DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సఫాయి గిరి అవార్డు రావడం సమష్టి కృషే : రైల్వే డి ఆర్ ఎం మధుర్ 

విశాఖపట్నం, అక్టోబర్ 03, 2018 (DNS Online ): దేశం లోనే అత్యుత్తమ శుభ్రాంగా ఉండే  à°°à±ˆà°²à±à°µà±‡ స్టేషన్ à°—à°¾ ఎన్నికై  à°¸à°«à°¾à°¯à°¿à°—à°¿à°°à°¿ అవార్డు 2018 విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు రావడం

విశాఖపట్నం వాసులందరి సమష్టి కృషే అని విశాఖపట్నం రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరన్ మధుర్ అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన తమ

ఆనందాన్ని పత్రికాముఖంగా అందరితో పంచుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ అవార్డు కొరకు తాము దరఖాస్తు చెయ్యలేదని, దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో ప్రధాన

అంశాలను గుర్తించిన ఇండియా టుడే సంస్థ à°ˆ అవార్డులను అందిస్తోందన్నారు. à°ˆ ఏడాది అక్టోబర్ 2 à°¨ ఇండియా టుడే  à°ˆ అవార్డు ను అందించడం జరిగిందన్నారు. నాలుగేళ్ల క్రితం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ సఫాయి అవార్డు లను అందించడం జరుగుతోందన్నారు. మొదటి సారిగా ఈ అవార్డు

ను  2015 లో ప్రారంభించారని తెలిపారు. à°ˆ అవార్డు కోసం తాము దరఖాస్తు చేయలేదన్నారు. à°’à°• స్వచ్చంద సంస్థ దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వ్ లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ à°ˆ

అవార్డు కు ఎంపికైందన్నారు. 

విశాఖపట్నం రైల్వే స్టేషన్ సాధించిన విజయాలు. : భారతీయ రైల్వే లోని అత్యంత కీలక రైల్వే స్టేషన్లలో బెస్ట్ క్లీన్ స్టేషన్ గా 2017 లో

ఎంపిక. ఆంధ్ర ప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లో కెల్లా  à°¬à±†à°¸à±à°Ÿà± టూరిస్ట్ ఫ్రెండ్లీ స్టేషన్ à°—à°¾ ఎంపిక. జీరో వెస్ట్ కమిట్ మెంట్ ఉన్న స్టేషన్ à°—à°¾ ఎంపిక. 2018 లో ఇండియా టుడే

వారి సఫాయిగిరి స్టేషన్ à°—à°¾  à°…వార్డు ఎంపిక. 


తాము చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించినందు వల్ల మరింత ప్రాచుర్యం లభించనుందన్నారు. భయంకర

ప్రకృతి విపత్తు హుదూద్ లో ఏర్పడిన అవాంతరాలను సైతం ఛేదించుకుని భారతీయ రైల్వే చరిత్రలో అత్యుత్తమ సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ క్రమం లోనే అత్యుత్తమ

క్లీనింగ్ విధానాన్ని చేపట్టామన్నారు. ప్రతి రోజు 227 మంది సిబ్బంది నిత్యం రైల్వే స్టేషన్, ట్రాక్, టాయిలెట్ లు, తదితర రైల్వే పరిసరాలను రోజుకు ఆరు పర్యాయాలు

పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. 
స్టేషన్ పరిధిలో 900 క్యూబిక్ మీటర్ల చెత్తను సేకరించుటకు ఫ్లాట్ ఫామ్ లపై   ప్రతి 5 నుంచి  10 మీటర్లకు à°’à°• చెత్త బుట్ట ను

ఏర్పాటుచేశామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రపరిచేందుకు పార్కింగ్ ప్రదేశాలు, గార్డెన్లు లో చెత్త లేకుండా ఏరివేయ్యడం, నీటి సరఫరా కుళాయిలు, పైపులు లీకేజి లు

లేకుండా ఎప్పడికప్పుడు మరమ్మత్తు చెయ్యడం, స్టేషన్ లోని రైల్వే ట్రాక్ ల ను ఎప్పడికప్పుడు పరిశుభ్రపరడం, ప్రయాణీకులు వేసే చెత్తను రైలు వెళ్లిన వెంటనే

ఏరివేయ్యడం, ట్రాక్ లను నీటి తో శుభ్రపరచడం, స్టేషన్ లో ఎల్ ఈ డి బల్బు లతో ని ఫ్లాట్ ఫామ్ లను వెలుగుతో నింపడం తదితర అంశాలపై ఎప్పడికప్పుడు శ్రద్ధ వహించడం

జరుగుతోందన్నారు. 

ప్లాస్టిక్ రీసైక్లింగ్ : స్టేషన్ లో ప్రయాణీకులు వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులను ఏరి  à°°à±‹à°œà±à°•à± 30 కిలోల వరకూ ప్లాస్టిక్ ఉత్పత్తులను

రీసైక్లింగ్ చేస్తున్నట్టు వివరించారు. బయో డీగ్రేడ్ విధానం ద్వారా సుమారు 3 వేల లీటర్ల చెత్తను కంపోస్ట్ గా మారుస్తున్నామన్నారు. ప్రతి ఫ్లాట్ ఫామ్ లోనూ

ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా స్టీల్ బెంచిలను ఏర్పాటు చేశామని, మంచి నీటి సదుపాయం కల్పించామన్నారు. రానున్న కాలం లో విశాఖ రైల్వే డివిజన్ అభివృద్ధి కి మరింత

కృషి చేస్తామని తెలిపారు. à°ˆ విలేకరుల సమావేశం లో విశాఖపట్నం రైల్వే డివిజన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #railway station  #waltair division #drm  #mukul sharan madhur  #safaigiri

award 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam