DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాసుల కక్కుర్తి  కోసం విశాఖ రోడ్లపై కన్నాలు వదిలేశారు.

video

స్మార్ట్ సిటీ అంతా గోతులమయమే...

విశాఖపట్నం, ఆగస్టు 30, 2018 (DNS Online ): మహా విశాఖ నగరం లో జివిఎంసి అధికారుల్లో అవినీతి పాలు ప్రకోపించి, నిర్లక్ష్యం ముదిరి పాకాన

పడింది అందడానికి నిలువెత్తు నిదర్శనం రోడ్డు త్రవ్విన తర్వాత గోతులను పూడ్చకుండా వదిలియ్యడమే. నగరం లో దాదాపు ప్రతీ వీధి ని త్రవ్వేస్తున్నారు, గోతులు

వదిలేస్తున్నారు. దీనికి భాద్యత వహించాల్సిన సదరు కాంట్రాక్టరు విదిలించే కాసులపై కక్కుర్తి తో ఇటు పర్యవేక్షకులు, అటు పాత్రికేయులు కూడా క్యూలు

కట్టేస్తున్నారు అన్నది వాస్తవం. దాదాపుగా జివిఎంసి పరిధిలో జరిగే ప్రతి పనిలోనూ కొంత వాటా వీళ్లకు కేటాయించాలి అనేది కొందరు కాంట్రాక్టర్లే బహిరంగంగా

మండిపడుతున్నారు. ఎవరి వాటా వారికి ఇవ్వక పొతే పని ముందుకు సాగనివ్వడం లేదని, వీళ్ళకి వత్తాసుగా పాత్రికేయులు కూడా సమ్మెట పోటులా మారిపోయారంటూ ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు. మామ్మూళ్లు అందితే చాలు మురికి గుంటలు  à°•à±‚à°¡à°¾ మంచి నీటి సరస్సు à°—à°¾ మారిపోతాయని ఎద్దేవా చేస్తున్నారు.

ఒక చిన్న రోడ్డు మరమ్మతు కాంట్రాక్టు ను కూడా

వదలకుండా వాటాల కోసం పోటీ పడుతుంటే. . . అందరి వాటా పోగా మిగిలిన దాంతో చేసే పనుల్లో నాణ్యత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పైగా స్మార్ట్ సిటీ పేరు చెప్పి ఇంటి

పన్ను, నీటి పన్ను లను భారీగా వడ్డిస్తున్న జీవీఎంసీ కి ఎటువంటి భాద్యత లేనట్టుగానే ఇటు ఏ ఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్లు వ్యవహరిస్తుండడం పూర్తిగా భత్యారాహిత్యమే.

దీనిపై గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ జావాబుదారీగానే ఉంటారు అన్నది వాస్తవం. జివిఎంసి పరిధిలో జరిగే ప్రతి పనిని సక్రమంగా జరుగుతోందా

లేదా అనేది చూసుకోవాల్సిన భాద్యత ఆయనకే ఉంది. అయన ఒక్కరు నిజాయితీగా ఉన్నాను అనుకుంటే సరిపోదు, తన క్రిందవారు కూడా ప్రజలకు జవాబుదారీ గా ఉంచవలసిన భాద్యత ఆయనదే.

గురువింద గింజా లా తయారైనా జీవీఎంసీ కార్యకలాపాల పై అయన ఒక్క సారి కొరడా ఝుళిపిస్తే. . .మొత్తం ప్రక్షాళన అవుతుంది. దానికి పట్టిన అంటువ్యాధి కుదుట

పడుతుంది. 

పేరుకే విశాఖ రోడ్లన్నీ విశృంఖలమే.... : 

గ్రేటర్ విశాఖ నగరం లోని దాదాపుగా అన్ని రోడ్లూ గోతుల మయంగానే మారిపోయాయి. పైగా తీసిన గోతులు పూడ్చడానికి

నిధుల కొరత ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ప్రశ్నించాల్సిన మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) అధికారులకు గానీ, స్థానిక ఎం ఎల్ ఏ కు గాని ఏమాత్రం

పట్టింపు లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది కనపరుస్తున్న కాసుల కక్కుర్తి కారణంగా  à°—ోతులు కోసం తీసిన కన్నాలు ఎక్కడికక్కడే వదిలేశారు. వీటిని

పట్టించుకునే నాధుడే లేదు. పైగా ఇది స్మార్ట్ సిటీ à°—à°¾ కూడా ఎంపికయ్యింది.  à°œà°¿à°µà°¿à°Žà°‚సి ఉన్నత అధికారులు సైతం ఇదే రోడ్లపై తమకేది పట్టనట్టే తిరిగేస్తున్నారు.

హెల్మట్ పెట్టుకోకపోతే  à°¦à±à°µà°¿ చక్ర వాహన దారులకు జరిమానా విధించే పోలీసులు, రహదారి ప్రమాదాలకు కారణమవుతున్న ( రోడ్లపై )  à°—ోతులు పూడ్చని కాంట్రాక్టర్ల పై కేసులు

పెట్టి చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారు. 

à°Žà°‚ ఆర్ à°“ కార్యాలయం వద్ద : 

సాక్షాత్తు విశాఖ నగరం నడిబొడ్డులో గల సీతమ్మధార లోని మండల రెవిన్యూ అధికారి ( ఎం ఆర్

à°“ ) కార్యాలయం ఎదురుగా రోడ్డె వేసి మనుహోల్స్ కోసం  à°¤à±€à°¸à°¿à°¨ గోతులు యధాతధంగా పూడ్చకుండా ఉంచేశారు. సరిగ్గా à°Žà°‚ ఆర్ à°“ కార్యాలయం ప్రవేశ ద్వారం దగ్గరే 30  à°®à±€à°Ÿà°°à±à°² దూరం

పరిధిలో ఆరు గోతులు తీసి వదిలేశారు. దీనిపై అడిగే నాధుడే లేదు, తీరా స్థానికులెవరైనా ధైర్యం చేసి మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ప్రశ్నించినా కోప్పడేవాళ్ళే

ఎక్కువైపోయారు. రోడ్లు వేసినప్పుడు మాన్యుహోల్ కోసం ప్రత్యేకంగా గొయ్యి తీస్తుంటారు. అయితే తమ పని అయినా తర్వాత అదే ఎత్తులో ఈ త్రవ్విన కన్నాలను పూడ్చవలసి

యుంటుంది. అయితే పూడ్చడం మరచిపోతుంటారు. 
 à°¸à°¾à°¯à°‚త్రం అయితే చాలు కనీసం నాలుగైదు ద్వి చక్రవాహనాలు గోతుల్లో పడి వాహన చోదకులకు తీవ్ర గాయలవుతున్నాయి. మరో ప్రక్క

సాయంత్రం అయితే చాలు à°ˆ రోడ్డు మరీ రద్దీ à°—à°¾ మారిపోతుంది. 
సంబంధిత జివిఎంసి సిబ్బంది, అధికారులు ఇదే దారిన రోజూ వెళ్తూనే ఉంటారు, కానీ వారి కళ్ళకు ఈ గోతులు కనపడక

పోవడం నగర వాసుల అదృష్టంగానే చెప్పుకోవాలి. కాంట్రాక్టర్లకు మాత్రం జివిఎంసి అధికారులు పూర్తిగా అండగా కుమ్ము కాస్తున్నారన్నది వాస్తవం. నగరంలోని అన్ని

వీధులూ ఇలాగే గోతుల మయంగా మార్చేశారు. 

ద్వారకానగర్ :
విశాఖ నగరం లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ద్వారకానగర్ ఒకటి. బివికె కళాశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్ వరకూ

à°—à°² ప్రధాన రోడ్డు సైతం గోతులమయంగా మారిపోయి దుర్భరంగా తయారు చేశారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా గోతుల బారీన పడకుండా వెళ్లడం కష్టమే. 

పైగా చాలా వీధుల్లో వీధి

దీపాలు అనేవి మచ్చుకి కూడా కనపడవలు, ఉన్నా à°† దీపాలు వెలగవు.  à°ªà±à°°à°§à°¾à°¨ రోడ్లపై కూడా ఇదే దుస్థితి నెలకొంది. చీకటిలో వెళ్లే వాహన దారులు à°ˆ గోతుల్లో పడి గాయాల

పాలవుతున్నాయంటూ ఒక అధికారికి ఫిర్యాదు చేస్తే కళ్ళు మూసుకుని వాహనం నడిపితే పడతారు అంటూ హేళన కూడా చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో అధికారులు కుళ్ళి పోయారో

తెలుస్తోంది. పైగా నెలసరి మామూళ్లు అందక పొతే మాత్రమే పత్రికల్లో à°ˆ రోడ్లు దర్శమిస్తుంటాయి. 

సంబంధిత కాంట్రాకర్లకు హెచ్చరికలు జారీ చేసి అయినా సరే తీసిన

గోతులను తక్షణం పూడ్చవలసిందిగా ఆదేశాలు జారీ చేయవలసిన భాద్యత జివిఎంసి కమిషనర్ పై ఉంది. ప్రతి రోజు ఎదో ఒక వార్డులో ఉదయం పూట తిరిగే ఆయనకు కూడా ఈ గోతులు కనపడ లేదా

లేకా అయన కూడా చర్యలు తీసుకులోని పరిస్థితిలో ఉన్నారా అన్నది సందేహం. కాంట్రాక్టర్లపై చర్యలు చేసుకోలేని పక్షంలో వీధికో ప్రాధమిక చికిత్స కేంద్రాన్ని

ఏర్పాటు చేయించాల్సిన అవసరం ఉంది. 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media   #vizag  #visakhapatnam  #roads  #manholes  #construction #gvmc  #greater visakhapatnam municipal corporation  #andhra pradesh  #smart city

">

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam