DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేరళ వరదల నుంచి ఉత్తరాంధ్ర గుణపాఠం నేర్చుకోవాలి : 

: ఉత్తరాంధ్ర హక్కుల సంఘం. 
విశాఖపట్నం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) : ఇటీవల సంభవించిన కేరళ వరదల భీభత్సం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు గుణపాఠం నేర్చుకోవాలని

ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి హెచ్చరించింది. సోమవారం ఉదయం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో సమితి ప్రతినిధులు డాక్టర్ కె ఎస్

చలం,  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ గతంలో ఉత్తరాది లో వచ్చిన చార్ దామ్ వరదలలో సుమారు 500 మంది తెలుగు ప్రజలు  à°µà°¿à°·à°¾à°¦à°‚లో చిక్కుకోవడం మరచిపోయేదన్నారు. అయితే తూర్పు కనుమల్లో

జరుగుతున్నా భీభత్సం గానీ, ఆదివాసీ గిరిపుత్రుల కష్టాలు గానీ ఎవరూ తలచుకోకపోవడానికి వాళ్లంతా కొండల్లో అడవుల్లో నదులు గెడ్డల భీభత్సం లో బయట ప్రపంచానికి

తెలియకుండా పోతున్నారన్నారు. ఇదంతా ప్రకృతి శాపమా అంటే పుణ్యం కోసం వెళ్లిన చార్ధామ్ యాత్రికులు దేవభూమి ఉత్తరాఖండ్ లో కొట్టుకు పోయిన సందర్బంగా మానవ తప్పిదం

చర్చకు వచ్చింది. నేటి కేరళ, బొంబాయి  à°¨à°—à°° వరదల కారణాలు పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్ మాధవ గాడ్గిల్ తర్వాత డాక్టర్ కస్తూరి à°°à°‚à°—à°‚ కమిటీల

నివేదికలు మన ముంచు ఉన్నాయన్నారు. గతంలో సైలంట్ వేలి పేరు మీద జరిగిన కేరళ వాసుల పోరాటం, పంచమడి   గ్రామల్లో బలమైన విదేశీ కంపెనీలతో తలపడి దాని వ్యాపారాన్ని

ఆపివేయడం తెలుసు అన్నారు. ప్రస్తుతం గాడ్గిల్ కమిటీ పశ్చిమ కనుమళ్ళూ ఉన్న ఆరా ను గుజరాత్ నుంచి తమిళనాడు వరకు జరుగుతున్నా భయంకరమైన దోపిడీ ని వివరించిందన్నారు.

అత్యవసర చర్యలను తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వాటిల్లో ప్రధానమైనవి :  à°Žà°¸à± ఏ జెడ్ లు ఇకపై ఎటువంటి పరిస్థితుల్లోనూ à°ˆ ప్రాంతాల్లో అనుమతించరాదు,  à°•à±Šà°¤à±à°¤à°—à°¾

హిల్ స్టేషన్లు అనుమతించరాదు, ప్రభుత్వ ప్రజల భూములను ప్రయివేట్ ఆస్తులుగా మార్చరాదు. 
మాజీ ఐ ఏ ఎస్ ఈ ఏ ఎస్ శర్మ మాట్లాడుతూ పర్యావరణాన్ని దెబ్బ తీసేవిధంగా

పరిశ్రమల నిర్మాణం చేపట్టడం, చెట్లు, అటవీ ప్రాంతాన్ని నిర్మూలించడం తదితర కార్యక్రమాలు చేపట్టడం వలన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్నారు. గతంలో ఉత్తరాంధ్రా

ప్రాంతంలో హుధుద్ తుఫాను ను ప్రత్యక్షంగా అనుభవించాం, అయినప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే రానున్న కాలం లో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం

ఉందన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #uttarandhra  #vizianagaram  #srikakulam  #districts  #hud hud  #EAS Sharma  #KS Chalam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam