DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి లో ఎన్నికలు.. నవరత్నాలను ఇంటింటికీ పంచండి .: వై ఎస్ జగన్ పిలుపు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 11 , 2018 (DNS Online): ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జనవరి లో జరుగుతాయన్న సంకేతాలు ఉన్నాయని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, ప్రజలకు పార్టీ

అందించనున్న నవ రత్నాలను ఇంటింటికీ అందించాలని పార్టీ శ్రేణులకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ సాగర తీరం లోని విశాఖ ఫంక్షన్ హల్ లో

జరుగుతున్నవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  à°µà°¿à°¸à±à°¤à±ƒà°¤à°¸à±à°¥à°¾à°¯à°¿ సమావేశం లో పాల్గొన్న వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్ష

ప్రసంగం చేశారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ  à°®à°°à±‹ 4–5 నెలల్లో, అంటే జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు జనవరి నాటికి

పార్టీ లోని అన్ని శ్రేణులూ సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. ఒకవైపు పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజకవర్గాలవారీగా, బూత్‌à°² వారీగా కార్యక్రమాలు జరగాలి:

వైయస్‌ జగన్‌

సెప్టెంబర్ 17 నుంచి à°—à°¡à°ª à°—à°¡à°ª కు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని బూత్‌లవారీగా కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రతి నియోజకవర్గం సమన్వయ కర్త

ప్రతిరోజూ 2 బూత్‌లను సందర్శించాలన్నారు.  à°µà°¾à°°à°‚లోని ఐదు రోజులపాటు ప్రతి బూత్‌లోని కుటుంబాలతో మమేకం కావాలని, వారి సమస్యలు, ఇతరత్రా అంశాలు గుర్తించాలని

సూచించారు. అక్కడ సమస్యలను, ఆయా బూత్‌కమిటీతో సమీక్ష జరపాలని, ఓటర్లు జాబితాల్లో చేర్పులు, సవరణలపై దృష్టి పెట్టి, సవరణలు సక్రమంగా జరిగేలా చర్యలు

తీసుకోవాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున గడపగడపకూ వెళ్లడానికి మనకు సమయంలేదు, ఇదే ఆఖరి అవకాశమన్నారు. నవరత్నాలు ద్వారా ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాన్ని

వివరిస్తూ రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేసారు. 
ఈ విస్తృత స్థాయి సమావేశం లో వైఎస్ ఆర్ పార్టీ కి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తాజా మాజీ

లోక్ సభ సభ్యులు,  à°¶à°¾à°¸à°¨ సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు, శాసన సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇంచార్జిలు పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్

రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి, సమావేశాన్ని ఆరంభించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr congress  #ys jagan mohan reddy  #party meeting  #elections

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam