DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబ‌ర్ 25 నుండి అర‌కు లో అడ్వెంచ‌ర్ టూర్ ఆప‌రేట‌ర్స్ స‌ద‌స్సు

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2018 (DNS Online) : దేశ à°ª‌ర్యాట‌à°• రంగంలో à°…à°°‌కుప్రాంతానికి à°®‌à°°à°¿à°‚à°¤ ప్రాచుర్యం తీసుకువ‌చ్చే క్ర‌మంలో అడ్వెంచ‌ర్స్ టూర్ ఆప‌రేట‌ర్స్ 14à°µ వార్షిక

à°¸‌మావేశాన్ని à°…à°°‌కులో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°ª‌ర్యాట‌à°•‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌à°¦‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గురువారం నగరం లో

జరిగిన à°“ కార్యక్రమం లో  à°Žà°‚ఓయు చేసుకున్న ఎపిటిఎ సిఇఓ శుక్లా, ఎటిఓఎఐ అధ్య‌క్షుడు స్వ‌దేశ్ తో జరిగిన ఒప్పందం ప్రకారం 
అక్టోబ‌రు 25 నుండి 28 à°µ‌à°°‌కు à°œ‌à°°‌à°—‌నున్న à°ˆ

à°¸‌à°¦‌స్సు రాష్ట్ర à°ª‌ర్యాట‌à°• ఆక‌ర్ష‌à°£‌కు à°¬‌లం చేకూర్చుతుంద‌న్నారు, విశాఖ వేదిక‌à°—à°¾ à°œ‌రుగుతున్న ఇండియ‌న్ ఆసోసియేష‌న్ ఆఫ్ టూర్ ఆప‌రేట‌ర్స్ వార్షిక à°¸‌à°¦‌స్సు

వేదిక‌à°—à°¾ ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°ª‌ర్యాట‌à°• శాఖ, అడ్వెంచ‌ర్ టూర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ à°¨‌డుమ  à°—ురువారం à°ˆ విష‌యంపై ప్ర‌త్యేక à°…à°µ‌గాహ‌నా ఒప్పందం à°œ‌రిగింది.

అసోసియేష‌న్ à°¤‌రుపున అధ్య‌క్షుడు కెప్టెన్ స్వ‌దేశ్ కుమార్ , ప్ర‌భుత్వం à°¤‌రుపున ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°ª‌ర్యాట‌à°• సాధికార సంస్ధ సిఇఓ హిమాన్హు శుక్లా ఒప్పంద

ప్ర‌తాల‌ను మార్చుకున్నారు. à°ˆ నేప‌ధ్యంలో మీనా మాట్లాడుతూ అడ్వంచెర్ టూరిజం విష‌యంలో తాము ప్ర‌త్యేక ప్ర‌ణాళిక à°…à°®‌లు చేస్తున్నామ‌ని, à°¤‌ద్వారా à°®‌à°°à°¿à°‚à°¤‌à°—à°¾

à°ª‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు కృషి à°œ‌రుగుతుంద‌న్నారు. జాతీయ స్దాయిలో అడ్వెంచ‌ర్స్ టూర్ ఆప‌రేట‌ర్స్ à°¸‌మావేశం à°œ‌à°°‌à°—‌à°Ÿà°‚ à°µ‌ల్ల జాతీయ‌, à°…à°‚à°¤‌ర్జాతీయ

à°ª‌ర్యాట‌కుల దృష్టిని à°…à°°‌కు వైపుకు à°®‌à°°‌ల్చ‌à°—‌లుగుతామ‌న్నారు. à°ª‌ర్యాట‌à°• సాధికార సంస్ధ సిఇఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ à°…à°°‌కు లోయ రాష్ట్ర à°ª‌ర్యాట‌à°• రంగానికి

అత్యంత కీల‌à°•‌మైన ప్ర‌దేశం కాగా, నానాటికీ అక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చే à°ª‌ర్యాట‌కుల సంఖ్య à°—‌à°£‌నీయంగా పెరుగుతుండ‌à°Ÿà°‚ ముదావ‌à°¹‌à°®‌న్నారు. కార్య‌క్ర‌మంలో అడ్వెంచ‌ర్స్

టూర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఇండియా ఉపాధ్య‌క్షుడు అజిత్ à°¬‌జాజ్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ దీపికా చౌద‌à°°à°¿, à°¸‌à°¦‌స్సు ఛైర్మ‌న్ వైభ‌వ్ à°•‌ళా, కో చైర్మ‌న్ శేఖ‌ర్

బాబు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #tour  #adventurous  #state government  #andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam