DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ తో  బ్రాహ్మణ సదస్సు కోసం టిడిపి నేత ప్రాకులాట ?

టిడిపి లో కోవర్టులపై వేటు తప్పదు : డి ఎల్ ఓ మూర్తి.

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2018 (డిఎన్ఎస్ ) : ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వై ఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనలో

భాగంగా à°ˆ నెల 10 à°µ తేదీన విశాఖ నగరంలోని సిరిపురం లో à°—à°² విజ్ఞాన్ కాలేజీలో  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ సంఘాలతో ఆత్మీయ సదస్సు జరుగనుంది. దీనికి జన సమీకరణ కోసం గోపాలపట్నం à°•à°¿ చెందిన

తెలుగుదేశం పార్టీ సభ్యుడు నానా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ విశాఖ జిల్లా సమన్వయ కర్త 2 కె. నర్సింహా మూర్తి

మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ సదస్సులకు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు జన సమీకరణ చేయడాన్ని తప్పు పట్టారు. ఈయన ఒక దిన పత్రిక కూడా నడుపుతున్నారని, ప్రతిపక్ష

పార్టీ నిర్వహించే సభలకు బ్రాహ్మణ సంఘాల సభ్యులు వెళ్లడం తప్పు కాదని, అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తి జన సమీకరణ చెయ్యడం పార్టీకి ద్రోహం చేయడమేనన్నారు.

అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణ కుటుంబాల సభ్యులకు తెలుగు దేశం అధికారంలో ఉన్న ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలకు ప్రతిఫలంగా వెన్నుపోటు

పొడవడం సరికాదన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైనవారందరికీ గాయత్రీ, భారతి, వేదవ్యాస, కశ్యప, తదితర పధకాల ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా

అందిస్తున్నామన్నారు. బ్రాహ్మణులంటే చేసిన ఉపకారానికి అపకారం చేసేవారు మాత్రం కాదు అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లో ఉంటే గోపాలపట్నం లోని పత్రిక

ప్రతినిధి  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± కాంగ్రెస్ పార్టీకి జన సమీకరణ చెయ్యడం క్షమించరాని ద్రోహం అన్నారు. అంతగా అభిమానం ఉంటె పార్టీకి రాజీనామా చేసి, నచ్చిన కార్యక్రమాన్ని

చేసుకోవచ్చన్నారు. ఈయన ద్వంద్వ వైఖరికి నిదర్శనంగానే అతనికి తెలుగుదేశం పార్టీలో పదవులు ఇవ్వడానికి కూడా సుముఖంగా లేక పోవడమే.  à°…యితే ఈయన వైఖరి పై నగరం లోని

చాలా సంఘాల ప్రతినిధులు వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది. సదస్సు నిర్వహించే చెయ్యాలో ఈయన కనిపిస్తే తాము హాజరు కావడం జరగదు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

 à°¸à°¦à°¸à±à°¸à± నిర్వాహకులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #brahmins  #ysr congress  #ys jagan  #telugudesam party

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam