DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైబర్‌ నేరాలను అరికట్టే విధంగా కఠిన చర్యలు : డిజి పి ఆర్పీ రాకుర్ 

విశాఖపట్నం, సెప్టెంబర్  7 , 2018 (DNS Online): పెరుగుతున్న సాంకేతిక విధానాల వల్ల సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోందని, సైబర్ నేరం అత్యంత ప్రమాదకరమని వాటిని

అరికట్టేందుకు à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలిన అవసరం ఉందని,  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికారి ( డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఆర్ పి ఠాకూర్ అన్నారు.

శుక్రవారం నగర పర్యటనకు వచ్చిన అయన డిజిటల్  à°¸à±ˆà°¬à°°à± పరిశోధన విభాగం ( డిజిటల్ సైబర్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్) ను ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

 à°†à°‚ధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 20శాతం సైబర్‌ నేరాలు పెరిగాయని,  à°°à°¿à°•à°µà°°à±€ శాతం కూడా స్వల్పంగా పెరిగిందని తెలిపారు. ప్రధానంగా సైబర్ నేరాలు ఆన్‌ లైన్‌ జాబ్స్‌, వన్‌

టైం పాస్‌ వర్డ్, ఏటీఎం à°² కేంద్రంగానే à°ˆ సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. దీనికి తోడు చాల మంది మొబైల్ ఫోన్లకు విదేశాల నుంచి భారీ మొత్తం లో నిధులు వచ్చాయని, మీ

బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే మీకు à°† మొత్తాన్ని బదిలీ చేస్తామంటూ వస్తుంటాయని, వాటి నుంచి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
దోపిడీలు, డెకాయిటీల

కంటే సైబర్‌ నేరం పెద్దదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో  7 ప్రాంతాల్లో సైబర్‌ పోలీస్‌ స్టేషన్లు, లాబ్‌లు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిలో

భాగంగా  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో మొట్టమొదటి సైబర్‌ లాబ్‌ను విజయవాడ లోను, రెండవది వైజాగ్‌లోను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసినట్లు చెప్పారు. త్వరలోనే రాజమండ్రి, కర్నూల్‌, తిరుపతిలో ఏర్పాటు

చేస్తామని తెలిపారు.
à°ˆ లాబ్‌లో ఎనలిస్ట్‌లకు కిట్‌లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ లాబ్‌లో à°’à°• సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, à°’à°• హెడ్

 à°•à°¾à°¨à°¿à°¸à±à°Ÿà±‡à°¬à±à°²à±, 10 మంది కానిస్టేబుళ్లు , ఇద్దరు మహిళా  à°•à°¾à°¨à°¿à°¸à±à°Ÿà±‡à°¬à±à°³à±à°²à±, à°’à°• హోమ్ గార్డు  à°µà°¿à°§à±à°²à± నిర్వహిస్తారని పేర్కొన్నారు. త్వరలో సిబ్బంది సంఖ్య

పెంచుతామన్నారు. సైబర్‌ నేరగాళ్ల శైలి మారుతోందని అన్నారు. సైబర్‌  à°¨à±‡à°°à°¾à°²à°ªà±ˆ పోలీసులు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. 
గడిచిన మూడేళ్ళ

కాలంలో జరిగిన సైబర్ నేరాలను అయన వివరించారు. ఇమెయిల్, పేస్ బుక్, ఇతర సోషల్ మీడియా మోసాలు, ఓటీపీ కేసులు, ఏటీఎం లూటీ, నైజీరియన్ మోసాలు, ఆన్లైన్ కేసులు, ఇతర మోసాలు

మొత్తం 2016 లో 442 కేసులు నమోదు కాగా, కోల్పోయిన నగదు విలువ 3 .80 కోట్ల విలువ కాగా కేవలం రూ.  71 600 మాత్రమే రికవరీ చేయగలిగామన్నారు. 2017 లో 581 కేసులు,  à°•à±‹à°²à±à°ªà±‹à°¯à°¿à°¨ నగదు విలువ 6 .24 కోట్ల

విలువ కాగా కేవలం రూ.  16 ,68, 369 మాత్రమే రికవరీ చేయగలిగామన్నారు. 2018 లో ఇప్పడి వరకు 406 కేసులు నమోదు కాగా కోల్పోయిన నగదు విలువ 2 .01 కోట్ల విలువ కాగా కేవలం రూ. 12 , 24 , 908 మాత్రమే రికవరీ

చేయగలిగామన్నారు. 

ఈ కేంద్రం ప్రారంభోత్సవం లో విశాఖపట్నం నగర కొత్వాల్ మహేష్ చంద్ర లడ్డా, రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు

సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #police dgp  #cyber crime investigation lab  #police commissioner  #dgp rp thakur

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam