DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తుఫాను తాకిడికి - రైళ్ల రాకపోకల్లో మార్పులు 

విశాఖపట్నం, అక్టోబర్ 11, 2018 (డిఎన్ఎస్ DNS Online): టిట్లి తుఫాను తాకిడి కి విజయనగరం మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, కొన్ని రద్దు చేసినట్టు భారతీయ రైల్వే

అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 7 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి. 

ప్రకృతి ప్రకోపానికి బలైన రైల్వే ఆస్తులు. . . .   

01.

పలాస రైల్వే స్టేషన్ లో భవనాలు, ట్రాక్ లు, ఇతర ఆస్తులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  
02. పలు స్టేషన్ల లో ప్లాట్ ఫారం షెల్టర్లు, ఫుట్  à°“వర్  à°¬à±à°°à°¿à°¡à±à°œà°¿ లు,  à°§à±à°µà°‚సం అయ్యాయి.
/> 03. పలాస, కోటబొమ్మాళి స్టేషన్ల మధ్య సిగ్నలింగ్  à°ªà±‹à°²à±,  à°“వర్ హెడ్  à°Žà°²à°•à±à°Ÿà±à°°à°¿à°•à±  à°®à°¾à°¸à±à°Ÿà±à°¸à± ధ్వంసం అయ్యాయి. 
04. బరంపురం, కోటబొమ్మాళి స్టేషన్ల మధ్య   ఎలక్ట్రిసిటీ

 à°«à±€à°¡à±  à°¤à±‹  à°“వర్  à°¹à±†à°¡à±  à°Žà°²à°•à±à°Ÿà±à°°à°¿à°•à±  à°…స్తవ్యస్తం అయ్యాయి. 
05. చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి, రైల్వే ట్రాక్ లపై పడ్డాయి. 

రద్దు చేయబడిన రైళ్లు ఇవే : 

01. à°ˆ

నెల 11 à°¨ సంత్రాగచ్చి నుంచి బయలుదేరే 06057 సంత్రాగచ్చి - చెన్నై  à°¸à±à°ªà±†à°·à°²à±  à°¨à± రద్దు చేశారు. 
02. à°ˆ నెల 12 à°¨ హౌరా నుంచి బయలుదేరే 12841 హౌరా  - చెన్నై  à°•à±‹à°°à±‹à°®à°‚డల్  à°Žà°•à±à°¸à± ప్రెస్ ను

రద్దు చేసారు. 
03. à°ˆ నెల 12 à°¨ హౌరా  à°¨à±à°‚à°šà°¿ బయలుదేరే  12863 హౌరా  - యస్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసారు.  
04. à°ˆ నెల 12 à°¨ బెంగళూరు నుంచి బయలుదేరే  18464 బెంగుళూరు - భుబనేశ్వర్

 à°ªà±à°°à°¶à°¾à°‚తి  à°Žà°•à±à°¸à± ప్రెస్ ను రద్దు చేసారు. 
05. à°ˆ నెల 13 à°¨ యస్వంత్ పూర్ నుంచి బయలుదేరే  12253 యస్వంతపూర్ - భగల్ పూర్   ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసారు. 
06. ఈ నెల 11 న హౌరా నుంచి

బయలుదేరే  18645 హౌరా - హైదరాబాద్  à°ˆà°¸à±à°Ÿà±  à°•à±‹à°¸à±à°Ÿà±  à°Žà°•à±à°¸à± ప్రెస్.ను రద్దు చేసారు. 
07. à°ˆ నెల 12 à°¨ విశాఖపట్నం నుంచి బయలుదేరే  58506 విశాఖపట్నం - గుణుపూర్ పాసెంజర్, గుణుపూర్ నుంచి

బయలుదేరే  58505 గుణుపూర్ -విశాఖపట్నం  à°ªà°¾à°¸à±†à°‚జర్ రైళ్లు రద్దు. 
08. à°ˆ నెల 12 à°¨ విశాఖ పట్నం నుంచి బయలుదేరే  58526 విశాఖపట్నం  - పలాస  à°ªà°¾à°¸à±†à°‚జర్,  à°ªà°²à°¾à°¸ నుంచి 58525 పలాస -విశాఖపట్నం

పాసెంజర్ లు రద్దు. 
09. à°ˆ నెల 12 à°¨ గుణుపూర్ నుంచి బయలుదేరే 58428 గుణుపూర్ - పలాస పాసెంజర్, గుణుపూర్ నుంచి బయలుదేరే  58427 పలాస - గుణుపూర్ పాసెంజర్ లు రద్దు. 
10. ఈ నెల 12 న గుణుపూర్

నుంచి బయలుదేరే  58418 గుణుపూర్ - పూరి  à°ªà°¾à°¸à±†à°‚జర్ రద్దు. 
11. à°ˆ నెల 12 à°¨ పూరి నుంచి బయలుదేరే 58417 పూరి - గుణుపూర్  à°ªà°¾à°¸à±†à°‚జర్ ఖుర్దా రోడ్ నుంచి బయలుదేరి పలాస వరకే నడుస్తుంది. 
12.

à°ˆ నెల 12 à°¨ చెన్నై నుంచి బయలుదేరే  12829 చెన్నై సెంట్రల్ - భుబనేశ్వర్ రద్దు 
13 . à°ˆ నెల 14 à°¨ గౌహతి నుంచి బయలుదేరే  12510 గౌహతి  - బెంగుళూరు ఎక్స్ ప్రెస్ రద్దు. 

మార్పులు చేసిన

రైళ్లు ఇవే : 

01. à°ˆ నెల 11 à°¨ ఖరగ్ పూర్ నుంచి బయలుదేరే 22603 ఖరాగపూర్ - విల్లుపురం  à°Žà°•à±à°¸à± ప్రెస్ సాయంత్రం 6 :05  à°—ంటలకు బయలుదేరుతుంది. 
02. à°ˆ నెల 11 à°¨ హైదరా బాద్  à°¨à±à°‚à°šà°¿

బయలుదేరే 18646 హైదరాబాద్ - హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 12 
 à°—ంటలకు బయలుదేరుతుంది. 

03 . à°ˆ నెల 12 à°¨ హౌరా నుంచి బయలుదేరే  12703 హౌరా  - సికింద్రాబాద్ ఫలక్ నుమా

 à°Žà°•à±à°¸à± ప్రెస్ ను రెండు గంటలు ఆలస్యంగా 09.25 గంటలకు బయలుదేరుతుంది. 

రైళ్ల గమ్య స్థానం కుదింపు. :

1. à°ˆ నెల 12 à°¨ విశాఖ పట్నం నుంచి బయలుదేరే  67294 /67293 విశాఖపట్నం - పలాస

రైలు ను శ్రీకాకుళం రోడ్ వరకే నడుస్తుంది. 
2. à°ˆ నెల 11 à°¨ విశాఖ పట్నం నుంచి బయలుదేరే   58532 /58531  à°µà°¿à°¶à°¾à°–పట్నం - పలాస  à°ªà°¾à°¸à±†à°‚జర్ ను విశాఖపట్నం - శ్రీకాకుళం రోడ్  à°µà°°à°•à±‡

నడుస్తుంది. 

ప్రత్యేక రైలు : 
పలు రైళ్ల రాకపోకల వల్ల కలుగుతున్నఇబ్బంది ని తగ్గించేందుకు  à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°² సౌకర్యార్ధం 02773 నెంబరు తో ప్రత్యేక రైలు ను హౌరా

నుంచి హైదరాబాద్ కు నడుపుతున్నారు. à°ˆ రైలు  à°¹à±Œà°°à°¾ లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలు దేరుతుంది. ఇది ఖరగ్ పూర్, భుబనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ మీదుగా నడుస్తుంది.

 

dns  #dnsnews 

#dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #railway stations  #waltair division #drm  #mukul sharan madhur  #cancelled  #rescheduled  #diverted

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam