DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న ప్రజా సంకల్ప యాత్ర 3 వేల కిమీ పైలాన్ ప్రారంభం

కొత్తవలసలో ప్రజా సంకల్ప యాత్ర 3 వేల మైలు రాయి 

పైలాన్ ప్రారంభించనున్న వై ఎస్ జగన్.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2018 (DNS Online ):  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్ రెడ్డి à°—à°¤ 269 రోజులుగా

చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 24 నాటికి విజయనగరం జిల్లా కొత్తవలస సమీపం లోని దేశ పాత్రునిపాలెం గ్రామం చేరేనాటికి 3 వేల కిలోమీటర్ల మైలురాయి దాటుతుందని

ప్రజా సంకల్పయాత్ర పర్యటన మార్గ నిర్వహణ కర్త తలశిల రఘురాం తెలిపారు. గురువారం నగరం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో సాగుతున్న à°ˆ యాత్ర కు ప్రజలు à°…à°–à°‚à°¡ నీరాజనం పడుతున్నారన్నారు. వై ఎస్ జగన్ కు ప్రజల నుంచి లభిస్తున్న ప్రజాదరణను ఓర్చుకోలేని  à°…ధికార

తెలుగుదేశం పార్టీ నేతలు పాదయాత్ర జరిగిన చోట్ల పసుపు నీళ్లు చల్లుతున్నారని, అయితే ప్రజలు రానున్న కాలం లో వేళ్ళకి కళ్ళాపు జల్లి తెలుగుదేశాన్ని భూస్థాపితం

చేస్తారన్నారు. విశాఖపట్నం జిల్లా నుంచి విజయనగరం జిల్లా లో ప్రవేశించే దేశపాత్రుని పాలెం వద్ద 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో

వెయ్యి కిలోమీటర్ల యాత్ర పూర్తి అయినా సందర్బంగా ఒక పైలాన్ ప్రారంభించామన్నారు. ఈ పాదయాత్ర తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రజలకు పూర్తి

విశ్వాసం పెరిగిందని, అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రజలకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రక్రియ మొదలవుతుందన్నారు. నవరత్నాల అమలుకై సంపూర్ణ

ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. ఇప్పడికే 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తయ్యిందని, ఈ నెల 24 నాటికి 116 వ నియోజకవర్గం గా ఎస్ కోట శాసన సభ నియోజకవర్గం పరిధిలోకి

ప్రవేశించడం జరుగుతుందన్నారు. జగన్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి కై  à°ªà°¾à°°à±à°Ÿà±€ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో విజయనగరం జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు

చేస్తున్నారన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో తైనాల విజయ్ కుమార్, రవిరెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vizianagaram  #YSR Congress  #YS Jagan Mohan Reddy  #Praja

Sankalpa Yatra  #3000 KM  #pylon

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam