DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 1 నుంచి కశ్యప స్కీం ప్రారంభం : బ్రాహ్మణ కార్పొరేషన్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ అందిస్తున్న అత్యుత్తమ, అత్యావశ్యక పథకాల్లో “ కశ్యప ఆహార మరియు ఆశ్రయం”

ప్రధానమైనది. à°ˆ పధకానికి కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సియుంటుంది. అక్టోబర్ 1 , 2018  à°¨à±à°‚à°šà°¿ 3 వరకూ మాత్రమే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ కల్పిస్తోంది. à°ˆ పధకం  à°•à±à°°à°¿à°‚à°¦ 14 సంవత్సరాల లోపు వయసు à°—à°² అనాధ బ్రాహ్మణ బాల బాలికలు, 60 ఏళ్ళు పై బడిన వృద్ధులు, వికలాంగులు,

వితంతువులకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. 
à°ˆ పధకం ద్వారా దరఖాస్తు చేయగోరు ఆభ్యర్ధులు 
1 . ఆంద్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలలో  à°¨à°¿à°µà°¸à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ బ్రాహ్మణులై

వుండాలి,  
2 . కుటుంబ వార్షికాదాయం రూ.75,000 లోపు కలిగి వుండాలి.   
3 . 30 సెప్టెంబర్ 2018 నాటికి 14 సంవత్సరాల లోపు వయసు కలిగి వున్న అనాధ బాల బాలికలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు

à°ˆ పధకం క్రింద పెన్షన్ పొందడానికి అర్హులు.  
4 . వికలాంగులు,  à°µà°¿à°¤à°‚తువులు,   భర్తనుండి వేరుగా జీవిస్తున్న మహిళలు  à°µà°¯à°¸à±à°¤à±‹ నిమిత్తం లేకుండా à°ˆ పధకానికి దరఖాస్తు

చేసుకోవచు. 

అభ్యర్ధులు మరే ఇతర ప్రభుత్వ పధకం క్రింద పెన్షన్  à°ªà±Šà°‚దుతూ వుండకూడదు.   అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో www.andhrabrahmin.ap.gov.in కు 1-10-2018 నుంచి 3-10-2018 మధ్య  

సమర్పించవలసి వుంటుంది.

దరఖాస్తుతో బాటు జత పరచవలసిన ఇతర ధ్రువపత్రాలు :
1  à°ªà°¾à°¸à± పోర్ట్  à°¸à±ˆà°œà± ఫోటో 
2  à°†à°§à°¾à°°à± కార్డు  
3 కుల ధ్రువీకరణ పత్రం, 
4 తెలుపు రంగు

రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం
5  à°†à°‚ధ్ర బ్యాంక్ లేక స్టేట్ బ్యాంక్ లో సేవింగ్స్ బ్యాంకు అకౌంట్,
6 వృధాశ్రమం లో ఉంటె ఆధార పత్రం
7 విడో, డివోర్సీ అయితే

లీగల్ పత్రం 
8 కుటుంబ వివాదం తో కుటుంబానికి దూరంగా ఉంటె ప్రముఖుల నుంచి ధృవీరకరణ పత్రం లు సమర్పించవలెను. 

ఇతర వివరాలకు కార్పోరేషన్ వెబ్ సైట్ ను

చూడవచ్చు. 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ABC  #andhra pradesh brahmin Corporation  #Kashyapa scheme

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam