DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువనేస్తాన్ని అడ్డుకునే ప్రయత్నం జగన్ చేయిస్తున్నారు : మంత్రి గంటా 

యువతను ఉన్మాదుల్లా మారమని జగన్ పిలుపునిస్తున్నారా ?  

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2018 (DNS Online ): ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు యువ నేస్తం

కార్యక్రమం కు వ్యతిరేకంగా నిరసన చేయమని, యువత కు పిలుపునివ్వడం అంటే ఆయన లాగా  à°’à°• సంఘ విద్రోహశక్తుల à°—à°¾, à°’à°• ఫ్యాక్షనిస్టు లాగా, విధ్వంసకరమైన వ్యక్తుల లాగా

తయారవ మని పిలుపునిస్తున్నా à°°à°¾  à°…ని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న యువనేస్తాం పధకం పై  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°·à°‚ యువతను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే

ప్రతి పనిని అడ్డుకోవడం, విమర్శించడం తప్పితే వేరే పని లేదని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంటూ కళలు కంటూ ఎన్ని వేల కిలోమీటర్లు నడిచిన ఒళ్ళు నొప్పులు

రావడం తప్పితే ముఖ్యమంత్రి కాలేడన్నారు.  à°®à±à°‚దు ఆయన వ్యక్తిత్వం మార్చుకోవాలని, అశోక్ గజపతి రాజు లాంటి అజాత శత్రువులాంటి వ్యక్తుల మీద అవినీతి విమర్శలు

చేశారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుందన్నారు. 
అవినీతి లో పుట్టి అవినీతిలో పెరిగి అవినీతి రాజకీయం చేస్తున్న జగన్ కు ప్రతి ఒక్కరు అవినీతిపరులు లాగానే

కనిపిస్తారని, ఏ మంచి పని చేసినా చెడు పలకడానికి జగన్ సిద్దం గా ఉంటున్నారన్నారు. వాళ్ళ నాన్న గారి హయంలో వోక్స్ వెగన్ వస్తే దానిని తరలిపోయేలా

చేసారన్నారు. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ పూర్తిగా నెరవేరుస్తుందని, ఎన్నికల మ్యానిఫెస్టోని తెదేపా ఒక పవిత్ర గ్రంథంగా

భావిస్తోందన్నారు.  2014 ఎన్నికలలో  à°šà°‚ద్రబాబును ముఖ్యమంత్రి చేయడంలో యువత కీలక పాత్ర పోషించింది. అలాంటి వారికి కృతజ్ఞతగా నిలిచి వారి కాళ్ళ పై వారు నిలబడే అవకాశం

కల్పించడమే à°ˆ యువనేస్తాం అన్నారు.  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారని,  à°…న్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా అమలు చేయాలని తెదేపా

ప్రభుత్వం భావించింది. అందుకే కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.

దీనికి గడువు పరిమితి లేదని ప్రతి నెల 25  à°¤à±‡à°¦à±€ లోగా వచ్చిన దరఖాస్తులను పరిగణన లోకి తీసుకుని మరుసటి నెల నుంచి నిరుద్యోగ భృతి ఇస్తుందన్నారు. 
ఈ విలేకరుల సమావేశం

లో విశాఖ దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు, విశాఖ నగర తెలుగుదేశం అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస రావు, తెలుగుదేశం సీనియర్

సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #dns live  #dnsnews  #andhra pradesh  #state government  #yuva nestam  #ganta #minsiter


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam