DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లలితా గుడి లో సెప్టెంబర్ 2 నుంచి మహా భారతోత్సవాలు 

విశాఖపట్నం, ఆగస్టు 30 , 2018 (DNS Online ): అఖండ మానవాళి మనుగడకూ దర్పణంగా నిలిచిన మహా భారత గ్రంధం లోని విశేష అంశాలను ప్రజలందరికీ కూలంకషం గా విస్తరించాలనే సంకల్పంతో

సిద్దేశ్వరానంద భారతి స్వామి à°’à°• మహత్కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచాకులు, విద్వన్మణి  à°†à°šà°¾à°°à±à°¯ కోలవెన్ను మలయవాసిని తెలిపారు. గురువారం

నగరం లోని లలిత పీఠంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ సిద్దేశ్వరానంద భారతి స్వామి విశాఖలో నిర్వహిస్తున్న చాతుర్మాస్య దీక్షలో భాగంగా

భక్తులందరికీ మహా భారత వైశిష్ట్యాన్ని తెలియచేసేందుకు శ్రీకృష్ణాష్టమి ( సెప్టెంబర్ 2 ) నుంచి విశాఖపట్నం లోని లలితా ఆలయంలో మహా భారతోత్సవాలను నిర్వహించాలని

సంకల్పించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక సౌరభంలో రోజుకు రెండు పర్వాలను వివరించనున్నామన్నారు. ప్రతి రోజు సాయంత్రం 6 :30

గంటలకు సభ ప్రారంభం అవుతుందని తెలియచేసారు. 

సెప్టెంబర్  2 :  à°†à°¦à°¿à°ªà°°à±à°µà°‚ ( ఆచార్య కోలవెన్ను మలయవాసిని), సభ పర్వం : (డాక్టర్ à°¡à°¿ వి సూర్యారావు), 
సెప్టెంబర్  3 :

 à°…రణ్య పర్వం ( ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ ), విరాట పర్వం: ( డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు), 
సెప్టెంబర్  4 :  à°‰à°¦à±à°¯à±‹à°— పర్వం ( ఆచార్య సుమతీ నరేంద్ర ), భీష్మ పర్వం : (

 à°ªà±‡à°°à°¿ రవికుమార్ ), 
సెప్టెంబర్  5 :  à°¦à±à°°à±‹à°£ పర్వం ( ఆచార్య విభీషణ శర్మ ), కర్ణ పర్వం : ( రాంభట్ల నృసింహ శర్మ ),
సెప్టెంబర్  6 :  à°¶à°²à±à°¯  à°ªà°°à±à°µà°‚ ( డాక్టర్ బులుసు వెంకటేశ్వర్లు ),

సాప్తిక   పర్వం : ( డాక్టర్ మాడభూషి జ్యోతి కుమారి ), 
సెప్టెంబర్  7 :  à°¸à±à°¤à±à°°à±€ పర్వం ( కన్నెపల్లి వరలక్ష్మి ), శాంతి పర్వం : ( ఆచార్య సార్వ భౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

), 
సెప్టెంబర్  8 : అనుశాసిక పర్వం ( డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ రావు ), అశ్వ మీద పర్వం : ( డాక్టర్ గుమ్మలూరి ఇందిర ), 
సెప్టెంబర్  9 :  à°†à°¶à±à°°à°®  à°µà°¾à°¸ పర్వం ( డాక్టర్ కందాళ

కనక మహాలక్ష్మి ), మౌసల పర్వం : ( ఆచార్య శలాక రఘునాధ శర్మ ),  
సెప్టెంబర్  10 :  à°®à°¹à°¾à°ªà±à°°à°¸à±à°¥à°¾à°¨à°¿à°•  à°ªà°°à±à°µà°‚ ( డాక్టర్ కాశీ భట్ల  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ ), స్వర్గారోహణ పర్వం : ( ఆచార్య శలాక

రఘునాధ శర్మ ) 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #lalitha temple  #maha bharatam  #bharati teerdha swami   #visakhapatnam  #vizag 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam