DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వైన్‌ఫ్లూ కు టామిఫ్లూ మాత్రలు ఉచితంగా పంపిణీ 

విశాఖపట్నం, అక్టోబర్ 15, 2018 ( DNS Online ) :  à°¸à±à°µà±ˆà°¨à±‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనపడగానే వ్యాధి నివారణకు ఉపయోగించే టామి ఫ్లూ మాత్రలు అన్ని వైద్య శాలల్లోనూ  à°‰à°šà°¿à°¤à°‚à°—à°¾ పంపిణీ

చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించి మందులను అన్ని ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశం

మందిరం లో నిర్వహించిన సమావేశం లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులతో కలెక్టర్‌ సమీక్ష లో అయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రచురించిన ప్రచార కరపత్రాలను

జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రోజుకు రెండు చొప్పున అయిదురోజుల పాటు టామి ఫ్లూ మాత్రలు వాడాల్సిఉంటుందని చెప్పారు. ఇంతవరకూ తొమ్మిది  à°®à°‚ది

స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం కోసం చేరినట్టు సమాచారం ఉందన్నారు. వీరిలో అయిదుగురికి  à°†à°°à±‹à°—్యం కుదుటుపడడంతో ఇళ్లకు పంపేశామని, ఇంకా

నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలియపారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారి

కారణంగా స్వైన్‌ఫ్లూ సోకుతున్నట్లు వ్యాపించినట్టు తెలుస్తోందన్నారు. అన్ని రవాణా కేంద్రాల వద్ద vaidya shibiraalanu ఏర్పాటు చేశామన్నారు.  à°¸à±à°µà±ˆà°¨à±‌ఫ్లూ జ్వరాల కేసులు వస్తే

తక్షణమే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి తెలియజేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు తెలియజేశామని కలెక్టర్‌ చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు

విస్తృత ప్రచారం చేపట్టామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన వివరించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, డాక్టర్‌ నాయక్‌,

డాక్టర్‌ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam # swine flu  #eradication  #poster  #collector

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam