DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తపాలా వ్యవస్థ లో వ్యాపారాభివృద్ధి పై అవహగానా సదస్సు . 

విశాఖపట్నం, అక్టోబర్ 13, 2018 (డిఎన్ఎస్ DNS Online): జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఖాతాదారులకు మరింత చేరువ అయ్యేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు విశాఖపట్నం డివిజన్

సీనియర్ సూపరింటెండెంట్ కె ఎస్ వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నెల 9 వ తేదీన నుంచి జరుగుతున్న జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా శనివారం విశాఖ నగరం లోని ఎంవిపి

కోలనీ లో గల ప్రాంతీయ తపాలా కార్యాలయం లో వ్యాపార అభివృద్ధి కై స్పీడ్ పోస్ట్, బిల్ మెయిల్ సర్వీస్, నేషనల్ బిల్ మెయిల్ సర్వీస్, ఈ పోస్ట్, డైరెక్ట్ పోస్ట్, ఎక్స్

ప్రెస్ పార్సెల్, బిజినెస్ పార్సెల్, వరల్డ్ నెట్ ఎక్స్ ప్రెస్, లాజిస్టిక్స్ పోస్ట్ తదితర ప్రధాన సేవలపై ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహించినట్టు

తెలిపారు. 

గత నాలుగు రోజులుగా 9 న వెలంపేట లోని ప్రధాన కార్యాలయం లో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టామని, 10 న పోస్టల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా మేళా నిర్వహించి,

పలువురికి తపాలా కార్యాలయాల్లో సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించామన్నారు. 11 న పోస్టల్ జీవన బీమా దినోత్సవం లో భాగంగా ఖాతాదారులు జీవన బీమా పాలసీని పలువురి

చే బీమాలు చేయించినట్టు తెలిపారు. 12 à°¨ స్టాంప్ సేకరణ దినోత్సవం. వివిధ తరహాల స్టాంప్ లను సేకరించే ఔత్సాహికులతో సమావేశం, ప్రోత్సాహక సదస్సులు జరిపామన్నారు.  à°ˆ నెల 15

à°¨ మెయిల్స్ డే జరపడం జరుగుతుందని, à°† రోజు à°¨ వివిధ పాఠశాలల విద్యార్థులకు తపాలా కార్యాలయం లో జరిగే à°•à°¾à°°à±à°¯à°•à°²à°¾à°ªà°¾à°²à°¨à± తెలియచేయడం జరుగుతుంది. పోస్టల్ నెట్ వర్క్

విధానం లో సాధారణ లేఖలు బట్వాడా, రిజిస్టర్ లెటర్ ను పోస్ట్ చేసే విధానం, లేఖల బీమా, పార్సెల్ విధానం, విపిపి సేవలు తదితర విషయాలను వివరించడం జరుగుతుందని

తెలిపారు. 

ఖాతాదారుల సదస్సులో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రోవిడెంట్ ఫండ్ సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ, గీతం కళాశాల , బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్,

జియోగ్రాఫికల్ సర్వే సంస్థ , ఏపీ ఈపీ డీసీఎల్ సంస్థ, ఇగ్నో విశ్వ విద్యాలయం
 à°µà°¿à°¶à°¾à°– ప్రాంతీయ సమన్వయ కర్త రాజారావు. à°µà°¿à°Žà°‚ స్టీల్ ప్రోజక్ట్, గోమాతా సంస్థ, రామ

 à°Ÿà±à°°à±‡à°¡à°¿à°‚గ్ కంపెనీ, లలితా ఎంటర్ ప్రైజస్, తదితర సంస్థ à°² నుంచి ప్రతినిధులుతో పాటు ప్రముఖ న్యాయవాది గోపికృష్ణ  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

ఈ సదస్సులో భారతీయ పోస్టల్

విభాగం మార్కెటింగ్ అధికారి సిహెచ్. ఉమా మహేశ్వర రావు తపాలా సంస్థ చేపట్టే వివిధ తరహాల వాణిజ్య వ్యాపారాలను వివరించారు. కార్యక్రమం లో  à°…సిస్టెంట్ డైరక్టర్ లు  à°.

పాండా, డబ్ల్యు. నాగాదిత్య కుమార్ లు ముఖ్య ప్రసంగం చేశారు. కార్యక్రమం లో సహాయ సూపరెంటెండెంట్  à°µà°¿. సత్యనారాయణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news 

#dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #postal seminar  #postal week

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam