DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్రను వణికిస్తోన్న ‘టిట్లీ’, అధికారులు అప్రమత్తం.

అతలాకుతలంగా రవాణా వ్యవస్థ, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.

విశాఖపట్నం, అక్టోబర్ 11, 2018 (డిఎన్ఎస్ DNS Online): ‘టిట్లీ’ పేరిట వచ్చిన తుఫాను, ఉత్తరాంధ్రా వాసులకు,

అధికారులకు వణికిస్తోంది. గత రెండురోజులుగా అంతా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రకృతి విలయానికి బలి కావాల్సి వస్తోంది. దీని ప్రభావం కారణంగా విజయనగరం నుంచి

ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది, విద్యుత్ సరఫరా  à°¨à°¿à°²à°¿à°šà°¿à°ªà±‹à°¯à°¿à°‚ది. à°ˆ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను

రద్దు చేయడం, మళ్లించడం, కొన్ని చోట్ల నిలిపి వేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. ప్రధానంగా నౌపాడ, పలాస స్టేషన్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి.

ఉత్తరాంధ్రా జిల్లాల ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం లోని రైల్వే స్టేషన్లో పలు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, విజయనగరం, ఒరిస్సాల వైపు రాక పోకలు సాగించే రైళ్ల

వివరాలను తెలియపరిచే విధానంగా రైల్వే సిబ్బంది ని అందుబాటు లో ఉంచారు. 
ఈ తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద గురువారం ఉదయం

తీరాన్ని దాటింది.  à°—ంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తు తీరం, పెనుగాలులతో భీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సముద్రంపై వేటకు

వెళ్లిన మత్య్సకారులు కొందరి జాడ తెలియక పోవడంతో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. తుపాను ప్రభావానికి శ్రీకాకుళంలోని ఎనిమిది   మండలాలు జాడ లేకుండా

నాశనమయ్యాయి.వలస కోటబొమ్మాలి, గారా, సోంపేటలో పలు ఆస్తి నష్టం వాటిల్లింది. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి మండలాలలో జీడి, మామిడి

పంటలకు తీవ్రనష్టం జరిగింది. అధికారులు సంపూర్ణ సహాయక సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు సహకారం అందించేందుకు కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. à°ˆ

 à°•à°¾à°²à±‌సెంటర్‌ నంబర్లు : ఈపీడీసీఎల్‌ పరిధిలో 1912, కార్పొరేట్‌ ఆఫీస్‌ పరిదిలో 83310 18762, శ్రీకాకుళం - 94906 12633, 08492-227361, విజయనగరం- 94906 10102, 08922-222942, విశాఖ-72822 99975, 0891-2583611 .

కమాండింగ్ కేంద్రం ప్రారంభం

తుఫాను సహాయక చర్యల్లో భాగంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో జరుగవలసిన సహాయక చర్యలు, ప్రజల సంక్షేమానికి కమాండింగ్‌ కమ్యునికేషన్‌ సెంటర్‌ను

ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం కమాండింగ్ సెంటర్ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 180042500002, 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam 

#east coast railways  #naupada  #railway station  #control room  #titli tycooon  #trains cancelled

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam