DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంపత్ వినాయకునికి సంగీత నీరాజనం, ఆకట్టుకున్న వీణా నాదం  

విశాఖపట్నం, సెప్టెంబర్ 13 , 2018 (DNS Online): విశాఖనగరం లోని అత్యంత ప్రాముఖ్యత కల్గిన సంపత్ వినాయకగర్ ఆలయం లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజైన బుధవారం ఉదయం నగరానికి

చెందిన ప్రముఖ వీణ విద్వాన్సులు  à°†à°°à± మీరా, వారి శిష్యులు లక్ష్మి రంగశాయి, లక్షి లతో కలిసి స్వామికి స్వర నీరాజనం అందించారు. ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి రెండు à°—à°‚à°Ÿà°² సమయం

వీణానాదం తో కర్ణాటక సంగీత కీర్తనలు, అన్నమాచార్య కృతులు అద్భుతంగా వినిపించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలయానికి స్వామి దర్శనం కోసం వచ్చిన సమయంలో

స్వామికి ప్రత్యేక అర్చనలు, ఆరాధనలు జరుగు తుండగా వీణలపై సామవేదగానాన్ని మధురంగా పలికించి అందరి మన్ననలు పొందారు. 
వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా

ఆరంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే స్వామికి అభిషేకం నిర్వచించి, ప్రత్యేక ఆరాధనలు తదుపరి భక్తులను దర్శనానికి అనుమతించారు. రహదారిపై వాహన దారులకు ఎటువంటి

ఇబ్బంది కలుగకుండా క్యూ లైన్లను à°’à°• క్రమ పద్దతిలో ఏర్పాటు చేశారు. మొదటి రోజు స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. 

 

 

#dns  #dnslive #dns live  #dnsnews #dns news  #dnsmedia  #dns media  #sampath

vinayaka  #veena  #veena program  #music concert   #vizag  #visakhapatnam  #R Meera  #Lakshmi Ranga Sai  #Laxmi Ranga Sai

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam