DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనమహాలక్ష్మి చెంత  వైభవోపేతంగా శ్రావణ శుక్రవారం పూజలు  

విశాఖపట్నం, సెప్టెంబర్  7 , 2018 (DNS Online): ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మావారి  à°¶à±à°°à°¾à°µà°£ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు  à°†à°²à°¯

కార్యనిర్వహణాధికారి ఎస్ జ్యోతి మాధవి తెలిపారు. à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ . .  . . ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని అనే సంకల్పంతో ప్రత్యక్ష

పర్యవేక్షణ చేసి సుమారు 642 మంది భక్తులచే శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలను ఆచరింపచేసినట్టు వివరించారు. 
గత నెల 12 న ప్రారంభమైన ఈ ఉత్సవాలలో 27 వ రోజైన శుక్రవారం

ఆఖరి వారం కావడంతో అత్యద్భుతంగా నిర్వహించిన సామూహిక పూజా కార్యక్రమంలో సుమారు 642 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారన్నారు.

ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన ప్రత్యక్షంగా పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు దేవస్థానమే చేసిందన్నారు. పోస్టల్

ద్వారా సుమారు  40 మంది భక్తులకు అమ్మవారి ప్రసాదం అందించినట్టు వివరించారు. ప్రతి శుక్రవారం రెండు విడతలుగా నిర్వహించే పూజలను, à°ˆ రోజు ఆఖరి వారం కావడం, పైగా అధిక

సంఖ్యలో భక్తులు వచ్చినందున మూడు విడతలుగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్క భక్తుడు / భక్తులు సంతృప్తిగా ఆనందంతో అమ్మవారి దర్శనం చేసుకుని

వెళ్ళాలి అన్న సంకల్పం తో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేశామన్నారు. à°ˆ పూజలు à°ˆ శ్రావణ మాసం అంతా జరుగాయని, à°’à°• à°Ÿà°¿à°•à±à°•à±†à°Ÿà±à°Ÿà± రూ. 400 మాత్రమే నని, పూజా సామాగ్రి దేవస్థానమే

సమకూరుస్తుందన్నారు. 
ఆగస్టు నెల 12  à°¨à±à°‚à°šà°¿ ఆరంభమైన à°ˆ ఉత్సవాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారన్నారు. à°ˆ ప్రత్యేక

పూజలు ప్రతి రోజు ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి 9 à°—à°‚à°Ÿà°² వరకూ à°ˆ శ్రావణ మాసమంతా జరుగుతాయన్నారు. అయితే అమ్మవారికి అత్యంత ప్రియమైన గురువారం, శుక్రవారాల్లో  à°°à±†à°‚డు విడతలుగా

జరుపుతామని,  à°®à±Šà°¦à°Ÿà°¿ విడత ఉదయం ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి 9 à°—à°‚à°Ÿà°² వరకూ జరుగుతుందని, రెండవ విడత  à°‰à°¦à°¯à°‚ 9 :30  à°—à°‚à°Ÿà°² నుంచి 10 : 30 à°—à°‚à°Ÿà°² వరకూ నిర్వహిస్తామన్నారు.à°ˆ పూజల్లో పాల్గొన్న భక్తులు

పూజ అనంతరం à°…క్కడే ఆలయ ప్రాంగణం లో ప్రతి రోజు జరిగే లక్ష్మి హోమం ను దర్శించుకుని, హోమ గుండం చుట్టూ ప్రదర్శన చేసి అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాద వితరణ

జరుగుతుందన్నారు. ఈ మాసోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. డిసెంబర్ లో జరుగనున్న మార్గశిర మాసోత్సవాలకు ఇప్పడి

నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #sri kanaka mahalakshmi temple  #skml  #eo  #jyothi madhavi  #shravana masam  #friday  #rituals

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam