DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి కొండలపై విత్తనాల బంతులు విసిరే నూతన ప్రక్రియ

అడవుల పరిరక్షణ మనందరి బాధ్యత : వైశాఖి ట్రస్ట్ 


విశాఖపట్నం, ఆగస్టు 29, 2018 (DNS Online ): సమస్త జీవావరణాన్నీ జీవించనీయాలంటే అడవుల పరిరక్షణ బాధ్యత మనమీదే ఉందని

డాక్టర్‌ సూరపనేని విజయకుమార్‌  à°…న్నారు. పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ బుధవారం  à°¸à°¿à°‚హాచలం  à°¦à±‡à°µà°¸à±à°¥à°¾à°¨à°‚ సహకారంతో లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులతో

సింహాచలం  à°¹à°¿à°²à±‌ టాప్‌ రోడ్‌పై విత్తన బంతులు వేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవవైవిధ్యం వల్ల జీవసమాజానికి పర్యావరణ సేవలు సక్రమంగా అందుతాయని అన్నారు.

à°—à°¡à°¿à°šà°¿à°¨ రెండు నెలలుగా నగరంలోని విభిన్న విద్యా సంస్థల్లో విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమాన్ని పిఎమ్‌వి కార్యకర్తలు  à°µà°¿à°¸à±à°¤à±ƒà°¤à°‚à°—à°¾ నిర్వహించడం జరిగిందని,

ప్రతి విద్యార్థీ పాల్గొనాలనీ, విత్తనాల బంతులు, గోళీలతో మన విశాఖ నగరంలోని కొండలను హరితమయం చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

 à°…డవుల నరికివేత ఆపాలని, అలాగే ప్రతి విత్తనమూ మొక్కై మొలిచి పెరిగి వృక్షమయ్యేలా చూడవలసిన బాధ్యత మనదీ, మన తర్వాత తరాదీనే నన్నారు. భూగోళం ఒక్క మానవాళి సొంతం

కాదు. 15 మిలియన్లకు పైగా ఉన్న సమస్త జీవరాశి సొంతం. అన్ని జీవులతో మనకు చుట్టరికం ఉందని,  à° జీవి అంతరించినా దాని దుష్ప్రభావం మానవాళి మీదే పడుతుందని తెలిపారు.

అన్ని జీవాల కూ జీవించే హక్కు ఉందని, à°† హక్కును మనం కాలరాయకూడదని అన్నారు. à°ˆ కార్యక్రమంలో మొత్తం 80 వేలకు పైగా విత్తన బంతులు  à°µà±‡à°¯à°¡à°‚ జరిగిందని

తెలిపారు.

పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ సెక్రెటరీ జె. రాజేశ్వరి మాట్లాడుతూ మనం పీల్చే గాలిలో రెండు శ్వాసల్లో ఆక్సిజన్‌ లేకుంటే మృత్యువాత పడతామని,

 à°®à°¨à°‚ రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్‌ పీలుస్తామని, à°…à°‚à°¤ ప్రాణవాయువును ఇచ్చేది చెట్లే కాబట్టి మనం వాటిని రక్షించుకోవాలి అని పిలుపునిచ్చారు. చెట్లు బాగా

పెంచుకోవాలని, బాగా పెరిగిన à°’à°• చెట్టు సంవత్సరానికి 82,600 లీటర్ల ప్రాణవాయువుని ఇస్తుందని,  à°…డవులను బాగా పెంచడం వల్ల  à°­à±‚ఉపరితం మీదున్న వేడిని చాలా వరకూ

తగ్గించినవారమవుతామన్నారు. కలుషితం లేని గాలీ, నీరూ, పౌష్టికమైన, సమృద్ధి అయిన ఆహారం జీవులకు లభిస్తాయని, భూమి కోతకు గురికాకుండా, నదులో, సముద్రాల్లో కలవకుండా

ఉంటుందని వివరించారు. వీటన్నింటినీ లెక్కకడితే జీవవైవిధ్యం వల్ల  à°ªà±à°°à°¤à°¿ సంవత్సరం మూడు ట్రిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ లాభం ప్రపంచానికి చేకూరుతోంది. 
అన్ని

దేశాల  à°¸à±à°¥à±‚à°² జాతీయోత్పత్తికంటే ఇది చాలా ఎక్కువ అని , 2000 సంవత్సరంలో జరిగిన à°’à°• పరిశీలనలో తేలిన అంశం ఏమిటంటే మన దేశంలో 210 జంతు జాతులు  à°ªà±à°°à°®à°¾à°¦à°•à°° స్థితిలో ఉన్నాయి.

దీంట్లో 86 జాతు క్షీరదాలు, 70 జాతుల పక్షులు, 25 జాతుల సరిసృపాలు, 3 జాతుల ఉభయచరాలు, 3 జాతుల చేపలు, 2 జాతుల మొస్కాలు, 21 జాతుల అకసేరుకాలు  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à±à°¨à°¾à°°à±. ఇవే కాక 244 జాతుల మొక్కులు

 à°ªà±à°°à°®à°¾à°¦ స్థితిలో ఉన్నాయి. బెంగాల్‌ ఫాక్స్‌, ఆసియాటిక్‌ చీటా, ఆసియాటిక్‌ లైన్‌, భారతదేశపు ఏనుగు, భారతదేశపు రైనోసెరాస్‌, మార్బుల్‌ కేట్‌ ఇవన్నీ ఆసియాలో

అరుదైన జాతు. ఇవన్నీ ప్రస్తుతం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు  à°¹à±†à°šà±à°šà°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. కీటకాలు, తేనెటీగలు, గబ్బిలాలు, పక్షులు, పశువులు  à°¶à°¾à°–ాహార

జంతువులు a పరపరాగ సంపర్కానికీ, బీజ వ్యాప్తికీ తద్వారా మొక్క వ్యాప్తికి క్ష కోట్ల సంవత్సరా నుండి ఉపయోగపడుతున్నాయి. కేవం తేనెటీగలే 1/3వ వంతు ఆహారం, కాయగూరు

ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. కానీ రసాయన క్రిమిసంహారక మందు వ్ల ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ప్రమాదంలో పడబోతోంది. చెట్లు నరికే ముందూ, అడవు

తొలగించే ముందు మన చేతుల తో, మన చేతలతో ఎంత నాశనాన్ని సృష్టిస్తున్నామో ఆలోచించాలని అన్నారు.

గ్రీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ పి.వి.

శిరీష మాట్లాడుతూ పండ్లను మనం ఆరగిస్తాం. ఆరగించే సమయంలో అందులో ఉండే గింజను ఎక్కడికక్కడ పడవేయవద్దు. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఒక

చోట దాచి పెట్టాలి అన్నారు. అలాగే మనం విభిన్న ప్రాంతాకు వెళ్ళే సమయంలో అక్కడెక్కడైనా విభిన్న చెట్లకు à°Žà°‚à°¡à°¿à°¨ కాయు వేలాడుతుంటాయని,  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ సైతం సేకరించండి

అలా సేకరించిన విత్తనాలన్నింటినీ వర్షాకాలంలో మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, ఖాళీగా ఉన్న సమయంలో కానీ మైదాన ప్రాంతంలోనూ, రహదారికి ఇరువైపులా కానీ,

కొండలున్న ప్రాంతంలో కానీ చల్లుకుంటూ పోతే ఆ విత్తనాలు మొక్క మొలిచి, పెరిగి పెద్దవై కాయలు కాస్తాయన్నారు. మనకు కాకపోయినా వేరెవరికైనా ఆ ఫలాలు ఆరగించేందుకు

అవకాశం కలుగుతుంది. అంతేకాదు అవి సమస్త జీవావరణానికీ ప్రాణవాయువును అందజేస్తాయి. మనం ఒక్కరం ఆలోచిస్తే చాు మిగిలిన వారినీ ఆలోచింపజేయ గుగుతాం అని అన్నారు.
à°ˆ

కార్యక్రమంలో లంకపల్లి బ్లుయ్య కళాశాల లెక్చురర్స్‌ ఎస్‌. శివజ్యోతి, పి. పుష్ప వల్లి, బి. ఉషారాణి, బి. పార్థసారధి, పర్యావరణ మార్గదర్శి వైశాఖి కార్యకర్తు జి. సుష్మ,

కె. మల్లిక, జి.కనకదుర్గ, బి.దుర్గాదేవి, బి.ప్రవీణ, జె.రవితేజ, జి. అనిరుధ్‌, జె. కాత్యాయని,  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à±, తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #pmv  #environmental 

#simhachalam hill top  #seed balls throw

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam