DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో ప్రత్యామ్నాయ రాజకీయాలకై  వామ పక్షాల బస్ యాత్ర  

విశాఖపట్నం, ఆగస్టు 29, 2018 (DNS Online ): à°¨à°¾à°²à±à°—ేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° రాజకీయాలు  à°­à±à°°à°·à±à°Ÿà± పట్టాయని  à°µà°¿à°¶à°¾à°– సిపిఎం జిల్లా కార్యదర్శి  à°•à±†.లోకనాధం తెలిపారు. బుధవారం

నగరం లోని సిపిఎం కార్యాలయం లో సిపిఎం, సిపిఐ లు సంయుక్తంగా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ  à°…ధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ విధానాల  à°µà°²à±à°²

ప్రజలు నష్టపోతున్నారన్నారు.  à°ªà±à°°à°œà°²à°•à± ప్రయోజనకరంగా ఉండే నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సాధించుకోవడానికి ప్రజల మద్దతు కోరుతూ సిపిఐ, సిపిఐ(à°Žà°‚) పార్టీు

 à°¬à°¸à±à°¸à±à°¯à°¾à°¤à±à°° నిర్వహిస్తున్నాయన్నారు.  à°ˆ సందర్భంగా సెప్టెంబర్  1  à°¨ (శనివారం) ఉదయం 10గంటలకు విశాఖ మహిళా డిగ్రీ కాలేజ్‌ ఎదురుగా సెంట్రల్‌ పార్కు రోడ్డు వద్ద

జరిగే బహిరంగసభకు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాని కోరుతున్నారు.
    2014  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ రాష్ట్రప్రజానీకానికి ఎన్నో వాగ్దానాలు  à°šà±‡à°¸à°¿ అధికారంలోకి వచ్చిన

టిడిపి ఇచ్చిన  à°¹à°¾à°®à±€à°²à°¨à± అమలు  à°šà±†à°¯à±à°¯à°²à±‡à°¦à± సరికదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ప్యాకేజీ పేరుతో  à°¬à°¿à°œà±†à°ªà°¿ ముందుసాగి పడిందన్నారు  à°¨à±à°¯à°¾à°¯à°‚

కావాలని ఆందోళన చేస్తున్న ప్రజల పై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందన్నారు.
    à°¤à±†à°²à±à°—ుదేశం పై రాజకీయ విమర్శలకు ప్రధాన ప్రతిపక్షం వైసిపి పరిమితమైందన్నారు.

ప్రజాసమస్యలను పక్కనపెట్టింది. అధికారానికొస్తే అన్నీ అమలు చేస్తానని ఆశు పెడుతున్నదన్నారు.
    à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°¨à°¿à°•à°¿ ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, తదితర అనేక

హామీలిచ్చి అధికారంలోకి  à°µà°šà±à°šà°¿à°¨ బిజెపి రాష్ట్రానికి ద్రోహం చేసింది. కార్పొరేట్‌ అనుకుల విధానాలతో ప్రజల బతుకు బుగ్గిపాలు చేస్తుంది. à°ˆ బహిరంగ సభ కు

ముఖ్యవక్తులుగా బి.వి.రాఘవులు, సిపిఐ(à°Žà°‚) పొలిట్‌బ్యూరో సభ్యులు, పి.మధు సిపిఐ(à°Žà°‚) రాష్ట్ర కార్యదర్శి, కె.నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి, తదితరులు హాజరవుతారన్నారు. 

/>  

 

 

#dns  #dnslive  #dnslive  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #cpm  #cpi  #political bus yatra
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam