DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలల పరిరక్షణ కై  విద్యార్థుల ప్రజా చైతన్య యాత్ర 

విశాఖపట్నం, సెప్టెంబర్ 05 , 2018 (డిఎన్ఎస్ ) : బాలలపై అత్యాచారాలు,  à°…క్రమరవాణా, బాల్య  à°µà°¿à°µà°¾à°¹à°¾à°²à± అరికట్టాలని లక్ష్యంతో  à°°à°¾à°·à±à°Ÿà±à°° స్థాయి లో అవగాహన కల్పించేందుకు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్త ప్రజా చైతన్య జాతాను చేపట్టనుంది. గురువారం నుంచి à°ˆ నెలాఖరు వరకూ నిర్వహించ నున్న à°ˆ యాత్ర వివరాలకు సిఫా, సిఎమ్‌సిజె ఎపి ( Children Movement for Climate Justice Andhra

Pradesh) à°¸à°‚స్థల ప్రతినిధులు పాత్రికేయుల సమావేశం లో వివరించారు. బుధవారం విశాఖపట్నం పౌరగ్రంథాయంలో నిర్వహించిన సమావేశంలో సిఎమ్‌సిజె ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కో

ఆర్డినేటర్‌ à°Ÿà°¿. అనంతక్ష్మి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 6à°µ తేదీన ఉదయం 11 గంటకు జ్ఞానాపురంలో à°— సేక్రడ్‌ హర్ష గర్ల్స్‌ హైస్కూల్‌ నుండి à°ˆ జాతా ప్రారంభమవుతుందని

తెలిపారు.  à°ªà°¿à°²à±à°²à°² పై జరుగుతున్న నేరాల  à°¸à°‚ఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో అవగాహనా కల్పిస్తామన్నారు.  

ఎక్కువగా తాము నమ్మిన

వారి వల్లే à°ˆ నేరాలు జరుగుతున్నాయని, వారు ఎదిగే వయస్సులో బాల్య  à°µà°¿à°µà°¾à°¹à°¾à°²à±  à°šà±‡à°¯à°¡à°‚ 
 à°µà°²à±à°²  à°µà°¾à°°à± తమ బాల్యాన్ని కోల్పోతున్నారన్నారు. ఫలితంగా వారు తమ భవిష్యత్తులో

ఎలాంటి ఎదుగుదలను సాధించలేకపోతున్నారు. 

సిఎమ్‌సిజె ప్రెసిడెంట్‌ వి. ప్రశాంత్‌ రావు మన రాష్ట్రస్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బాల లైంగిక

వేధింపు, బాల అక్రమరవాణా, బ్యా వివాహాు, అత్యాచారాు,  à°¸à°®à°¸à±à°¯à°¨à± ఎదుర్కొంటున్నారు. వీటన్నింటివ్ల  à°ªà±à°²à°¿à°ªà±ˆ వారి వారి ఎదుగుదపై భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

 à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ సమస్యు ఎదుర్కోవడం వ్ల  à°¸à°®à°¾à°œà°‚లో ఎలాంటి ఎదుగుదను సాదించలేక కుంగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గంటవ్యవధిలోనే   ప్లి మీద అనేక నేరాు అత్యధికంగా

జరుగుతున్నాయి. ఈ నేరాకు మనం ముందుగానే అడ్డుకట్టవేయాలి. అడ్డుకట్ట వేయాంటే అవగాహన కావాలి. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

15

మంది కార్యకర్తలు  à°’క్కో జిల్లాకి వెళ్లి స్థానికంగా ఉండే ఎన్‌.జి.à°’ సంస్ధతో కలిసి పల్లెల్లో, పాఠశాలల్లో, స్థానిక ప్రజలతో కలిసి చర్చించి అవగాహనా కార్యక్రమాలు

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. à°ˆ అవగాహనా కార్యక్రమా à°²  à°®à±à°–్య ఉద్ధేశ్యం  à°µà°¾à°°à°¿à°²à±‹ విజ్ఞానాన్ని పెంపొందించి  à°¬à°¾à°²à°² వారి ఎదుగుదలకు అన్ని అవకాశాలు  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à°¿ వారి హక్కు

 à°—ురించి తెలియజేస్తామన్నారు. 
చట్టపరమైన రక్షణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతా ఉన్న  à°¬à°¾à°²à°‚దరికీ అందుబాటులో ఉన్నాయని వారికి తెలియజేస్తాం.

1.బాలల హక్కుమీద

బాల ఎదుగుదల  à°ªà°°à°¿à°®à°¿à°¤à°¿ గురించి విస్తృతమైన సామాజిక అవగాహన కల్పించడం.
2.బాలల సమస్య గురించి వారే స్వయంగా మాట్లాడడం అందరితో పాటు లింగ వివక్షత లేకుండా  à°¸à°®à°¾à°¨à°¹à°•à±à°•à±

ఉందని తెలియజేయడం. వారంతట వారే హక్కు కోసం చర్చించడం జరుగుతుంది.
ఈ అవగాహనా కార్యక్రమం విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. దీనిని రాయసీమలో ఉన్న జిల్లాలు

ఆన్నిటిలోనూ అవగాహనా కార్యక్రమాల ద్వారా చైతన్యవంతులను చేయానుకుంటున్నాం. ఈ కార్యకర్తలను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. 1 వ విభాగం 18 మండలాలు, 2 వ విభాగం 14

మండలాలు, 3à°µ విభాగం 17 మండలాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 

à°ˆ కార్యక్రమంలో పిల్లల తల్లితండ్రులు,  à°‰à°ªà°¾à°§à±à°¯à°¾à°¯à±à°²à±, పి.ఆర్‌.ఐ సభ్యులు, పల్లెల్లోని

గ్రామ పెద్దలు, పెళ్ళిళ్ళు చేసే పురోహితులు, పంచాయతి కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది. ముందు జరిగిన కొన్ని విషయాల గురించి సినిమా ద్వారా ,  à°«à±‹à°Ÿà±‹à°² ద్వారా,

 à°µà±€à°¡à°¿à°¯à±‹à°² ద్వారా, పోస్టర్ల ద్వారా  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±à°²à±‹, గ్రామాల కూడళ్ళలో అవగాహనా కార్యక్రమాలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±.  à°ˆ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం ప్రతి ఒక్కరు

 à°ªà°¾à°²à±à°—ొని అవగాహన కలిగించడమేనన్నారు.
విద్యార్థులే  à°¸à±à°µà°¯à°‚à°—à°¾ తమంతట తాముగా  à°…ంతర్జాలం, చరవాణీలు, ముఖ పుస్తకం ద్వారా  à°…వగాహన కల్పిస్తూ చరుకుగా పాల్గొనాలని,

సామాజిక మాద్యమం ద్వారా దీనిని పూర్తి స్థాయిలో అందరికి సమాచారం అందే విధంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కన్నా కూడా సామాజిక మాద్యమం

ద్వారా జరిగే  à°ªà±à°°à°šà°¾à°°à°®à±‡ విస్తృతంగా అవగాహన కలిగిస్తుందని,  à°¦à±€à°¨à°¿ ద్వారా à°’à°• సామాజిక సమస్యను పరిష్కరించడం సులభతరం అవుతుందని అభిప్రాయం పడ్డారు.  
à°ˆ

కార్యక్రమంలో సిఫా సంస్థ డైరెక్టర్‌ à°¡à°¾. శశిప్రభ, వి. హరి, పి. శాంతి, కె. జీవన్‌, ఎమ్‌. నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #visakhapatnam  #vizag  # srikakula  # nellore #child welfare 

#children protection  #Chaitanya Jatha  #CIFA  #children movement Justice Andhra Pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam