DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దసరా రద్దీ కి తగ్గట్టు అదనపు బస్సులు: ఆర్టీసీ ఆర్ఎం 

విశాఖపట్నం, అక్టోబర్ 6 , 2018 (డిఎన్ఎస్ DNS Online) : మరో వారం రోజుల్లో  à°¦à°¸à°°à°¾ సేవల సందర్భం à°—à°¾ అదనపు / ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

(ఏపీఎస్ ఆర్ టీసీ) విశాఖపట్నం  à°ªà±à°°à°¾à°‚తీయ మేనేజర్ జి. సుధేష్ కుమార్ à°“ ప్రకటనలో తెలిపారు. à°—à°¤ సంవత్సరం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు ఎటువంటి

అసౌకర్యం కలుగకుండా 416 అదనపు బస్సులు వివిధ ప్రాంతాలకు నడిపినట్టు వివరించారు. అదే విధంగా à°ˆ సంవత్సరం  à°µà°¿à°¶à°¾à°– నుంచి రెగ్యులర్ à°—à°¾ తిరిగే బస్సు సర్వీసులకు అదనంగా

మరో 500 బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. ఈ సర్వీసులు విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అమలాపురం, నర్సాపురం భీమవరం తదితర సుదూర ప్రాంతాలతో పాటు,

విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు తమ సేవలు అందించనున్నట్టు వివరించారు. ఈ

సర్వీసుల సేవలను పొందగోరే ప్రయాణీకులు ముందుగా తామే టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలియచేసారు. ఆన్ లైన్ లో  www .apsrtconline .in వెబ్ సైట్ ద్వారా  à°Ÿà°¿à°•à±à°•à±†à°Ÿà±à°²à°¨à± బుక్

చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీ à°•à°¿ చెందిన ఏటిబీ ఏజంట్ల వద్ద కూడా à°ˆ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించారు. వీటికి అదనంగా  à°¦à±€à°•à±à°·à°²à± స్వీకరించే భవానీ

దీక్షాధారుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, వాటి కొరకు, కనీసం 50 మంది భక్తులు బృందంగా ఏర్పడి, తమ సమీపంలోని బస్సు డిపో అధికారులను సంప్రదించవచ్చని

తెలిపారు. పూర్తి వివరాలకై  à°µà°¿à°¶à°¾à°–పట్నం డిపో (  à°«à±‹: 9959225594 ), మద్దిలపాలెం డిపో (  à°«à±‹: 9959225597 ), వాల్తేర్  à°¡à°¿à°ªà±‹ (  à°«à±‹: 9959225590 ), గాజువాక డిపో (  à°«à±‹: 9959225591 ), సింహాచలం డిపో (  à°«à±‹: 9959225592 ), స్టీల్ సిటీ డిపో (

 à°«à±‹: 9959225593 ), నర్సీపట్నం డిపో (  à°«à±‹: 9959225596 ), అనకాపల్లి డిపో (  à°«à±‹: 9959225595 ), పాడేరు డిపో (  à°«à±‹: 7382906333 ), మధురవాడ డిపో (  à°«à±‹: 7382917068 ) నెంబర్లలో ఏపీఎస్ ఆర్ టీసీ అధికారులను  à°¸à°‚ప్రదించి సుఖవంతమైన,

సురక్షితమైన ప్రయాణాన్ని సాగించవలసింది à°—à°¾ సూచించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #apsrtc  #rtc bus  #bus  #visakhpatnam  #vizag 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam