DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యనమల రూట్ కెనాల్ కూడా క్విడ్ ప్రోకో యే : వై కాపా 

యనమల రూట్ కెనాల్ కూడా క్విడ్ ప్రోకో యే : వై కాపా 

విశాఖపట్నం, ఆగస్టు 27, 2018 (DNS Online ):  à°…ధికార తెలుగుదేశం పార్టీ కూడాఆ క్విడ్ ప్రో కో కు పాల్పడుతోంది అని ప్రతిపక్ష

పార్టీలు మండిపడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అత్యంత సంచలన సృష్టించింది క్విడ్ ప్రో కో పదం. క్విడ్ ప్రో కో అంటే ఋణం తీర్చుకోవడం.  à°ˆ పదం తోనే ప్రతిపక్ష

నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష  à°•à±‹à°Ÿà±à°² రూపాయలు లబ్ది పొందారు అని అధికార తెలుగుదేశం పార్టీ లోని గల్లీ నాయకుడు సైతం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చెయ్యడం

అందరికీ తెలిసిందే. ఏ తెలుగుదేశం పార్టీ అయితే జగన్ ను క్విడ్ ప్రో కో ద్వారా లబ్ది పొందారు అని చెప్తోందో.. .  à°‡à°ªà±à°ªà±à°¡à± అదే క్విడ్ ప్రో కో కేసులో పూర్తిగా

కూరుకుపోతోంది. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రోజక్టులను కేవలం తమ అనుయాయులకే వచ్చేలా యధాశక్తి కృషి చేస్తున్నట్టు తెలుస్తోందని. దానిలో భాగంగానే ఇటీవల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రూట్ కెనాల్ ( పన్ను ఫిల్లింగ్) చికిత్సను స్థానిక ఆసుపత్రుల్లో కాకుండా భారీగా ఫీజులు వసూలు చేసే

సింగపూర్ లోని ఆసుపత్రిలో చేయించడం జరిగింది. విదేశాల్లో సైతం విజయవంతం గా చెయ్యలేని క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సునాయాసంగా చెయ్యగల సమర్ధమైన వైద్యులు,

ఆసుపత్రులు భారత్ దేశం లోనే ఉన్నప్పడికి, ప్రజా ప్రతినిధులు, అధికారులకు విదేశీ వైద్యం పై మోజు మాత్రం తగ్గలేదు అన్నది వాస్తవం అని తెలియచేస్తోంది. 
ఇక్కడ యనమల

విషయం లో జరిగిన విషయం లో తెలుగుదేశం వెలగబెడుతున్న క్విడ్ ప్రోకో బయటపడిందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. దానిలో భాగమే తనకు ఉపయోగపడిన కనకమేడల

రవీంద్ర కు, అతని కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపార సంస్థలకు ఇతోధిక సహాయం జరుగుతూనే ఉంది అని ఆరోపణ చేస్తోంది. 

అసలు విషయం ఇదే . . . : 

అసలు విషయం ఏమిటంటే

సింగపూర్ లో యనమల రూట్ కెనాల్ చికిత్స చేయించుకొన్నట్లు చెప్తున్న  azure హాస్పిటల్ మరెవరదో కాదు స్వయంగా తెలుగుదేశం పార్టీకి చెందిన  à°°à°¾à°œà±à°¯à°¸à°­ సభ్యుడు కనకమేడల

రవీంద్ర కుమార్ కొడుకు డాక్టర్ కనకమేడల ప్రశాంత్ ది. అతనికి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సౌజన్య డెంటల్ హాస్పిటల్ కూడా వాళ్లకి సంభందించిందే.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± లో ఇదే

చికిత్స కు కేవలం రూ. 10 వేలు మాత్రమే, అయితే సింగపూర్ లో రూ.2 . 88 లక్షలు వసూలు చెయ్యడం జరిగింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఆసుపత్రిలోనే వివిధ చికిత్సలు

చేయించుకుంటున్నట్టు ఎన్నో జీవోలు గతంలోనే విడుదల అయ్యాయని ఆరోపిస్తోంది. 

కనకమేడల రవీంద్ర కుమార్. . . ఈయన హైదరాబాద్ కు చెందిన న్యాయవాది. ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు 40  à°à°³à±à°³ రాజకీయ జీవితం లో ఎదుర్కొన్న ఎన్నో కేసులకు స్టేలు తెప్పించిన ఘనుడు ఈయనే. పైగా చంద్రబాబు చరిత్ర చీల్చి

చెండాడిన అత్యంత కీలక కేసు...  à°“టు కు నోటు కేసు. దీన్ని కూడా వాదించేది రవీంద్రే.   అందుకే అతని ఋణం తీర్చుకునే ప్రయత్నం లో  à°šà°‚ద్రబాబు చేస్తున్న సహకారమే ప్రజా

ప్రతినిధులకు, అధికారులకూ, వారి కుటుంబ సభ్యులకూ అవసరం ఉన్నా లేకున్నా వైద్యం పేరిట ఈ ఆసుపత్రులకు పంపి, ఫీజులను భారీ మొత్తం ఈ ఆసుపత్రులకు దోచిపెడుతున్నట్టు

విపక్షం మండిపడుతోంది. వీటికి చెల్లించే ఆసుపత్రుల్లో చాలా చికిత్సలకు అంత అత్యవసరం గా చేయించవలసిన అవసరం లేదు. కొంత కాలం ఆగి చేయించవచ్చు, వాటిలో యనమల

కేసుకూడా à°’à°•à°Ÿà°¿ అని ప్రతిపక్షం తెలుపుతోంది. 
వీటికి విడుదల చేసిన కేసుల్లో  à°œà±€à°“ నెం :- 1844 -- à°ˆ జీవో ప్రకారం సింగపూర్లో యనమల పంటికి రూట్ కెనాల్ à°•à°¿ అయిన ఖర్చు

అక్షరాలా 2,88,823(రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు).

జీవో నెం - 399 --- ఈ జీవో ప్రకారం రామకృష్ణ అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీసర్ కూతురికి

హైదరాబాద్ లో రూట్ కెనాల్ చేస్తే అయిన ఖర్చు కేవలం 9,180 (తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలు) మాత్రమే.

ఇక్కడ మనం గమనించవల్సింది ఏమిటంటే రెండు కేసులు రూట్ కెనాల్ కి

సంభదించినవే,, యనమలకు దగ్గరదగ్గర 3 లక్షలు ఖర్చు అయితే ఇంకో కేసులో అదే ట్రీట్మెంట్ కి అయిన ఖర్చు 9 వేలు మాత్రమే.

ఈ రెండు జీవోలే కాదు , ఇంకా అనేక జీవోలు ఈ

రెండు హాస్పిటల్స్ పేరుతో రిలీజ్ చేసారని, వ్యవసాయ శాఖలో కూడా కొంతమంది అధికారులు రూట్ కెనాల్ పేరుతొ ఇలాగే జీవోలు జారీ చేసుకొన్నారు. అదే శాఖలో పనిచేసే వారిని

సంప్రదించి,  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధులు, అధికారులు అంతా   'ఎందుకు అందరూ అదే హాస్పిటల్ à°•à°¿ వెళ్తున్నారని ' అడిగితే దానికి వారు చెప్పిన సమాధానం ఇది " సింగపూర్ హాస్పిటల్ azure

, ఇక్కడ హైదరాబాద్ లోని సౌజన్య హాస్పిటల్ రెండూ కూడా టీడీపీ ఎంపీకి సంభదించినవే. ఆ రెండు హాస్పిటల్స్ పేరుతో అయితేనే ప్రభుత్వం అనుమతి ఇస్తుందని దానిలో ఉన్న

మతలబు గుట్టు విప్పారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #quid pro quo  #kvid pro ko  #chandrababu naidu  #telugudesam #ysr congress
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam