DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుంచి నరసింహ నగర్ యూత్ -చే వినాయక నవరాత్రి వేడుకలు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 12 , 2018 (DNS Online): విశాఖనగరం లోని నరసింహ నగర్ యూత్ కల్చరల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యవం లో ఈ నెల 13 నుంచి వరసిద్ధి వినాయక నవరాత్రి

మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు నిర్వాహక కమిటీ చైర్మన్, ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నరసింహ నగర్ని లోని రైతు బజార్ వద్దగల

పార్కులో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నరసింహ నగర్ లోను యువత వివిధ వీధుల్లో వినాయక

మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారని, అయితే గత రెండేళ్లుగా ఈ కోలనీ లోని యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి మంరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి,

ఆధ్యాత్మిక పరంగా తయారు చెయ్యాలి అనే సంకల్పంతో కోలనీ అందరితో కలిసి ఒకే వేదిక వద్ద విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతోందన్నారు. కోలనీ లోని యువతీ యువకులకు కంకణ

ధారణ చేయించి, నవరాత్రి ఉత్సవాల్లో వారందరిచే తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్ర వేళల్లో ప్రత్యేక ఆరాధనలు, గణపతి హోమాలతో పాటు నిత్యా పూజ,  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ కళ్యాణం,

ఇంటింటా గోవింద కార్యక్రమాలను నిర్వహింపచేస్తున్నట్టు వివరించారు. సుమారు 50 మంది యువత కంకణ ధారణ చేసి, దీక్షగా నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు

తెలిపారు. అనంతరం à°ˆ సభా మండపం లో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈనెల  13 ( గురువారం) à°¨ మధ్యాహ్నం 12 :15  à°—ంటలకు వరసిద్ధి వినాయక స్వామీ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

అంగరంగ వైభవంగా జారుతుందన్నారు. మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, అర్చకులు వేదమంత్ర పఠనం చేస్తుండగా విగ్రహ ప్రతిష్టామహోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమాల్లో

భాగంగా నిత్యం సాయంత్రం ప్రముఖ సంగీత కళాకారులూ, విద్యార్థిని విద్యార్థులచే సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు, బాల బాలికలచే పద్య పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు

జరుగుతాయన్నారు. ప్రధానంగా ఈ నెల 20 వ తేదీ గురువారం సాయంత్రం 6 : 30 గంటలకు శ్రీనివాస గోవింద కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానములలో జరిగే విధంగా నభూతో న భవిష్యతి అన్న

రీతిలో జరుగుతుందని తెలియచేసారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి రోజు  à°¸à°¾à°¯à°‚త్రం 6 : 30 గంటలకు మొదలవుతాయన్నారు. 
à°ˆ నెల 14 à°¨  à°¶à±à°°à±€ చైతన్య అన్నమయ్య

సంకీర్తన విద్యార్థులచే అన్నమయ్య భక్తి సంగీత కచేరి, à°ˆ నెల 15 à°¨   à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ గాయకులూ  à°—ురజాడ మధుసూర్య రావు చే భక్తి సంగీత విభావరి, à°ˆ నెల 16 à°¨  à°—à°°à°¿à°• పూజ, తదుపరి స్వర రాగ ఝరి

అకాడమీ వారి చే సంగీత కచేరి,  à°ˆ నెల 17 à°¨  à°¶à±à°°à±€ శ్రీ మ్యూజిక్ అకాడమీ విద్యార్థుల చే వీణ, వైలిన్ వాద్య కచేరి, à°ˆ నెల 18 à°¨  à°ªà±à°¸à±à°¤à°• పూజ, తదుపరి మ్యాజిక్ షో, à°ˆ నెల 19 à°¨  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚

అన్నప్రసాదం వితరణ, ఈ కార్యక్రమం లో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి ప్రసాదం స్వీకరించవలసిందిగా ఆహ్వానించారు. సాయంత్రం లడ్డు ప్రసాదం వేలం, తదుపరి ఉమా

జ్యోతి చే ట్రాక్ సింగింగ్, à°ˆ నెల 20 à°¨  à°¸à°¾à°¯à°‚త్రం 4 గంటలకు నగర సంకీర్తన,  à°¸à°¾à°¯à°‚త్రం అన్నమాచార్య వాగ్దేయ వరదాయిని ఇంటింటా గోవింద కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

à°ˆ నెల 21 à°¨  à°‰à°¦à°¯à°‚ à°—à°°à°¿à°• పూజ, సాయంత్రం అత్యంత వైభవంగా లక్ష దీపారాధన, తదుపరి తిరుమల తిరుపతి దేవసుత్నముల అన్నమాచార్య ప్రాజెక్ట్ ఏ గ్రేడ్ విద్వాన్సులు బి. రఘునాద్

బృందంచే సంగీత విభావరి జారుతుంది. తదుపరి కొలకత్తా కు చెందిన  à°¹à°¿à°‚దుస్తానీ క్లాసికల్ విద్వాన్సులు  à°®à°¾à°¹à±‚à°¯ నంది చే హిందుస్తానీ సంగీత కచేరి, వీరికి తబలా సహకారం

బి. ధనుంజయ అందిస్తారన్నారు. à°ˆ నెల 22 à°¨  à°µà°¿à°¨à°¾à°¯à°• నిమజ్జనం జరుగుతుందన్నారు.à°ˆ కార్యక్రమాల్లో నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా

ఆహ్వానిస్తున్నారు. 
à°ˆ విలేకరుల సమావేశం నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వి జె సత్య ప్రసాద్, à°Žà°‚. నాని, ఎస్. రాజా హరీష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns 

#dnslive #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #ganesh  #vinayaka festival  #ganesh festival  #narasimhanagar
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam