DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పెద్దశేష వాహనంపై మలయప్ప విహారం 

తిరుమల, సెప్టెంబర్ 13 , 2018 (DNS Online):  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల

స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు.

ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన

శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం  à°‰à°¦à°¯à°‚ చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు

చేయనున్నారు.
à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు  à°¨à°¾à°°à°¾ లోకేష్‌,  à°…మరనాథరెడ్డి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి ప్రతినిధులు, ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, తదితరులు

పాల్గొన్నారు.


శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి ..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన గురువారం రాత్రి రాష్ట్ర

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి

 à°­à±‡à°Ÿà±€ ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని, శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన

వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద

పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : ప్రతి రోజు ఉదయం (9గం||

నుండి 11 à°—à°‚|| వరకు), సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు) వేళల్లో మలయప్ప ఆయా వాహనాలపై ఊరేగుతూ, మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులను కరుణించనున్నారు. 

 

వార్షిక

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : ప్రతి రోజు ఉదయం (9గం|| నుండి 11 గం|| వరకు), సాయంత్రం (8 గం|| నుండి 10 గం||ల వరకు) వేళల్లో మలయప్ప ఆయా వాహనాలపై ఊరేగుతూ, మాడ వీధుల్లో

తిరుగుతూ భక్తులను కరుణించనున్నారు. 

13-09-2018    à°¸à°¾|| ధ్వజారోహణం (4 నుంచి 4.4 à°—à°‚||à°² వరకు)(మకర లగ్నం), సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు) పెద్దశేషవాహనం.
14-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11

à°—à°‚|| వరకు)  à°šà°¿à°¨à±à°¨à°¶à±‡à°· వాహనం, సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు)    à°¹à°‚à°¸ వాహనం
15-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),సింహ వాహనం. సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు) ముత్యపుపందిరి

వాహనం

16-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),కల్పవృక్ష వాహనం, సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు)    à°¸à°°à±à°µà°­à±‚పాల వాహనం

17-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),మోహినీ అవతారం,

సాయంత్రం (7 à°—à°‚|| నుండి 12 à°—à°‚||à°² వరకు)  à°—రుడ వాహనం 

18-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),హనుమంత వాహనం    à°¸à±à°µà°°à±à°£à°°à°¥à°‚ (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

19-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚||

వరకు),సూర్యప్రభ వాహనం, సాయంత్రం (8 గం|| నుండి 10 గం||ల వరకు) చంద్రప్రభ వాహనం

20-09-2018    à°°à°¥à±‹à°¤à±à°¸à°µà°‚(à°‰.7.30 గంటలకు), సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు)    à°…శ్వ

వాహనం

21-09-2018    à°‰à°¦à°¯à°‚ 7 à°—à°‚à°Ÿà°² నుంచి శ్రీవారి పుష్కరిణి లో  à°šà°•à±à°°à°¸à±à°¨à°¾à°¨à°‚  à°¸à°¾à°¯à°‚త్రం ధ్వజావరోహణం
 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #tirumala  #brahmotsavalu  #pedda sesha vahanam  #tirumala tirupati devasthanamulu  #ttd  #andhra pradesh  #chief minister 

#chandra babu naidu  #chandrababu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam