DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర మంత్రి పై టిడిపి దాడులపై కేంద్ర హోమ్ శాఖకి ఫిర్యాదు చేస్తాం: విష్ణు వర్ధన్ రెడ్డి

కడప, సెప్టెంబర్ 1 ,2018 (DNS Online): ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు ప్రారంభోత్సవానికి కడప పట్టణానికి వచ్చిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే పై తెలుగుదేశం గూండాలు

భౌతిక దాడులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షుడు ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి ఖండించారు. శనివారం DNS కు తెలిపిన సమాచారం ప్రకారం . . దేశ వ్యాప్తంగా

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు లోకి తీసుకు వచ్చిన ఈ పోస్టల్ బ్యాంకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పోస్టు ఆఫీసులలో భారతీయ తపాల శాఖ ఒక

కలికితురాయిలా మిగిలిపోతుందని, దీన్ని ప్రతి రాష్ట్రం లోనూ ఒక్కొక్క చోట కేంద్ర మంత్రి వర్గ సభ్యులు ప్రారంభించాల్సిందిగా పార్టీ నిర్ణయించిందన్నారు. దీనిలో

భాగంగానే హీనంగా కుమార్ ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకులను దేశవ్యాప్తంగా ప్రారంబోత్సవం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ లోని కడప పట్టణానికి వచ్చారన్నారు. ఈ క్రమం

లోనే ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు గూండాల మాదిరిగా ప్రవర్తించినా, స్థానిక పోలీసుకు కళ్ళు మూసుకు పోయారని మండిపడ్డారు. కనీసం వాళ్ళని

నిలుపుదల కూడా చెయ్యక పోవడంతో, ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనేది అనుమానంగానే ఉందన్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రికే రక్షణ కల్పించలేని ఈ తెలుగుదేశం

ప్రభుత్వం చేతగానితనం దేశ వ్యాప్తంగా బయట పడిందన్నారు. గతంలో తిరుపతి పట్టణంలోని అలిపిరి సమీపంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాపై ఇదే తెలుగుదేశం

కార్యకర్తలు దాడి చేశారని, అనంతరం గుంటూరు లో రాష్ట్ర అధ్యక్షులు  à°•à°¨à±à°¨ లక్ష్మీనారాయణ పై దాడిచేశారని తెలిపారు. ఇప్పుడు కడపలో హెగ్డేపై దాడికి ప్రయత్నించారు.

కేంద్ర మంత్రి భద్రతకే ముప్పు వచ్చిందంటే, ఇక  à°ªà±à°°à°œà°²à°¨à± ఎలా రక్షిస్తారు అని ప్రశ్నించారు. 

కడప పోలీసులపై చర్య తీసుకోవాలని, ఈ దాడికి ప్రయత్నించిన వారిపై

చర్య తీసుకోవాలని, ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు సరికాదని,  à°µà±€à°Ÿà°¿à°•à°¿ టీడీపీ వత్తాసు పలుకుతోందన్నారు.  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°¨à±à°¨à°¿ ప్రమాదంగానే చూడాలని, . రాజకీయాలకు వాడుకోవడం

సరికాదని హెచ్చరించారు.  à°¬à±€à°œà±‡à°ªà±€ నేతలను తిరగనివ్వమంటూ కొందరు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు, నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారని, వీరందరిపైనా కేసులు

పెట్టి విచారించాలన్నారు. రాష్ట్రం లో తెలుగుదేశం క్యాడర్ దౌర్జన్యాలు గూండాయిజం à°—à°¾ మారిపోతే  à°ªà±†à°°à°¿à°—à°¿ పోయి బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారని, శాంతి భద్రతల సమస్య

వస్తే కేంద్రం చర్య తీసుకుంటుందని హెచ్చరించారు. జరిగిన ఘటనపై కేంద్ర  à°¹à±‹à°‚ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినతిపత్రం ఇస్తామని, దీనిపై చర్యలు

తీసుకోవాల్సిందిగా కోరతామన్నారు. చంద్రబాబు ప్రజలను, టీడీపీ కేడర్ ని  à°°à±†à°šà±à°šà°—ొట్టడం వల్లే దాడులు చేస్తున్నారు. జరుగుతున్న ప్రతి ఘటనకూ చంద్రబాబు, తెలుగుదేశం

పార్టీ భారీ మూల్యం చెల్లిచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. శనివారం సాయంత్రం కేంద్రమంత్రి విష్ణు వర్ధన్ ఇంటికి వచ్చి, కార్యకర్తలతోను,

పాత్రికేయులను సమావేశమయ్యారు. 

కారణం ఇది : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన  à°¹à°¾à°®à±€à°²à°¤à±‹ పాటు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ... కొందరు దుండగులు à°•à°¡à°ª

 à°†à°°à±à°…ండ్‌బీ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే  à°•à°¾à°°à±à°¨à± అడ్డుకున్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారంను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్

చేశారు. ఈ క్రమం లోనే ఆందోళకారులు, ఒక మహిళా మంత్రి కారును చుట్టుముట్టి విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళనకు దిగారు. అనంతరం మహిళా తన

చెప్పును కేంద్ర మంత్రి కారుపైకి విసరడం గమనార్హం. కేంద్ర మంత్రికి రక్షణ కల్పించడం లో రాష్ట్ర పోలీసు విభాగం వైఫల్యం చెందింది. మహిళా పోలీసులను కూడా విధుల్లో

ఉంచవలసిన జిల్లా పోలీసు యంత్రాంగం దీన్ని బేఖాతరు చెయ్యడంతో మహిళ రెచ్చిపోయి తన కాలి చెప్పును కేంద్ర మంత్రి కారుపై విసిరింది. తప్పక, మెగా పోలీసులే ఆమెను

ఈడ్చేశారు

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #kadapa  #bjp  #bharatiya janata party   #union minister ananta kumar  #ananta kumar hegde  #postal bank


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam