DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తపాలా బ్యాంకుతో గ్రామీణ ప్రజా ఆర్ధిక కష్టాలు తరలి పోతాయి : మంత్రి గంటా శ్రీనివాస్

విశాఖపట్నం, సెప్టెంబర్ 1 ,2018 (DNS Online):  à°ªà°Ÿà±à°Ÿà°£, గ్రామీణ ప్రాంతాలకు పోస్టు ఆఫీసులలో భారతీయ తపాల శాఖ à°’à°• కలికితురాయిలా ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకులను

దేశవ్యాప్తంగా ప్రారంబోత్సవం జరిగిందని, రాష్ట్ర మానవవనరుల అభివృద్ది శాఖా మాత్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక ఎం వి పి కాలని లో గల గాయిత్రి

కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వపు రోజుల్లో పోస్టుమేన్ రాకకోసం ప్రజలు ఎదురు

చూసేవారని ప్రస్తుత రోజుల్లో ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకులకు వచ్చిన వారంతా నగదు తీసుకొనుటకు ఈ బ్యాంకులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. దేశ వ్యాప్తంగా

ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో శుభ సూచికమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు ఖమ్మం పాటి హరిబాబు భారతీయ తపాల శాఖ ఇండియన్

పోస్టు పేమెంట్స్ బ్యాంకుని ప్రారంబోత్సవం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డు వివరములు మరియు వేలిముద్ర ద్వారా ప్రచురించబడే ఖాతాలు ఎందరో

నిరక్షరాశ్యులకు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడటమే కాక పట్టణ వాసులకు కూడా ఎంతో ఉపయోగకరమని వివరించారు. ప్రజలకు ఇంటివద్దకే బ్యాంకు అన్న సౌకర్యం పోస్టుమెన్ ల

ద్వారా లభించుట ఎంతో అత్యుత్తమైన సౌకర్యంగా వివరించారు. అనంతరం మంత్రి , à°Žà°‚ పి, జెడ్ పి చైర్‌పర్సన్ à°² ద్వారా క్యూ ఆర్ కార్డులు, à°’à°• ప్రత్యేక కవరును వారి చేతుల

మీదుగా ఆవిష్కరించారు. à°ˆ కార్యక్రమంలో ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు పోస్టు మాష్టర్ జనరల్ à°Žà°‚ ఎలిషా తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews  #dns news 

#dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #postal bank  #IDPP  #MVP Colony  #Ganta Srinivas  #andhra pradesh  #ap  #government  #postal department  #post master general  #bjp  #mp  #haribabu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam