DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా లో అధికారమే లక్ష్యం : రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం 

గుంటూరు, సెప్టెంబర్ 06, 2018 (డిఎన్ఎస్ ) : ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యడానికి 
ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ

సమావేశం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. గుంటూరు లోని పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం మొదలైన ఈ సమావేశం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ స్థాయి

నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ

పరిస్థితుల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా, బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన

వ్యూహాలపైనా చర్చించారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి

తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్

స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇన్-ఛార్జ్

వి.మురళీధరన్, కో ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ , రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహా రావు, విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు, నర్సాపురం లోక్ సభ సభ్యులు

గోకరాజు గంగరాజు,  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర జిల్లాల à°Žà°‚ ఎల్ సి పివిఎన్ మాధవ్, ఇతర ప్రజా ప్రతినిధులు,  à°°à°¾à°·à±à°Ÿà±à°° కమిటీ సభ్యులు, తదితర నాయకులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews 

#dns news  #vizag  #visakhapatnam  #guntur  #bjp  #bharatiya janata party  #core committee meeting  #andhra pradesh  #ap

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam