DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తుఫాను హెచ్చరికలతో పలు రైళ్ల రాకపోకల్లో అంతరాయం 

విశాఖపట్నం, అక్టోబర్ 10, 2018 (DNS Online):  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర, ఒరిస్సా ప్రాంతాల్లో తుఫాను హెచ్చరికల ప్రభావంతో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు భారతీయ రైల్వే అధికారులు

తెలియచేస్తున్నారు. నిరంతరాయం గా కొనసాగే ఎమర్జన్సీ కంట్రోల్ రూమ్ ను కూడా తెరవడం జరిగింది. ప్రయాణీకుల సురక్షత దృష్ట్యా ఖుర్దా రోడ్ విజయనగరం మధ్య రైళ్లు

బుధవారం రాత్రి నడపడం లేదని తెలియచేసింది. చత్రపూర్, గంజాం, రాంభ, హుమ్మ, పలాస, శ్రీకాకుళం, నౌపాడ రైల్వే స్టేషన్లలో సునిశిత ప్రాంతాలుగా గుర్తించి, తగు ఏర్పాట్లు

చేశారు. పలు రైల్వే స్టేషన్ల లో ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ రైల్ ఇంజన్లు కు అదనంగా డీజిల్ ఇంజన్లను అందుబాటులో ఉంచుతున్నారు.

 à°¸à°¹à°¾à°¯à°• కేంద్రాల ను ఫోన్  8455885936, 0674-2301525, 0674-2301625   నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ట్రాక్ లను అంతరాయం లేకుండా చేసేందుకు పలు సహాయక బృందాలను, వేగన్లను సిద్ధం

చేశారు. 

రద్దు కాబడిన రైళ్లు ఇవే :

01. ఈనెల 11 à°¨  à°­à±à°¬à°¨à±‡à°¶à±à°µà°°à±  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే  18463  à°­à±à°¬à°¨à±‡à°¶à±à°µà°°à± - బెంగుళూరు  à°ªà±à°°à°¶à°¾à°‚తి ఎక్స్ ప్రెస్   

02. ఈనెల 11 à°¨  à°­à±à°¬à°¨à±‡à°¶à±à°µà°°à±  à°¨à±à°‚à°šà°¿

బయలు దేరే 12830 భుబనేశ్వర్ - చెన్నై  à°¸à±†à°‚ట్రల్  à°Žà°•à±à°¸à± ప్రెస్

03. ఈనెల 10 à°¨  à°·à°¾à°²à°¿à°®à°¾à°°à±  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే  12773 షాలిమార్ - సికింద్రాబాద్  à°Žà°•à±à°¸à± ప్రెస్  

04. ఈనెల 10 à°¨  à°—ుణుపూర్

 à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే 58428 గుణుపూర్ - పూరి  à°ªà°¾à°¸à±†à°‚జర్ 

05.  à°¸à°‚బల్పూర్ నుంచి బయలు దేరే 58301/58302 సంబల్పూర్ - కోరాపుట్ - సంబల్పూర్  à°ªà°¾à°¸à±†à°‚జర్ ను  11 & 12 రెండు రోజుల పాటు రద్దు చేశారు. 

06.

సంబల్పూర్ నుంచి బయలు దేరే  58303/58304 సంబల్పూర్ - జునాగఢ్  à°°à±‹à°¡à± - సంబల్పూర్  à°ªà°¾à°¸à±†à°‚జర్  à°¨à±  11 & 12 రెండు రోజుల పాటు రద్దు చేశారు.

07. విశాఖపట్నం నుంచి బయలు దేరే  58528/58527 విశాఖపట్నం -

రాయపూర్ - విశాఖపట్నం  à°ªà°¾à°¸à±†à°‚జర్  à°¨à±  11 & 12 రెండు రోజుల పాటు రద్దు చేశారు.

08. రూర్కెలా  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే 58131/58132 రూర్కెలా - పూరి - రూర్కెలా  on ను  11 & 12 రెండు రోజుల పాటు రద్దు

చేశారు.

తాత్కాలికం à°—à°¾  à°°à°¦à±à°¦à± చేసిన రైళ్లు ఇవే :

01. ఈనెల 11 à°¨  à°­à±à°¬à°¨à±‡à°¶à±à°µà°°à±  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే  17015 భుబనేశ్వర్ - సికింద్రాబాద్  à°µà°¿à°¶à°¾à°– ఎక్స్ ప్రెస్ 

02. ఈనెల 11 న

 à°­à±à°¬à°¨à±‡à°¶à±à°µà°°à±  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే  11020 భుబనేశ్వర్ - ముంబై  à°•à±‹à°£à°¾à°°à±à°•à±  à°Žà°•à±à°¸à± ప్రెస్ 

03. ఈనెల 11 న పూరి నుంచి బయలు దేరే 17479 పూరి - తిరుపతి ఎక్స్ ప్రెస్

04. ఈనెల 10 à°¨  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ నుంచి

బయలు దేరే 17480 తిరుపతి - పూరి ఎక్స్ ప్రెస్ ను విశాఖపట్నం - పూరి మధ్య నిలిపివేశారు. 

05. ఈనెల 10 à°¨  à°¸à°¿à°•à°‚ద్రా బాద్ నుంచి బయలు దేరే  17016 సికింద్రాబాద్ - భుబనేశ్వర్  à°µà°¿à°¶à°¾à°–

 à°Žà°•à±à°¸à± ప్రెస్ ను విశాఖపట్నం - భుబనేశ్వర్ మధ్య 

06. ఈనెల 10 à°¨  à°®à±à°‚బయి నుంచి బయలు దేరే  11019 ముంబై - భుబనేశ్వర్  à°•à±‹à°£à°¾à°°à±à°•à± ఎక్స్ ప్రెస్ ను విశాఖపట్నం - భుబనేశ్వర్ మధ్య

07.

ఈనెల 10 à°¨  à°­à°¾à°—ల్పూర్ నుంచి బయలు దేరే  12254 భాగల్పూర్ - ఏసవంతపుర్ à°…à°‚à°— ఎక్స్ ప్రెస్ ఈరోజు నిలిపివేశారు. 

08. ఈనెల 10 న సిల్చార్ నుంచి బయలు దేరే 12516 సిల్చార్ - త్రైవాండ్రమ్

 à°Žà°•à±à°¸à± ప్రెస్ ఈరోజు రద్దు చేసారు. 

09. పలాస నుంచి బయలు దేరే  58531/58532 పలాస - విశాఖపట్నం - పలాస  à°ªà°¾à°¸à±†à°‚జర్  à°¨à± 10 ,11 తేదీల్లో విజయనగరం నుంచి రద్దు చేశారు. 

దారి మళ్లింపు

రైళ్లు ఇవే : 

01.ఈనెల 10 న చెన్నై నుంచి బయలు దేరే 22842 చెన్నై - సంత్రాగచ్చి ఎక్స్ ప్రెస్ ను విజయనగరం ,టిట్లా గఢ్ సంబల్పూర్, ఝార్సుగూడ, టాటా, ఖరగపూర్ పూర్ మీదుగా తరలించడం

జరుగుతుంది.

02. ఈనెల 10 à°¨ చెన్నై నుంచి బయలు దేరే 12842 చెన్నై - హౌరా  à°•à±‹à°°à±‹à°®à°‚డల్  à°Žà°•à±à°¸à± ప్రెస్ ను విజయనగరం, టిట్లా గఢ్ సంబల్పూర్, ఝార్సుగూడ, టాటా, ఖరగపూర్ పూర్ మీదుగా

తరలించడం జరుగుతుంది.  

03. ఈనెల 09 à°¨ త్రివేండ్రం  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరే 12807 త్రైవాండ్రమ్ - సిల్చార్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± విజయనగరం, టిట్లా గఢ్ సంబల్పూర్, ఝార్సుగూడ, అసన్సోల్

 à°®à±€à°¦à±à°—à°¾ తరలించడం జరుగుతుంది.  

04. ఈనెల 10 à°¨ హైదరాబాద్ నుంచి బయలు దేరే 18646 హైదరాబాద్ - హౌరా  à°ˆà°¸à±à°Ÿà±  à°•à±‹à°¸à±à°Ÿà±  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± కాజీపేట, 
బలార్ షా, నాగపూర్, బిలాస్ పూర్,

టాటా, ఖరగ్ పూర్, మీదుగా తరలించడం జరుగుతుంది.  

05. ఈనెల 10 à°¨ చెన్నై నుంచి బయలు దేరే 22611 చెన్నై - న్యూ  à°œà°²à±à°ªà±ˆà°—ురి  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± కాజీపేట, బలార్ à°·à°¾, నాగపూర్, బిలాస్ పూర్,

ఝార్సు గూడా, టాటా, ఖరగ్ పూర్, మీదుగా తరలించడం జరుగుతుంది.  

06. ఈనెల 10 న యశ్వంతపూర్ నుంచి బయలు దేరే 22864 యస్వంత్ పుర్ - హౌరా ఎక్స్ ప్రెస్ ను కాజీపేట, బలార్ షా, నాగపూర్,

బిలాస్ పూర్, టాటా, ఖరగ్ పూర్, మీదుగా తరలించడం జరుగుతుంది.  

07. ఈనెల 10 à°¨ విల్లుపురం నుంచి బయలు దేరే 22604 విల్లుపురం - ఖరగపూర్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± కాజీపేట, బలార్ à°·à°¾, నాగపూర్,

బిలాస్ పూర్, టాటా, ఖరగ్ పూర్, మీదుగా తరలించడం జరుగుతుంది.  

08. ఈనెల 10 న పుదుచ్చేరి నుంచి బయలు దేరే 12868 పుదుచ్చేరి - హౌరా ఎక్స్ ప్రెస్ ను కాజీపేట, బలార్ షా, నాగపూర్,

బిలాస్ పూర్, ఝార్సు గూడా టాటా, ఖరగ్ పూర్, మీదుగా తరలించడం జరుగుతుంది.  

09. ఈనెల 10 à°¨ భుబనేశ్వర్ నుంచి బయలు దేరే 18448/18438 భుబనేశ్వర్ - జగదల్పూర్ / జునాగఢ్  à°Žà°•à±à°¸à± ప్రెస్ ను  

రాయగడ / లాంజిగర్  -తిట్లగర్  -సంబల్పూర్ మీదుగా తరలించడం జరుగుతుంది. 

10. ఈనెల 10 à°¨ హౌరా నుంచి బయలు దేరే 18465 హౌరాహ్ - హైదరాబాద్  à°ˆà°¸à±à°Ÿà±  à°•à±‹à°¸à±à°Ÿà±  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à±

భుబనేశ్వర్ , సంబల్పూర్, తిట్లగర్ , విజయనగరం మీదుగా తరలింపు.

11. ఈనెల 10 న భువనేశ్వర్ నుంచి బయలు దేరే 18447/18437 భుబనేశ్వర్ - జగదల్పూర్ / జనగర్ ఎక్స్ ప్రెస్ ను భుబనేశ్వర్ ,

సంబల్పూర్-తిట్లగర్, రాయగడ మీదుగా తరలింపు. 

12. ఈనెల 09 à°¨ అగర్తలా  à°¨à±à°‚à°šà°¿ బయలు దేరిన 12504 అగర్తలా - బెంగుళూరు  à°•à°‚టోన్మెంట్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± ఖరగపూర్, ఝార్సుగూడ,

సంబల్పూర్,  à°¤à°¿à°Ÿà±à°²à°—ర్, విజయనగరం మీదుగా తరలింపు.

13. ఈనెల 10 à°¨ సికింద్ర బాద్ నుంచి బయలు దేరే 12704 సికింద్రాబాద్ - హౌరాహ్  à°«à°²à°•à± నుమా  à°Žà°•à±à°¸à± ప్రెస్ ను కాజిపేట్, బల్హర్ à°·à°¾ ,

నాగపూర్ బిలాస్ పూర్ , ఝార్సు గూడా, టాటా, ఖరగపూర్ మీదుగా తరలింపు.

14. ఈనెల 09 à°¨ అగర్తలా నుంచి బయలు దేరే 12504 అగర్తలా - బెంగుళూరు  à°•à°¾à°‚టో  à°Žà°•à±à°¸à± ప్రెస్ ను  à°¹à±Œà°°à°¾ వరకు

ఖరగపూర్, రూర్కెలా, ఝార్సుగూడ, సంబల్పూర్, రాయగడ, విజయనగరం మీదుగా తరలింపు.

15. ఈనెల 10 à°¨ హౌర నుంచి బయలు దేరే 12841 హౌరా  - చెన్నై  à°•à±‹à°°à±‹à°®à°‚డల్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± ఖరగపూర్

రూర్కెలా ఝార్సుగూడ  à°¸à°‚బల్పూర్  à°°à°¾à°¯à°—à°¡  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚ మీదుగా తరలింపు.

16. ఈనెల 10 à°¨ హౌరా నుంచి బయలు దేరే  22831 హౌరా  - ఎస్ ఎస్ పి ఎన్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à±  à°–రగపూర్ రూర్కెలా

ఝార్సుగూడ - సంబల్పూర్ - రాయగడ - విజయనగరం మీదుగా తరలింపు.

17. ఈనెల 10 à°¨ హౌరా నుంచి బయలు దేరే  12863 హౌరా  - యస్వంత్ పూర్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± ఖరగపూర్ - రూర్కెలా -ఝార్సుగూడ -

సంబల్పూర్ - రాయగడ - విజయనగరం మీదుగా తరలింపు.

18. ఈనెల 09 à°¨ ఎర్నాకులం నుంచి బయలు దేరే 22643 ఎర్నాకులం - పాట్నా  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¨à± విజయనగరం తిట్లగర్హ్ -సంబల్పూర్ - ఝార్సుగూడ -

టాటా  - ఖరగపూర్ మీదుగా తరలింపు

సమయ మార్పులు చేసిన రైళ్లు ఇవే :

01. ఈనెల 10 à°¨ హౌ à°°à°¾ నుంచి బయలు దేరే  12839 హౌరా  - చెన్నై  à°®à±†à°¯à°¿à°²à±, ఈనెల 11 à°µ తేదీన  à°¹à±Œà°°à°¾ నుంచి ఉదయం  08 గంటలకు

బయలు దేరుతుంది. 

02. ఈనెల 10 à°¨ షాలిమార్ నుంచి బయలు దేరే  12660 షాలిమార్ - త్రివేండ్రం  à°Žà°•à±à°¸à± ప్రెస్,  à°·à°¾à°²à°¿à°®à°¾à°°à±  à°ˆà°¨à±†à°² 11 à°µ తేదీన  à°¹à±Œà°°à°¾ నుంచి ఉదయం à°—à°‚. 08 .15  à°¨à°¿à°®à°¿à°·à°¾à°²à°•à± బయలు

దేరుతుంది. 
 

 

dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #railway stations  #waltair division #drm  #mukul sharan madhur  #cancelled  #rescheduled  #diverted

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam