికథాగానాలు, భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంట నుంచి మరో రెండు హరికథాగానాలు ఏర్పాటు చేసినట్ట కల్యాణి

వివరించారు. 31à°µ తేదీ ఉదయం ఆర్కే బీచ్‌లో ఆదిభట్ల విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు, విశాఖ

పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ కంభంపాటి హరిబాబు, స్థానిక శాసనసభ్యులు, పులువురు సినీ à°°à°‚à°— ప్రముఖులు, స్థానిక సౌజన్యమూర్తులు, కళా ప్రియులు అత్యధిక సంఖ్యలో

పాల్గొనే ఈ ఉత్సవాన్ని ఎప్పటిలాగే ఆదరించి మన ప్రాచీన కళ హరికథకు పునరుజ్జీవం పోయడానికి ప్రతిఒక్కరూ సహకరించాల్సిందిగా కల్యాణి ఆ ప్రకటనలో

కోరారు.

 

హరికథామహోత్సవ`2018 క్రమమిది

29`08`2018 (బుధ) తేదీ : ఉ. 10:30 గంటలకు బంగారులక్ష్మి భాగవతారిణి చే మారుతి చిటికెలు, ఉ: 11:30 గంటలకు వరలక్ష్మి భాగవతారిణి చే రుక్ష్మిణీ

కల్యాణం, సా: 5:00 గంటలకు కట్టా జేజి నారాయణ భాగవతార్‌ చే రాయభారం,

 

సా: 7:30 గంటలకు యతిరాజు భాగవతార్‌ చే à°­‌క్త ధృవ‌.

 

30`08`2018 (గురు) ఉ: 10:30 గంటలకు అన్నపూర్ణ భాగవతారిణి చే

కృష్ణ గారడీ, ఉ: 11:30 గంటలకు నిరాఘాటం పద్మావతి భాగవతారిణి చే భక్త మార్కండేయ, సా: 5:00 గంటలకు కాళ్ల నిర్మల భాగవతారిణి చే శ్రీ రామ జననం, సా: 7:30 గంటలకు బుర్రా పద్మనాభం

భాగవతార్‌ చే శ్రీ రామ భక్తి సామ్రాజ్యం.

 

31`08`2018 (శుక్ర) ఉ: 10:30 గంటలకు తులసి భాగవతారిణి చే శివ పర్యటన, ఉ: 11:30 గంటలకు కోలపల్లి కల్యాణి భాగవతారిణి చే సుభద్రా పరిణయం, సా: 4:30

గంటలకు ఆరంగి వెంకట రావు చే భక్తి సంగీతం, సా: 5:30 గంటలకు భవానీ భాయి భాగవతారిణి చే భక్త మీరా, దూరదర్శన్ ప్రముఖ వ్యాఖ్యాత విజయ దుర్గ సౌజన్యంతో సా: 7:00 గంటలకు భవానీ భాయ్

భగవతారిణి (నెల్లూరు) à°•à°¿ ‘హరికథా సుధానిధి’ బిరుదు ప్రదానం,

à°°à°¾: 8:00 గంటలకు à°ª‌డాల à°•‌ల్యాణి భాగ‌à°µ‌తార్ (సినీ à°¨‌à°Ÿà°¿)చే సీతాక‌ల్యాణం à°¹‌à°°à°¿à°•‌à°¥‌

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #harikadha #kalyani

#bhagaravarini #3 days festival

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam