DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ దేశం లో హిందువులంటే బానిసలేనా ? ఆంక్షలన్నీ వీళ్లకేనా? 

విశాఖపట్నం, సెప్టెంబర్ 04 , 2018 (Satya Ganesh) : à°ˆ దేశం లో శరణార్థులకూ స్వాతంత్య్రం  à°‰à°‚ది, మైనారిటీలకూ స్వాతంత్య్రం  à°‰à°‚ది, హేతువాదులకూ స్వాతంత్య్రం  à°‰à°‚ది,  à°¶à°¤à±à°°à± దేశాలకు

సంఘీభావం ప్రకటించే రాజకీయ హేతువాద పార్టీలకూ స్వాతంత్య్రం  à°‰à°‚ది, జంతు జాలాలకూ స్వాతంత్య్రం  à°‰à°‚ది, అందరికీ స్వాతంత్య్రం  à°‰à°‚ది,  à°®à°¤à°®à°¾à°°à±à°ªà°¿à°¡à°¿ చేసేవాళ్లకూ

స్వాతంత్య్రం  à°‰à°‚ది, లవ్ జీహాద్ లు చేసే వాళ్లకూ స్వాతంత్య్రం  à°‰à°‚ది,  à°’క్క హిందువులకు తప్ప.  à°ˆ దేశం లో అస్సలు పనికి రానివాడు కూడా హిందువులపై పడి అక్కసు

కక్కుతూ, రోజులో 24 గంటలూ అరుస్తూనే ఉంటాడు, వీళ్ళకి నెత్తిన ఎత్తుకోడానికి చట్టాలూ చుట్టాలుగానే మారిపోతున్నాయి. ఏదైనా  à°¹à°¿à°‚దూ పండుగ వస్తోంది అంటే చాలు, పైన

చెప్పిన పనికిరాని వాళ్లంతా నోటికి వచ్చిన ప్రకటనలూ చేసేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆంక్షలు విధించండి, రోజు లో ఒక గంటె చేసుకోండి, ఆ తిండి తినకండి, ఈ తినకండి అంటూ

నానా వెటకారాలూ చేసేస్తూ ఉంటారు. వీళ్ళని నెత్తికి ఎత్తుకోడానికి కుహనా రాజకీయ నేతలూ సిద్దంగానే ఉంటాయి. 

హిందూ పండగలు అంటే ఆంక్షలేనా ?

ఈ దేశ చట్టం

చెప్పిన సెక్యులర్ అనే పదాన్ని అష్టావక్రం గా వాడేస్తూ కేవలం హిందువులకు ప్రతిబంధకం గానే తయారు చేసేసారు. దీని అర్ధం అంటే హిందూ పండగలకు ఆంక్షలు పెట్టమని

అర్ధం కాదు. అతి త్వరలో వినాయక చవితి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. అంటే హేతువాదులు, కమ్యూనిస్టులు అంతా రోడ్డెక్కేసారు. ఈ పండగ రోడ్లపై చెయ్యద్దు, అలా చెయ్యద్దు, ఈ

బొమ్మ వాడొద్దు, మైకులు పెట్టొద్దు, అంటూ రోడ్డెక్కి అరుస్తూ, నోటికి వచ్చిన దూషణలు చెయ్యడంతో పాటు, పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు కూడా

చేసేస్తూ ఉంటారు. 
పైకి వీళ్ళు హేతువాదులు గా ప్రచారం చేసుకుంటున్న హిందూ ధర్మ ద్వేషులు. వీళ్ళకి కేవలం హిందూ సంప్రదాయం లోని విధానాలన్నీ తప్పులుగానే

కనపడుతుంటాయి, ఇతర మతాల్లోని అంశాలన్నీ సమాజాన్ని ఉద్దరించేవే అని ప్రకటనలు చేసేస్తూ ఉంటారు à°ˆ అజ్ఞాన వేదికల ప్రతినిధులు. 

ఇతరులను వేలెత్తే దమ్ము

లేదు..

అర్ధరాత్రి కలలో కూడా హిందూ ధర్మం పై కాలకూట విషం జిమ్మీ వీళ్ళు ఇతర మతాలూ, సంప్రదాయంలో అత్యంత భయంకర ఘోరాల పై నోరెత్తే దమ్ము, ధైర్యం లేవు. ఒకవేళ వాటి

పై నోరెత్తితే ఆ తర్వాత వీళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు. వీళ్ళ అడుగులకు మడుగులెత్తేందుకు పనికిరాని రాజకీయ పార్టీల నేతలు చొంగ కార్చుకుంటూ సిద్ధంగా

ఉంటారన్నది సత్యం. వీళ్ళకి మైనారిటీల ఓట్లే ముఖ్యం, వీళ్ళ సానుభూతి పొందితే ఎన్నికల్లో గెలిచేస్తాం అనే బలుపు వల్ల ఎంతో విలువైన హిందూ ధర్మాన్ని తుంగలోకి

తొక్కేస్తున్నా ప్రశ్నించే హక్కు à°ˆ దేశం లో హిందువు దాదాపు 73 
ఏళ్ళ క్రితమే కోల్పోయాడు అనేది అక్షర సత్యం. 

ఉదాహరణకు బక్రీద్ రోజున లక్షలాదిగా  à°®à±‚à°—

జీవాలను బలి చేస్తున్న వారిపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదు. అంటే మూగ జీవాలకు జీవించే హక్కు లేదా? లేక అది వాళ్ళ హక్కా? దీన్ని ప్రశ్నించే దమ్ము ఈ దేశం లో ఏ కుహనా

రాజకీయ పార్టీకైనా , రాజకీయ మూర్ఖులకు ఉందా ?  à°²à°•à±à°·à°²à°¾à°¦à°¿à°—à°¾ మూగ జీవాలను చంపేస్తుంటే పర్యావరణానికి హాని కలగడం లేదా ? లేక మొత్తం జంతువుని తినేస్తున్నారా ? అనేది

తెలియదు. 


దీనికి ప్రధాన నిదర్శనం ఇదే :..

హిందూ ధర్మాన్ని పాటించాలి అని ప్రజలకు ఉద్బోధ చెయ్యడమే శ్రీ పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద చేసిన ఘోరమైన

తప్పిదం. దీనికి శిక్షగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏకంగా హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. అదే నగరంలో ఉన్న à°’à°• ప్రజా ప్రతినిధి à°’à°• ఇరవై నిముషాలు సమయం ఇస్తే చాలు  

హిందువు అనేవాడు లేకుండా చేసేస్తాను అని ప్రకటన చేస్తే నోరుమూసుకున్న తెలంగాణ ప్రభుత్వం, సాత్వికులైన స్వామిజీ పై à°’à°• దేశ ఉగ్రవాదికి  à°µà°¿à°§à°¿à°‚చే శిక్ష విధించడమే

పెద్ద నిదర్శనం. 

ఇక ఆంధ్ర లో పరిస్థితి ఇంతకంటే విపరీతంగా ఉంది. తాత్కాలిక రాజధాని విజయవాడ నగరంలోని నడిబొడ్డునే ఉన్న 40 హిందూ ఆలయాలను పట్టపగలే ప్రభుత్వం

కూల్చేసి, దేవత విగ్రహాలను కుళ్ళు కాలవలో పడేసిన ప్రభుద్దులున్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. దీనిపై నోరెత్తిన హిందువులను కుళ్ళబొడిచిన ఘట్టాలను చూసాం. అడ్డుకున్న

వాళ్ళని నోరెత్తకుండా ఉక్కుపాదం తో తొక్కి పారేసిన దుర్ఘటనలు ఇక్కడే ఉన్నాయి. ఇతర మతాలకు చెందిన ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లకుండా మైనారిటీల అడుగులకు

మడుగులు ఒత్తుతున్నాం అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. నేటికీ ఒక్క ఆలయాన్ని కూడా తిరిగి నిర్మించాలి అన్న కనీస ఇంగితం లేకుండా పాలనా

సాగుతోంది. 

ఈ విధమైన ఘటనలు హిందువుల్లో ఎటువంటి అభిప్రాయాలను కలిగిస్తాయో అన్న కనీసం ఇంగితం కూడా లేని పాలకులకు గట్టిగా బుద్ది చెప్పేందుకే పీఠాధిపతులు

ప్రత్యక్ష పోరాటాలకు దిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hindu  #festival  #vinayaka chavithi  #bakrid  #mulsim  #christian  #political  #parties  #differences

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam