DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి రాజస్థానీ కళలపై విశాఖ వాసులకు శిక్షణ - ప్రగతి భట్టాచార్య

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018  (DNS Online ) : పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ రాజస్థానీ పురాతన సంప్రదాయ కళలను విశాఖ ప్రజలందరికి అలవాటు చేయాలని రెండు రోజుల పటు విశాఖ నగరం

లో మహిళలకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు  " ది క్రాఫ్ట్ ట్రీ " సంస్థ ప్రతినిధి ప్రగతి భట్టాచార్య తెలిపారు. శుక్రవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ à°ˆ నెల 29 , 30 తేదీల్లో విశాఖ సాగర తీరం లోని  à°¹à°¾à°µà°¾ మహల్ లో à°ˆ శిబిరం జరుగుతుందన్నారు. à°ˆ శిబిరం ద్వారా స్వయం ఉపాధి

పొందవచ్చని, చీరలు, ఇతర మహిళా దుస్తులపై వివిధ చిత్రాలు రూపొందించవచ్చని తెలియచేసారు. హవా మహల్ నిర్వాహకులు మయాంక్ కుమారి à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ à°ˆ శిబిరం లో పాల్గొని ఉపాధి

పొందాలి అనుకునే వారికి వే ఫౌండేషన్ ద్వారా ఉచితంగానే నేర్పించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే శిక్షణా శిబిరం కావడంతో వేదికను ఉచితంగానే

అందించినట్టు తెలిపారు. మా పూర్వీకుల తరంలో తయారు చేయబడిన చిత్రాలను ప్రదర్శిండచండం జరుగుతుందని, అవి 1769 లోని రాజస్థాన్  à°²à±‹à°¨à°¿ భవనాల్లో భద్రపరచబడి ఉన్నాయని, à°†

చిత్రాలను ఇక్కడ విశాఖలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రాజస్థానీ కళలు విశాఖవాసులను పరిచయం చెయ్యాలి అనే సంకల్పనతో ప్రగతి భట్టాచార్య స్వచ్చందంగా రావడం

అభినందనీయమన్నారు. ఈ విధమైన సాంప్రదాయ కళలకు తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత దేశం లో కళలు ఒకే ప్రాంతానికి పరిమితమవ్వలేదని, ఉత్తర,

దక్షిణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాలవారూ అన్ని ప్రణతాల సంప్రదాయ కళలు, పెయింటింగ్ లు, నృత్యాలు, ఆహారపు అలవాట్లను నేర్చుకుంటున్నారన్నారు. ఈ నెల 29 , 30 తేదీల్లో సాగర

తీరంలో జరిగే ఈ శిబిరం లో ఎక్కువమంది పాల్గొని శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో పాల్గొనదలచిన వారు 8008222151 నెంబర్లో సంప్రదించాలన్నారు. ఈ విలేకరుల సమావేశం

లో వే ఫౌండేషన్ ప్రతినిధి  à°—à°‚à°Ÿ స్వామి తదితరులు పాల్గొన్నారు.

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #rajasthani art  #pragati bhattacharya   #the craft tree #hava mahal

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam