DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ హితైషి చంద్రబాబు, నమ్మక ద్రోహి IYR : కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య 

విశాఖపట్నం, సెప్టెంబర్ 11 , 2018 (DNS Online): ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ సమాజానికి రక్ష గా నిలిచిన బ్రాహ్మణ హితైషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని,

ఆదరించిన ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి గా మిగిలిపోయారని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ప్రకటించారు. మంగళవారం నగరం లోని

న్యూకాలనీ లో గల సుబ్బలక్ష్మి కళ్యాణమండపంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు లో అయన ముఖ్య అతిధిగా పాల్రోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశానికి

స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీ  à°šà±‡à°¯à°²à±‡à°¨à°¿ విధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన

తరువాత దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులను గుర్తించి బ్రాహ్మణ కులానికి 500 కోట్లు ఓటన్ అకౌంట్ బడ్జెట్లో  à°•à±‡à°Ÿà°¾à°¯à°¿à°‚à°šà°¿ ఇప్పటివరకు 285 కోట్లు కార్పొరేషన్ à°•à°¿

 à°‡à°šà±à°šà°¿à°¨ ఘనత చంద్రబాబు నాయుడు దేనన్నారు. అంతే కాక  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ జరిగిన వైస్సార్  à°ªà°¾à°°à±à°Ÿà±€ బ్రాహ్మణ ఆత్మీయసదస్సు ని తీవ్రంగా దుయ్యబట్టారు. వారు నిర్వహించిన సభ à°•à°¿

వచ్చిన వారిలో బ్రాహ్మణులకంటే బ్రాహ్మణేతరులనే ఎక్కువగా  à°¤à°°à°²à°¿à°‚à°šà°¿ వారి అధినేత ముందు భుజాలు కుడుపుకున్నారని అన్నారు. అంతే గాక  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ఇప్పటివరకు285 కోట్లు

కేటాయించితే 165 కోట్లే  à°•à±‡à°Ÿà°¾à°¯à°¿à°‚చింది అని సభాముఖంగా చెప్పడం జగన్ అవివేకానికి నిదర్శనం అని విమర్శించారు. మాజీ చీఫ్ సెక్రటరీ iyr కృష్ణారావు గురించి మాట్లాడుతూ

 à°†à°¯à°¨ నిజస్వరూపం మొన్న జరిగిన ysr ఆత్మీయ సదస్సుతో బయటపడింది అని తెలిపారు. ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పచెబితే ముఖ్యమంత్రి గారి

నమ్మకాన్ని వమ్ము చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి రహస్యంగా ysr పార్టీ తో చేతులుకలపడం ఎంతవరకు సమంజసమన్నారు.అందుకే కార్పొరేషన్ లో ప్రక్షాళన జరిగింది అని

తెలిపారు. రాష్ట్రంలో బ్రాహ్మణులంతా చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్ళి చంద్రబాబు నాయుడు నే ముఖ్యమంత్రి గా ఎన్నుకుంటారని హామీ

ఇచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు ఎం బి ఎస్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులకు సొసైటీ అందిస్తున్న ఋణ సదుపాయాలు గురించి వివరించారు. క్రెడిట్

సొసైటీ ఖర్చుల వివరాలను సి à°ˆ à°“ నాగ సాయి  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. à°ˆ కార్యక్రమంలో  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°·à°¨à± విశాఖపట్నం జిల్లా నిర్వాహకులు ( à°¡à°¿ ఎల్ à°“ 1 ) వసంతవాడ పురుషోత్తమరాజు, బ్రాహ్మణ

కార్పొరేషన్  à°µà°¿à°¶à°¾à°–పట్నం పార్లమెంట్ పరిధి నిర్వాహకులు ( à°¡à°¿ ఎల్ à°“ 2 ) కొమ్మణమంచి నరసింహ మూర్తి, క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ వెల్లంకి భానుమూర్తి, మరియు విశాఖ ఆన్

లైన్  à°•à±‡à°‚ద్ర నిర్వాహకులు  à°¨à°¾à°—ేంద్ర మరియు జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు, జిల్లా నలుములల నుండి అనేకమంది బ్రాహ్మణులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews #dns news  #vizag 

#visakhapatnam  #telugu desam  #tdp  #andhra pradesh brahmin corporation  #abc  #ananda surya  #subbalakshmi kalyana mandapam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam