DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్భుతం. . . సుదర్శనుడి చేతితో సర్వేపల్లి సైకత శిల్పం 

పూరి, సెప్టెంబర్ 05 , 2018 (DNS Online) : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పుర్సకరించుకుని పూరీ క్షేత్రానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్

రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. బుధవారం పూరీ సాగర తీరంలో ఆయన ఇసుకలో  à°¸à°¿à°¦à±à°¦à°‚ చేసిన విగ్రహం చూపరులకు భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్

సర్వేపల్లి రాధాకృష్ణన్ తమ ఎదుట నిల్చున్నారా అనేంతగా ఆకర్షించింది. అత్యంత భక్తి శ్రద్ధ ఉంటే తప్ప అటువంటి అపురూప శిల్పాన్ని కేవలం ఇసుకతో చెక్కడం అంత

సామాన్యమైన విషయం కాదు. ఈ సైకత విగ్రహం ద్వారా దేశంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియచేయడం మరొక విశేషం. ఈ విగ్రహానికి ఆయన ఇచ్చిన వ్యాఖ్యానం " ఉత్తమ

ఉపాధ్యాయులు హృదయం నుంచి బోధనలు చేస్తారు. పుస్తకాల నుంచి కాదు " అనే ఈ సందేశం మరింతగా ఆకర్షిస్తోంది. ఈ సైకత శిల్పాన్ని చూసిన వారు శిల్పి ని అభినందించకుండా

ఉండలేరు  à°…న్నది వాస్తవం. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #puri  #Orissa  #Sudarshan Pattnaik  #Sand art

 

courtesy : Sudarshan Pattnaik, Sand Artist

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam