DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగర యువత సాహస యాత్ర : విశాఖ నుంచి నేపాల్‌ 5500 కి.మీ బైక్‌ ర్యాలీ, 

విశాఖపట్నం, అక్టోబర్ 6 , 2018 (DNS Online) : నగరానికి చెందిన ఆరుగురు యువకులు అద్భుతమైన సాహసప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని, పర్యావరణాన్ని

పరిరక్షించడమే తమ లక్ష్యమని à°ˆ యువకులు దృడ సంక్పల్ప మైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ నుంచి ఆరుగురు యువకు బైక్‌ర్యాలీ చేపట్టారు. 20 రోజుల పాటు వీరు బూటాన్‌

మీదుగా నేపాల్‌ చేరుకొని తదుపరి అక్కడ పలు ప్రాంతాలను సందర్శిస్తారు.  à°¸à±à°®à°¾à°°à± 5500 కిలోమీటర్లు పొడవునా à°ˆ బైక్‌ ర్యాలీ జరుగనుంది. మార్గమధ్యంలో 1000 సీడ్‌బాక్స్‌ను

వెదజల్లనున్నారు. à°ˆ నేపథ్యంలోని à°ˆ ర్యాలీని శనివారం ఉదయం పార్క్‌ హాటల్‌ వద్ద నగర డిసిపి దామోదర్‌, వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు జెండా

ఊపి ఘనంగా ప్రారంభించారు. à°ˆ సందర్భంగా డిసిపి దామోదర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నగరానికి చెందిన యువకులు ఇటువంటి సాహసయాత్ర చేపట్టడం

అభినందనీయమన్నారు. పర్యావరణ పరిక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాన్నారు. వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఒకవైపు పర్యావరణాన్ని

కాపాడుకుంటూ,  à°®à°°à±‹à°µà±ˆà°ªà± ప్లాస్టిక్‌ను నిషేధించాలని, ఇంకొవైపు దారిపొడవునా మొక్కు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రశంసనీయమన్నారు. ఇటువంటి

కార్యక్రమాలు వల్ల యువతలో ఆత్మసైర్థ్యం పెరుగుతుందన్నారు. à°ˆ సందర్భంగా బైక్‌ ర్యాలీ చేపట్టిన ఎల్‌.à°¡à°¿. సుధాకర్‌ బాబు, సంజయ్‌ పట్నాయక్‌, యం. వరుణ్‌కుమార్‌, తురదా

మనోజ్‌, శివానంద, శశాంక్‌ను ఎసిసి దామోదర్‌, గంట్ల శ్రీనుబాబు తదితరులు  à°…భినందించారు. à°ˆ కార్యక్రమాన్ని టూ వీల్‌ సోల్స్‌ సంస్థ చేపట్టింది. కార్యక్రమంలో

వి.జె.ఎప్‌. కార్యదర్శి ఎస్‌. దుర్గారావు, సీనియర్‌ పాత్రికేయులు, శశాంక్‌, మణిశర్మ పాల్గోన్నారు. సాహసయాత్ర బృందానికి నగరానికి చెందిన నగరావాసు వారి కుటుంబ సభ్యు

వీడ్కొలు పలికారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bike rally  #vizag to nepal  #5500 km  #vizagites  #gantla srinu babu  #vjf president 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam